వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు కనిపించే లక్షణాలేంటి..? లివర్‌ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. పచ్చ కామెర్లు లేదా జాండిస్

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. కాళ్ల వాపులు
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
మూత్రం సాధారణ రంగులో కనిపిస్తేమూత్రం సాధారణ రంగులో కనిపిస్తే ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. వికారం, ఆకలి లేకపోవడం
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అలసట, గోళ్ల రంగులో మార్పు

చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మచ్చలను గమనించవచ్చు. లేదా గోళ్లు పసుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
కాలేయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రతి రోజూ వ్యాయామాన్ని భాగం చేసుకోండి. వైద్యుల ప్రకారం బ్రిస్క్ వాకింగ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
* ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి కి.మీకి నడకలో వేగం పెంచితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* సైక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్ వంటి వ్యాయామాల్ని చేస్తే లివర్ సేఫ్‌గా ఉంటుంది.
* ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
* తినే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, సోడియం అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోండి.
గమనికఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.