Showing posts with label SundaraKanda. Show all posts
Showing posts with label SundaraKanda. Show all posts

2.14.2025

Movie:Sundarakanda Telugu Movie Songs Bahusa Bahusa Lyrics

 


                            Movie:  Sundarakanda


                                1.    Bahusa Bahusa


బహుశా బహుశా బహుశా
 తరగతి గదిలో
 ఆగావా ఓ మనసా
  బహుశా బహుశా మనసా
 తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
  నీ చెంపలనే కెంపులతో
 నింపావనుకున్నా బహుశా
 నువ్వు నచ్చేసా
  నీ చెక్కర మాటల్లో
 నే చిక్కుకుపోయానని తెలుసా
 నన్నే ఇచ్చేసా
  ఎగిరే తారాజువ్వా
 చూస్తే అది నీ నవ్వా
 పొగిడే మాటలు
 ఎన్నున్నా సరిపోవా
  కళ్ళతో నవ్వే కలువ
 ఊహలకందని విలువ
 ఓ కనికట్టల్లే
 ఏమ్మాయో చేసావా
  మెలకువలో నువ్వే
 ప్రతి కలలో నువ్వే
 తమకంలో నువ్వే
 తీరికనే ఇవ్వవే
  మెలకువలో నువ్వే
 ప్రతి కలలో నువ్వే
 తమకంలో నువ్వే
 చివరకి ఎటు చూడు
 నువ్వే నువ్వే
  బహుశా బహుశా బహుశా
 తరగతి గదిలో
 ఆగావా ఓ మనసా
  బహుశా బహుశా మనసా
 తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
  పలుకుల ధారా
 గుణగణమే ఔరా
 నలుగురిలో నడిచే ఓ తారా
  తెలిసిన మేరా
 ఒకటే చెబుతారా
 ఆలయమే లేని దేవతరా
  నీ లక్షణం చెప్పనీ
 అక్షరాలేమైనా
 వద్ధింకా నాకోద్ధింకా
  ఏ వంకలు పెట్టలేనంతగా
 నచ్చావే నెలవంక
 చాల్లే చాలింకా
  మెలకువలో నువ్వే
 ప్రతి కలలో నువ్వే
 తమకంలో నువ్వే
 తీరికనే ఇవ్వవే
  మెలకువలో నువ్వే
 ప్రతి కలలో నువ్వే
 తమకంలో నువ్వే
 చివరకి ఎటు చూడు
 నువ్వే నువ్వే
  బహుశా బహుశా బహుశా
 తరగతి గదిలో
 ఆగావా ఓ మనసా
  బహుశా బహుశా మనసా
 తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా