1000 Health Tips: curry leaves every day eat helthy food currys fry buttur milk

curry leaves every day eat helthy food currys fry buttur milk

కరివేపాకువల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.



కరివేపాకు వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి


 సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెమ్. చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మేరుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.