1000 Health Tips: gongura కోసం శోధన ఫలితాలు
gongura ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
gongura ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

natural helthy food gongura seeds gongura pickels

గోంగూ

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపాంచినా.. ఆ పుల్లటి రుచికలిగిన గొంగుర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్.