1000 Health Tips: Neck Pain కోసం శోధన ఫలితాలు
Neck Pain ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
Neck Pain ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

విపరీతమైన పని ఒత్తిడి, మనంకూర్చునే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశంవుంది. * దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే మెడనొప్పి తగ్గతుంది

 

మెడనొప్పి


* విపరీతమైన పని ఒత్తిడి, మనంకూర్చునే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశంవుంది.


* దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే మెడనొప్పి తగ్గతుంది.


* ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటూ ఇటూ తిరిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.


* బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీదకూర్చుని బరువు ఎత్తితే మెడ పై భారం పడదు.


* బోర్లాపడుకోకూడదు.


* మెడనొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు.


* మెడవాచినప్పుడు వేడినీటితో తాపడం పెడితే ఉపశమనం చెపుతున్నారు. కలుగుతుందని



neck pain


* Excessive work pressure, change in the way we sit can also cause neck pain.


* Follow some tips to reduce neck pain.


* Those who work sitting for a long time will get some relief if they turn around a bit in between.


* While lifting weights, if you lift the weight sitting on one leg without bending over, it will not put a burden on the neck.


* Don't get bored.


* Do not use a pillow when you have neck pain.


* When sore throat, hot water is said to provide relief. Doctors that