1000 Health Tips: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియంబచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు

పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియంబచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు


 పాలకూర ఆహారం లో తీసుకోవటం  వల్లన  కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం

 బచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకు కూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు.