1000 Health Tips: natural helthy seeds leaf protins vitamins iron potashium blood plates

natural helthy seeds leaf protins vitamins iron potashium blood plates


























శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలను ఆహారం ద్వారా పొందవచ్చు. 
పోషకాల గురించి
  • శరీర పెరుగుదల, శక్తి విడుదల, నిర్మాణం కోసం పోషకాలు అవసరం. 
  • శరీరం సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు అవసరం. 
  • సమతుల్య ఆహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా లభిస్తాయి. 
  • ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొత్తంలో తక్కువ  కొవ్వులు ఉండే మాంసం, పాల ఉత్పత్తులు ఉండాలి. 
  • ఖనిజాల గురించి 
  • కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటివి స్థూల మూలకాలు.
  • ఇనుము, రాగి, జింక్ వంటివి సూక్ష్మ మూలకాలు.
  • భాస్వరం, పొటాషియం, క్లోరైడ్, అయోడిన్, క్రోమియం, ఫ్లోరైడ్, మాలిబ్డినం, మాంగనీస్, సెలీనియం వంటివి కూడా ఖనిజాలు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..