పంటినొప్పి
* పంటినొప్పి ఉన్నప్పుడు అది తక్కువగావుందా లేక ఎక్కువగావుందా తెలుసుకుని దానికి తగ్గ సూచనలు పాటించాలి. కాని పంటినొప్పి గురించి నిపుణులైన పంటి డాక్టర్లే గుర్తించ గలుగుతారు. అయినా కూడా కొన్ని సూచనలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.
* భోజనం చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపిన నీటిని నోట్లోపోసి పుక్కిలించాలి.
* నొప్పి ఉన్నచోట లవంగతైలం పూయాలి.
* పాలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి.
* ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఐస్ ముక్కతీసి నొప్పి ఉన్నచోట పెట్టాలి. నాలుగుసార్లు చేయాలి. ఇలా రోజుకు
* స్వీట్లు, మిక్చర్ లాంటి కారపు పదార్థాలు తీసుకోవడం నిలిపేయాలి. ఉపశమనం కలుగుతుంది. ఇలా
గమనిక: వినియోగంలో కలిగే ప్రయోజనాలు వివరాలు నిపుణులు సందర్శించండి