Showing posts with label జీడిపప్పు. Show all posts
Showing posts with label జీడిపప్పు. Show all posts

2.10.2025

జీడిపప్పును ఆహారంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి






 జీడిపప్పును ఆహారంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పులో ఉండే పోషకాలు ఎముకలు, గుండె, జుట్టు, రోగనిరోధక శక్తి, కొలెస్ట్రాల్‌కు మంచివి. 

జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
     ఎముకలను బలంగా చేస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
  • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జీడిపప్పును పచ్చిగా లేదా కాల్చి తినవచ్చు. దీనిని వంటకాలలో కూడా వాడవచ్చు. జీడిపప్పును భారతీయ డెజర్ట్‌లు, సాంప్రదాయక తయారీలలో వాడతారు
వినియోగం లో కలిగే కొన్ని ప్రయోజనాలు 
జీడిపప్పు ఉండే కాపర్, జింక్ రోగనిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది . జీడిపప్పు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు యొక్క మంచి మూలం . ఏ రొండు బరువు తగ్గడానికి ముఖ్యమైనవి . 
ఎముకలు బలం గాను . నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా పల ఉత్పత్తులు మాత్రమే యెముకలనుబలంగా చేస్తాయి మనం అపోహ పడుతుంటం. 
జీడిపప్పు లో మెగ్నీషయం, ఫాస్పరస్,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఈ. యతి ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలనీ శరీరం లో ఫ్రీ రాడికల్స్ బారి నుండి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఎముకలు ఆరోగ్యం, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. 
జీడిపప్పు లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధకశక్తిని పెంచేందుకు తొడ్పడతాయి. 
        పచ్చి జీడిపప్పు తినవచ్చా ?
జీడిపప్పులను ఆహారం లో తినటం చాల సులభం. జీడిపప్పు ను పచ్చిగ కానీ కాల్చి తినటం మంచిది  ఇంకా సులభంగా స్నాక్స్ గా తయారుచేసుకోవచ్చు. ఇంకా సూపర్ సలాడ్లు మరియు వివిధ వంటకాలలో జీడిపప్పు గాను జీడిపప్పు పేస్ట్ గాను వాడవచ్చు. జిడిప్పపు ను మీ ఆహారం లో చేర్చడానికి జీడిపప్పు మరియు వెన్న మరొక మార్గం.