1000 Health Tips: weather
weather లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
weather లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5 రోజుల పాటు బారి వర్షాలు?రాష్ట్రంలో బిగ్ అలెర్ట్ ఆ జిల్లాలో పిడుగులు పడే అవకాశం.

 5 రోజుల పాటు బారి వర్షాలు?రాష్ట్రంలో బిగ్ అలెర్ట్ ఆ జిల్లాలో పిడుగులు పడే అవకాశం. 

ఆంధ్రప్రదేశ్ బిగ్ అలెర్ట్. రాష్ట్రములో రానున్న ఐదు రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణములో పలు చోట్ల మార్పులు జరగవచ్చు అని తెలిపారు. అండమాన్ సమీపములో ఆవర్తనం చెందటం వలన కొన్ని జిల్లాలో బారి వర్షాలు పడతాయని. వర్షం తో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రములో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశము ఉన్నది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలో ఎండ కూడా ఎక్కువగా ఉండవచ్చు అని తెలిపారు. కొన్ని జిల్లాలో ఉషోగ్రత గరిష్టం 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది అని అధికారులు తెలుపుతున్నారు. సోమవారం కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశము ఉన్నది. అని అంచనా చేసారు. అయితే వర్షాలు పడే ప్రదేశము లో ప్రజలు అప్రమథముగా ఉండాలి అని చెప్తున్నారు. భారీ వర్షాలు పడే సమయం లో సురక్షిత ప్రాంతాలకు తరలి వేలాలని సూచిస్తున్నారు. రైతులు, ప్రజలు చెట్లు క్రింద ఉండకూడదు పిడుగులు పడే అవకాశము కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్త గా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. 
ఇంకా కాకినాడ,అనకాపల్లి,శ్రీకాకుళం,ఇంకా పాల్నాడు,బాపట్ల,గుంటూరు,కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికముగా కాకినాడ జిల్లా వేలకంలో 56.25 మిల్లి మీటర్ల వర్షం పడినట్లు అధికారులు చెప్తున్నారు.