1000 Health Tips

weight loss age 40 years walking helth tips:40 ఏళ్ళ వయస్సు లో బరువు తగ్గటానికి ఒక అద్భుతమైన చిట్కా.

 40 ఏళ్ళ వయస్సు లో బరువు తగ్గటానికి ఒక అద్భుతమైన చిట్కా. 

onion peel helth benfits

ఉల్లిపాయ తొక్కలు పారవేస్తున్నారా!వాటి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయే మీకు తెలుసా. 

helth tips weight loss 8 tisp no diet:బరువు తగ్గాలి అనుకుంటే ఈ 8 టిప్స్ ను పాటించండి. చాలు ఇంకా నో డైట్ & ఎక్సరైస్

బరువు తగ్గాలి అనుకుంటే ఈ 8 టిప్స్ ను పాటించండి. చాలు ఇంకా నో డైట్ & ఎక్సరైస్ 

bitter grounds helthy benfits tips:కాకరకాయ ఇష్టము లేని వారికి ఇది చదవండి.

కాకరకాయ ఇష్టము లేని వారికి ఇది చదవండి. 

white rice helthy tips:బియ్యము తో వండుకునే అన్నము వలన కలిగే అపోహలు వాస్తవాలు తెలుసుకుందాము.

 బియ్యము తో వండుకునే అన్నము వలన కలిగే అపోహలు వాస్తవాలు తెలుసుకుందాము.







Muscles in the body diet food helthy: శరీరములో కండలు బాగా పెరగాలంటే ఇ ఆహారము తీసుకోవాల్సిందే.

 శరీరములో కండలు బాగా పెరగాలంటే ఇ ఆహారము తీసుకోవాల్సిందే. 

శరీరంలో కండలు పెంచాలని అనుకుంటే కేవలం జిమ్ లో కష్టపడితే సరిపోదు. కండలు రావాలంటే మాసం పెంచే ఆహారము కూడా కావాలి. ప్రోటీనులు కూడా కావాలి. అప్పుడే మాసం పొందుకుంటుంది. జిమ్ కి వెళ్లి కొవ్వు కరిగించి కండలు పెంచాలి. 
కండలు పెంచాలి అంటే మన శరీరములో అవసరమైనావి ఉటాయి. కండబలం కోసం అత్యంత అవసరమైన చికెన్ అని చెప్పుకోవచ్చు. 
చికెన్ ఎముకలను బలపరుస్తుంది. కండలకి కావాల్సిన బలముని అందచేస్తుంది. కాబ్బటి జిమ్ కి వెళ్ళాలి అనుకుంటే చికెన్ అలవాటు చేసుకోవాలిసిందే. 

గుర్తు పెట్టుకోండి అయితే ఒక కండిషన్ స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి. 

పాలకూరలో ప్రోటీనులు,కాల్షియం,ఐరన్,జింక్,నియాసిన్,ఫైబర్,పొటాషియం లాంటివి ఉంటాయి. ఇవి ఎముకలతో పాటు మీ కండలకి కూడా బలాన్ని ఇస్తుంది. ఇందులో గ్లుటామిన్, ఎమినో ఆసిడ్స్ బాగా ఉండటం వలన ఇది మజిల్ గ్రోత్ కి బాగా ఉపయోగపడతాయి. 
ఔతమిల్ లో మీకు అవసరమైం యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్,కాల్షియం,పొటాషియం వీటిలో ఉంటాయి. దీనితో మీకు వచ్చే లాభము ఏమిటి అంటే ఇది కేవలము మీకు కండలు పెరగటానికి సహాయపడటం కాకుండా బాడ్ కొలస్టాల్ బ్లడ్ ప్రెషర్ ని కూడా అదుపులో ఉంచుతాయి. ఇంకా కార్బోహైడ్రైట్ట్లు కూడా శరీరానికి కావలిసినంత దొరుకుతాయి. 
జిమ్ కి వెళ్లి కండలు పెంచాలి అనుకునేవారిలో వైట్ రైస్ కి బదులుగా బౌన్ రైస్ తీసుకోవటం మేలు వర్కవుట్ చేసె కొన్ని గంటల ముందు తీసుకోవాలి. జిమ్ కి వెళ్ళితే మంచి ఎనర్జీ తో జిమ్ లో వర్క్ అవుట్ చేయగలరు. 
ఇది శరీరానికి ఎక్కువ శక్తీ ని అందిస్తుంది. అదేవిధముగా కండలు పెరిగేందుకు సహాయపడుతుంది. 
ప్రోటీనులు గురుంచి మాట్లాడుకునేటప్పుడు కోడి గ్రుడ్డు లు గురుంచి మాట్లాడుకోవాలి. ఇందులో చాల రిచ్ ప్రోటీనులు ఉంటాయి. అవి ఏమిటిఅంటే విటమిన్  D అమినో,ఆసిడ్స్,మంచి కొవ్వు బాగా లభిస్తుంది. కోడి గ్రుడ్డు లో కండలు పెరిగేందుకు దోహద పడతాయి. 
రెడ్ మీట్ కూడా మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడే ఆహారమే అయినా దీన్ని మితముగా తీసుకోవాలి. అని పరిశోధనలు చెప్తున్నాయి. 
బిట్ రూట్స్ బ్లాఊద్ సర్వసిలేషన్ ని మరిగించి ఆహారము కాబ్బటి జిమ్మలో ఎక్కువా సేపు గడపడానికి ఇది తప్పనిసరి. 
వీటితో పాటు ప్రోటీన్స్. కినోవా కట్టెజ్ చీజ్ కూడా కండలు దేహం కోసం పనికి వచ్చే ఆహారములు. 

food digestion problem method helth tips: మనము తీసుకునే ఆహారము జీర్ణము కావాలిఅంటే ఈ చిట్కా పాటించాలి.

 మనము తీసుకునే ఆహారము జీర్ణము కావాలిఅంటే ఈ చిట్కా పాటించాలి. 

ఆహారము బాగా జీర్ణము కాకపోతే అజీర్ణము గ్యాస్ మలబద్దకం వంటి సమస్యలు వచ్చే చాల ఇబ్బందులు ఉంటాయి. ఇంతేకాక కడుపునొప్పి ఇంకా కడుపులో మంట లాంటివి కూడా రావటం చాల ఇబ్బందులు పడుతుంటారు. 
సరైన సమయంల లో  చేయకపోవటం మషాలా పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం. జంక్ ఫుడ్ తీసుకోవటం వల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ సమస్య నుండి బయట పాడటానికి అద్భుతమైన ఇంకా సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. 
తీసుకునే ఆహారము బాగా జీర్ణం కావాలంటే బెస్ట్ చిట్కాలు వాటి వలన కలిగే ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
ఒక కప్పు మంచి నీటిలో ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని బాగా మరిగించాలి. మెరుగైన నీరుని వడకట్టి కాస్త వేడిగా ఉన్నపుడే తీసుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి రోజు కో రెండు నుండి ముడు సార్లు తీసుకుంటే జీర్ణ సమస్యలు నుండి మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
ఒక గ్లాసులో మంచి నీటిని తీసుకొని అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని త్రాగటం వలన  ఫలితాలు ఉంటాయి. అదేవిధముగా పలు ప్రాంతములో ENO కూడా ఉపయోగించవచ్చు. 
ఒక కప్పు తీసుకొని  తీసుకొని ఒక స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరగనివ్వాలి. తరువాత నీటిని వడకట్టి కొంచెం వేడిగా ఉఙప్పుడు తాగటం వలన కాస్త ఉపశమనం ఉంటుంది. 
ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీరులో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని భోజనానికి ఒక అరగంట ముందు తీసుకోవటం వలన  ఆహారము బాగా జీర్ణము అయి ఎటుంవంటి జీర్ణ  రాకుండా మంచి ఫలితాలు ఉంటాయి.