Showing posts with label Movie-Review. Show all posts
Showing posts with label Movie-Review. Show all posts

2.24.2025

coming OTT Movie Daaku Maharaj Movie. Nandamuri Balakrishna

 coming OTT Movie Daaku Maharaj Movie. Nandamuri Balakrishna

Balakrishna


God Of Masses NANDAMURI BALA KRISHNA  నటించిన LATEST MOVIE ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ చిత్రం  విజయం అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్ర OTT స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటింగ్‌కు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని OTT స్ట్రీమింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన వారు.. థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

2.14.2025

National క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా.

ట్విట్టర్ లో మూవీ  రివ్యూ.. రష్మిక, వికీ కౌశల్ మ్యాజిక్ వర్కవుట్ అయిందా?



National క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా. 

ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను.



ఈ సినిమాకు A R Rehaman Music అందించారు. సౌరబ్ గోస్వామి సినిమా టోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముంబై, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఈ సినిమాపై నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

ఛావా మూవీపై ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. మూవీ అద్బుతంగా ఉంది. హిస్టరీ, ఎమోషన్స్, ప్యాషన్, దేశభక్తి, యాక్షన్ అంశాలను మేలవించి రూపొందించారు. వికీ కౌశల్ యాక్టింగ్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ తరం నటుల్లో గొప్ప ఫెర్ఫార్మెన్స్ ముద్రను ప్రేక్షకుల హృదయాల్లో వేసుకొన్నాడు. స్టోరీ టెల్లర్‌గా లక్ష్మణ్ ఉటేకర్ గొప్ప సక్సెస్ సాధించడం ఖాయం అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.


2.13.2025

తండేల్ సంబరాలు.. మిక్సింగ్ థియేటర్లో దేవిశ్రీ ప్రసాద్ డ్యాన్స్

 తండేల్ సంబరాలు.. మిక్సింగ్ థియేటర్లో దేవిశ్రీ ప్రసాద్ డ్యాన్స్

Devi Sri Prasad Dance: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం రేపు (ఫిబ్రవరి 7) రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ గట్టిగానే చేసింది మూవీ టీమ్. ఓ మంచి లవ్ స్టోరీ అంటూ బజ్ కూడా బాగానే ఉంది. ఇక ఈ సినిమా విజయంపై టీమ్ అయితే చాలా నమ్మకంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ చందు మొండేటి అయితే రిలీజ్‌కి ముందే సంబరాలు మొదలుపెట్టేశారు.


అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్డెట్ చిత్రంగా రూపొందింది తండేల్. చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీగా తండేల్ తీసినట్లు మూవీ టీమ్ చెబుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సో హెలస్సా పాటలు అయితే రిపీట్ మోడ్‌లో మోగుతున్నాయి.