1000 Health Tips: curry leaves కోసం శోధన ఫలితాలు
curry leaves ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
curry leaves ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

weight loss helthy tips in curry leaves:పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే పద్దతి తెలుసుకుందాం! ఆయుర్వేద చిట్కాలు గురుంచి తెలుసుకుందాం.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే పద్దతి తెలుసుకుందాం! ఆయుర్వేద చిట్కాలు గురుంచి తెలుసుకుందాం.






 
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కునే పరిస్థితి మనలో చాల మందికి తెలిసిన విషయమే. అయితే గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అందువలన శరీరం లోని పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండ వ్యాయామం తప్పనిసరి అంతేకాక ఇప్పుడు కొని ఆహారాలను తీసుకుంటే చాల వరకు శరీరం లోని పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించవచ్చు 

  • కరివేపాకు 
మనం ప్రతి రోజు వాడే కరివేపాకు ను పరగడుపున ఒక 5 కరివేపాకు ఆకుల్ని బాగా నమిలి మింగాలి. కొంత మంది కరివేపాకు ఆకుల్ని నామాలలేనప్పుడు కరివేపాకు ఆకుల్ని బాగా నమిలి రసం మింగివేయాలి. ఇంకా మజ్జిగ లో కరివేపాకు ను బాగా పేస్ట్ లాగా చేసుకొని మజ్జిగ లో కలిపి తీసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే ఒక ఆయుర్వేదం చిట్కాలు  ఈ విధంగా కూడా త్రాగలేనివారు కరివేపాకు ను ఎండబెట్టి పొడి చేసి అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు. ఎంవిధంగా తిన్న  ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండ తినాలి. 

ఉసిరికాయ కరక్కాయ త్రిఫల పొడి తానికాయల తయారుచెసి పొడిని త్రిఫల పొడి అని చెప్తారు. పొడి ఆయుర్వేదం షాప్ లో దొరకవచ్చు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిలో త్రిఫల పొడిని కలుపుకొని త్రాగితే మంచి ఫలితాలు ఉంటాయి. 
మెంతులు పొడి ప్రతి రోజు క్రమం తప్పకుండ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడిని కలిపి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండ త్రాగితే పొట్ట నిండిన ఫిల్లింగ్ వస్తుంది. తొందరగా ఆకలి వేయదు దాంతో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిస్తుంది. 

 

curry leaves every day eat helthy food currys fry buttur milk

కరివేపాకువల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.



కరివేపాకు వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి


 సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెమ్. చాలామంది కూరల్లో కర్వేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మేరుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.