Showing posts with label protins. Show all posts
Showing posts with label protins. Show all posts

2.27.2025

విటమిన్-డి.. దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు.. విటమిన్-డి మన శరీరానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. విటమిన్ డి సహాయంతో ఎముక వ్యాధులను నివారించవచ్చు.

 విటమిన్-డి.. దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు.. విటమిన్-డి మన శరీరానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. విటమిన్ డి సహాయంతో ఎముక వ్యాధులను నివారించవచ్చు.

VITAMIN-D
విటమిన్ డి కండరాలకు కూడా అవసరం. శరీరంలో శక్తి వనరులను పెంచడంలో కూడా ముఖ్యమైనది. ఈ విటమిన్ అత్యంత అవసరమైన విటమిన్లలో ఒకటి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ విటమిన్ వృద్ధులలో పడిపోవడం, పగుళ్లను తగ్గించడంలో, కండరాల పనితీరును నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. ఈ పోషకం అలసటను తొలగించి మీకు తగినంత శక్తిని అందిస్తుంది.

విటమిన్-డి లోపం శరీరంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు. దీని లోపం వల్ల మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, కొంత సమయం ఎండలో ఉండటం, సూర్యరశ్మి తీసుకోవడం ద్వారా విటమిన్ డీ లోపాన్ని భర్తీ చేయవచ్చు. కానీ, కొన్నిసార్లు కొంతమందికి ఈ విటమిన్ లోపం వల్ల వారు సప్లిమెంట్లను ఆశ్రయించాల్సి వస్తుంది. శరీరంలో శక్తి వనరులను పెంచడానికి, మీరు సప్లిమెంట్లకు బదులుగా కొన్నింటిని తినడం ప్రారంభించాలి. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో దీని లోపం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, వారు సప్లిమెంట్లు తీసుకోవచ్చు.


ఈ ఆహారాలు అద్భుతాలు చేస్తాయి:

1. పాల ఆహారాలు- వీలైనంత ఎక్కువగా పాలు, మొక్కల ఆధారిత పాలను తీసుకోండి. పెరుగు, జున్ను, మజ్జిగ తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మొక్కల ఆధారిత పాలలో, మీరు బాదం, కొబ్బరి, ఓట్స్ పాలు తాగవచ్చు.

2. కొవ్వు చేపలు – సార్డినెస్, సాల్మన్, మాకేరెల్, అల్బాకోర్ చేపలలో తగినంత మొత్తంలో ఒమేగా-3 ఉంటుంది. ఇది విటమిన్ డి సహజ వనరు.

3. నారింజ రసం – విటమిన్ డి కోసం, మీరు రోజూ నారింజ జ్యూస్ కూడా తాగాలి. అలాగే, మీరు క్యారెట్ జ్యూస్ తాగవచ్చు.

4. గుల్లలు- సముద్ర ఆహారం విటమిన్ డి కి మంచి మూలం. మీరు నాన్-వెజ్ తింటే, మీరు గుల్లలు కూడా తినవచ్చు.

5. గుడ్డు- ప్రోటీన్‌తో పాటు, గుడ్లలో విటమిన్ డి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. దాని పసుపు భాగాన్ని తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పుట్టగొడుగులు సహజంగా విటమిన్ డి కలిగి ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)


2.14.2025

ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ

ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ తన డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేయడం వల్ల 20 కిలోల బరువు తగ్గానని చెబుతోంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటారు. కానీ, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ కేవలం 30 శాతమే. కచ్చితంగా బరువు తగ్గాలంటే ఫుడ్ చేంజెస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే రిది శర్మ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

బరువు తగ్గిన రిధి శర్మ..

బంగాళాదుంప, మజ్జిగ..

బంగాళాదుంప తింటే బరువు పెరుగతారని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తీసుకునే విధంగా తీసుకుంటే చాలావరకూ బరువు తగ్గుతారు. బంగాళాదుంపల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్‌లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇక మజ్జిగ.. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బీన్స్, పప్పులు, జుకిని..

బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. బీన్స్, పప్పులు, జుకిన్ వెజిటేబుల్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుకిని వెజిటేబుల్ ఇది చూడ్డానికి కీర దోసకాయలా ఉంటుంది. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసే బీన్స్, పప్పులు, జుకినీలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


కాలీఫ్లవర్, ఆపిల్..

కాలీఫ్లవర్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదే విధంగా, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ పండ్లని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. బాడీకి పోషకాలు అందుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్‌ని తీసుకుని బరువు తగ్గించుకోగలిగానని రిధి శర్మ చెబుతోంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని వీలైనంతగా వారి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఏ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.


డార్క్ చాక్లెట్, మష్రూమ్స్..

డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. దీంతో పాటు మష్రూమ్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.

టోఫు, నట్స్..

టోఫు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. నట్స్‌లో పోషకాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

2.13.2025

Health Tips:పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?


Health Tips: పప్పు ధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని వీటికి కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి Protins తో సమృద్ధిగా ఉండటమే ఇవి కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజన కరమో తెలియక ప్రజలు.

ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి లోనువుతారు. 


ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా protins ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Health Tips: పప్పు ధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా protins,ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు.


Health Tips: పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?

ఆరోగ్యంగా, దృఢంగా బలం గా ఉండటానికి protins అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి protins తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక protins కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా protins ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.


1. పెసర పప్పు- పోషకాలు అధికం:

100 గ్రాముల పెసర పప్పులో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మూంగ్ పప్పు తేలికైనది. సులభంగా జీర్ణమయ్యేది. అందుకే భారతీయ ఇళ్లలో దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. డైటింగ్ చేస్తున్న వారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి మూంగ్ దాల్ ఒక గొప్ప ఎంపిక. దీనితో పాటు, ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.మసూర్ దాల్ – protins-iron heavy 


100 గ్రాముల పప్పులో దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్‌తో పాటు, పప్పు ధాన్యాలలో ఐరన్‌, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పప్పు heart ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.


Health Tips: పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు..


Health Tips: పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?


ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా ప్రోటీర్స్‌ ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.


1. పెసర పప్పు- పోషకాలు అధికం:

100 గ్రాముల పెసర పప్పులో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మూంగ్ పప్పు తేలికైనది. సులభంగా జీర్ణమయ్యేది. అందుకే భారతీయ ఇళ్లలో దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. డైటింగ్ చేస్తున్న వారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి మూంగ్ దాల్ ఒక గొప్ప ఎంపిక. దీనితో పాటు, ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.


2. మసూర్ దాల్ – ప్రోటీన్, ఐరణ్‌ ఎక్కువ



100 గ్రాముల పప్పులో దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్‌తో పాటు, పప్పుధాన్యాలలో ఐరన్‌, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పప్పు గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.


3. శనగ పప్పు – కండరాలను నిర్మించడంలో కీలకం



100 గ్రాముల పప్పులో దాదాపు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శనగపప్పు అత్యంత ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. కండరాలను పెంచుకోవాలనుకునే లేదా శరీరాన్ని బలంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైనది. దీనితో పాటు శనగ పప్పులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.


మరి ఏ పప్పు బెస్ట్?

ఇక ప్రోటీన్ పరిమాణం గురించి అయితే 100 గ్రాముల పప్పులో 28-30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ మీరు తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని కోరుకుంటే, పెసర పప్పు మంచి ఎంపిక. అదే సమయంలో పప్పు ఇనుము, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మీరు సమతుల్య ఆహారం కోరుకుంటే ఈ పప్పుధాన్యాలన్నింటినీ మీ ఆహారంలో చేర్చుకోండి. ప్రతిరోజూ వేర్వేరు పప్పుధాన్యాలను తినండి. తద్వారా శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి.


గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య ఆరోగ్య సంబంధిత నిపుణులను నేరుగా సంప్రదించండి.