ఆహారపు అలవాట్లు కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారా . అయితే, ఈ వార్త మీ కోసమే బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు, జిమ్మ్ వంటి. ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి Food Habits , చెడు జీవనశైలి అతని Helth పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. Food Habits కారణంగా Heavy Weight, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, Weight తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు Food లో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్మ్లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువగా మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా weight తగ్గలేకపోతున్నారు.
అయితే weight తగ్గేందుకు walking best option అని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే వాకింగ్‌తో walking తగ్గించుకోవచ్చు. అయితే, ఇందుకు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ మధ్య వాకింగ్ rule వైరలవుతుంది. ఈ వాకింగ్ rule తో weight తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు ఇంతకీ ఈ వాకింగ్ రూల్ ఏంటి? బరువు తగ్గడంలో ఎలా సాయపడుతుంది? ఇప్పడు మనం తెలుసుకొందాం.

వాకింగ్ rule ఒక సాధారణ నియమం. ఇందులో మీరు రోజుకు ఒక్కసారైనా 1 hour పాటు నడవాలి. అది మార్నింగ్ 6 am. లేదా evening 6 pm. అయినా సరే 1 hour పాటు నడవాలి. ఈ నడకతో పాటు 6 mints వార్మప్ అంటే చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా 6 minits కూల్ డౌన్ చేయాలి. అంటే చిన్న వ్యాయామాలతో కూల్ అవ్వడం. వార్మప్ వ్యాయామాలు నడకకు ముందు చేస్తే.. కూల్ డౌన్ నడక తర్వాత చేయాలంటున్నారు
ఈ రూల్ ఎలా పనిచేస్తుంది?

* క్రమం తప్పకుండా 1 hour పాటు నడవడం ద్వారా మీరు చాలా కేలరీలు burn చేయవచ్చు.
* ఈ నియమం మీ జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ కేలరీలను burn చేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన fat , ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
* ప్రతి రోజూ ఒక గంట పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరగవుతుంది.
* నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
వాకింగ్ రూల్ ప్రయోజనాలు

* బరువు తగ్గడానికి ఈ నియమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ వల్ల శరీరం బలంగా, ఫిట్‌గా మారుతుంది.
* డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నడక తగ్గిస్తుంది.
* నడక మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది. అంతేకాకుండా చురుగ్గా ఉంటారు.
* నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ రూల్ బెస్ట్ ఆప్షన్. వాకింగ్ వల్ల మంచి నిద్ర పడుతుంది.
ఈ నియమాన్ని ఎవరు పాటించాలి?
దాదాపు ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని అనుసరించవచ్చు. మీ వయస్సు లేదా మీ ఫిట్‌నెస్ స్థాయి ఏమైనప్పటికీ ఈ rule చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. walking కోసం మంచి ప్రదేశం కనుగొని.. కాస్త time కేటాయిస్తే సరిపోతుంది. అయితే, మీకు ఏదైనా heart జబ్బులు లేదా blood preser సమస్య ఉంటే, మాత్రం వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచింది .
ఈ విషయాలు కూడా ముఖ్యం
* మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుణ్ని సంప్రదించి.. ఆ తర్వాత ఈ walking రూల్ పాటించండి
* మీరు ఎప్పుడు వ్యాయామం చేయకపోతే.. మొదటి సారి వాకింగ్ వెళ్తుంటే నెమ్మదిగా నడక ప్రారంభించండి. రోజులు గడిచే కొద్దీ నడక వేగంతో పాటు సమయాన్ని కూడా పెంచుకోండి.
* వాకింగ్ కోసం సరైన షూస్ ఎంపిక చేసుకోండి. సరైన బూట్లు లేకపోతే వాకింగ్‌లో ఇబ్బందులు ఉంటాయి.
* వాకింగ్ సమయంలో తగినంత water త్రాగండి.
* స్నేహితుడితో, కుటుంబ సభ్యులతో walking చేయడం అలవాటు చేసుకోండి. దీంతో సమయం సరదాగా గడిచిపోతుంది.
గమనిక:
ఇది సోషల్ లోని సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత వైద్య నిపుణులని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.