Showing posts with label ఆకు కూరలు. Show all posts
Showing posts with label ఆకు కూరలు. Show all posts

2.13.2025

తోటకూర పోషకాలతో నిండిన ఆకు కూర. దీనిని తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తోటకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 


తోటకూర పోషకాలతో నిండిన ఆకు కూర. దీనిని తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తోటకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

తోటకూర వలన ఉపయోగాలు:

 * ఎముకలను బలోపేతం చేస్తుంది: కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు మరియు దంతాలు దృఢంగా తయారవుతాయి.

 * రోగనిరోధక శక్తిని పెంచుతుంది: విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

 * కంటి చూపును మెరుగుపరుస్తుంది: విటమిన్ ఎ కంటికి చాలా మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

 * జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

 * రక్తహీనతను నివారిస్తుంది: ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనతను నివారించవచ్చు.

 * బరువు తగ్గడానికి సహాయపడుతుంది: తోటకూరలో కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తోటకూరను ఆహారంలో తీసుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. దీనిని కూరగా వండుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు. తోటకూరను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.


సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం


  సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలోను , రక్త కణాలలోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో కూడా ఉపయోగ పడుతుంది. సునాముఖి మొక్కని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు బాగా సాగుచేస్తున్నారు. ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే.. సమస్య నివారింపబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్దకం ఉండదు. గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు

పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియంబచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం

 బచ్చలికూర: బచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకు కూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు. 

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.: గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి

 

గోంగూ

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపాంచినా.. ఆ పుల్లటి రుచికలిగిన గొంగుర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్. 

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి Health Benefits to Leafy Vegetables: మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

Health Benefits to Leafy Vegetables: మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.. ముఖ్యంగా నిత్యం ఆకు కూరలు తినడం వలన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. ఆకు కూరలను తింటే శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజూ ఏదొక రకంగా ఆకుకూరలను తింటే.. వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకు కూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతున్నారు. 

శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలను ఆహారం ద్వారా పొందవచ్చు.శరీర పెరుగుదల, శక్తి విడుదల, నిర్మాణం కోసం పోషకాలు అవసరం.


























శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలను ఆహారం ద్వారా పొందవచ్చు. 
పోషకాల గురించి
  • శరీర పెరుగుదల, శక్తి విడుదల, నిర్మాణం కోసం పోషకాలు అవసరం. 
  • శరీరం సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు అవసరం. 
  • సమతుల్య ఆహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా లభిస్తాయి. 
  • ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొత్తంలో తక్కువ  కొవ్వులు ఉండే మాంసం, పాల ఉత్పత్తులు ఉండాలి. 
  • ఖనిజాల గురించి 
  • కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటివి స్థూల మూలకాలు.
  • ఇనుము, రాగి, జింక్ వంటివి సూక్ష్మ మూలకాలు.
  • భాస్వరం, పొటాషియం, క్లోరైడ్, అయోడిన్, క్రోమియం, ఫ్లోరైడ్, మాలిబ్డినం, మాంగనీస్, సెలీనియం వంటివి కూడా ఖనిజాలు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

కొత్తిమిరిని కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. కొత్తిమీ
 కొత్తిమిరని కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వంటలకు అదనపు రుచి , సువాసన అందించడానికి కొత్తిమీరను ఉపయోగపడుతుందని నమ్ముతారు. అయితే రుచి సువాసన ఇవ్వడమే కాదు.. ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తుంది. రోజూ కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. 

 Coriander is a fragrant, antioxidant-rich herb that has many culinary uses and health benefits. It can help lower your blood sugars, fight infections, and promote heart, brain, skin, and digestive health.

Coriander is an herb that’s commonly used to flavor international dishes.

It comes from the Coriandrum sativum plant and is related to parsley, carrots, and celery.

In the United States, Coriandrum sativum seeds are called coriander, while its leaves are called cilantro. In other parts of the world, they’re called coriander seeds and coriander leavesThe plant is also known as Chinese parsley.

Many people use coriander in dishes like soups and salsas, as well as Indian, Middle Eastern, and Asian meals like curries and masalas. Coriander leaves are often used whole, whereas the seeds are used dried or ground.

To prevent confusion, this article refers to the specific parts of the Coriandrum sativum plant.

Here are 8 impressive health benefits of coriander.

ఎక్కువమంది కూరగా చేసుకుని తినేది తోటకూర.ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది గ్లూటెన్ రహిత ధాన్యం, ఇందులో ఫైబర్, ప్రోటీన్ మరియు సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి.


 వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ఆకుకూరల్లో ఎక్కువమంది కూరగా చేసుకుని తినేది తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటారు. జీర్ణం ఈజీగా అవుతుందని.. త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు. 

తోటకూర, దీనిని ఉసిరికాయ అని కూడా పిలుస్తారు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది గ్లూటెన్ రహిత ధాన్యం, ఇందులో ఫైబర్, ప్రోటీన్ మరియు సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి.

ఎముకల ఆరోగ్యం:
  • కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, ఇది ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది
  • ఎముకల ఆరోగ్యం మరియు కండరాల పనితీరుకు ముఖ్యమైన మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి
  • గుండె ఆరోగ్యం:
  • గుండె జబ్బులు, మూసుకుపోయిన ధమనులు మరియు అధిక కొలెస్ట్రాల్ నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది
  • బరువు తగ్గడం:
  • ఆర్థరైటిస్, క్యాన్సర్, ఎంఫిసెమా, కంటిశుక్లం, పూతల, విరేచనాలు మరియు నోరు లేదా గొంతు వాపుకు సహాయపడవచ్చు
  • వాపు తగ్గించడంలో సహాయపడవచ్చు
  • రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు
  • రాత్రి అంధత్వంతో సహా కంటి సమస్యలకు సహాయపడవచ్చు
  • మోకాలి నొప్పితో సహా కీళ్ల నొప్పులకు సహాయపడవచ్చు
పాలకూర లేదా కాలే వంటి ఇతర ఆకుకూరల మాదిరిగానే మీరు అమరాంత్ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. మీరు అమరాంత్ మొక్క నుండి విత్తనాలు మరియు నూనెను కూడా ఉపయోగించవచ్చు.

పుదినాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది. వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి

 















వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

పుదీనా: ఇక పుదినాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈపుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్ మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు. 

జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది. వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయిపుదీనా ఆకులలో విటమిన్ ఎ, సాలిసిలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు, జీర్ణక్రియకు, జలుబుకు ఉపశమనం ఇవ్వడానికి, శ్వాసాన్ని తాజాగా చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. పుదీనా ఆకుల ఉపయోగాలు: 

  • చర్మాన్ని శుభ్రపరిచి, మొటిమలను నివారిస్తుంది
  • చర్మం యొక్క సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది
  • ఒత్తిడితో కూడిన బ్రేక్అవుట్లను నివారిస్తుంది
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • జలుబు లక్షణాల నుండి ఉపశమనం అందిస్తుంది
  • శ్వాసాన్ని తాజాగా చేస్తుంది
  • ఆహారాలు మరియు పానీయాలకు రుచిని జోడిస్తుంది
  • బరువు తగ్గడానికి పుదీనా వాటర్ ఉపయోగపడుతుంది
పుదీనా రసం: వేసవిలో దాహాన్ని తీర్చుకోవడానికి పుదీనా రసం ఒక అద్భుతమైన పానీయం, మండుతున్న వేడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. 
పుదీనా ఆకులతో తాయారు చేసేవి: టూత్‌పేస్ట్, మౌత్ వాష్, బ్రీత్ మింట్‌లు, చూయింగ్ గమ్. 



ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెమ్. చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.





















వి
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
 సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెమ్. చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మేరుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.