మనము తీసుకునే ఆహారము జీర్ణము కావాలిఅంటే ఈ చిట్కా పాటించాలి.
ఆహారము బాగా జీర్ణము కాకపోతే అజీర్ణము గ్యాస్ మలబద్దకం వంటి సమస్యలు వచ్చే చాల ఇబ్బందులు ఉంటాయి. ఇంతేకాక కడుపునొప్పి ఇంకా కడుపులో మంట లాంటివి కూడా రావటం చాల ఇబ్బందులు పడుతుంటారు.
సరైన సమయంల లో చేయకపోవటం మషాలా పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం. జంక్ ఫుడ్ తీసుకోవటం వల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ సమస్య నుండి బయట పాడటానికి అద్భుతమైన ఇంకా సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
తీసుకునే ఆహారము బాగా జీర్ణం కావాలంటే బెస్ట్ చిట్కాలు వాటి వలన కలిగే ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు మంచి నీటిలో ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని బాగా మరిగించాలి. మెరుగైన నీరుని వడకట్టి కాస్త వేడిగా ఉన్నపుడే తీసుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి రోజు కో రెండు నుండి ముడు సార్లు తీసుకుంటే జీర్ణ సమస్యలు నుండి మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఒక గ్లాసులో మంచి నీటిని తీసుకొని అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని త్రాగటం వలన ఫలితాలు ఉంటాయి. అదేవిధముగా పలు ప్రాంతములో ENO కూడా ఉపయోగించవచ్చు.
ఒక కప్పు తీసుకొని తీసుకొని ఒక స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరగనివ్వాలి. తరువాత నీటిని వడకట్టి కొంచెం వేడిగా ఉఙప్పుడు తాగటం వలన కాస్త ఉపశమనం ఉంటుంది.
ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీరులో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని భోజనానికి ఒక అరగంట ముందు తీసుకోవటం వలన ఆహారము బాగా జీర్ణము అయి ఎటుంవంటి జీర్ణ రాకుండా మంచి ఫలితాలు ఉంటాయి.