శరీరములో కండలు బాగా పెరగాలంటే ఇ ఆహారము తీసుకోవాల్సిందే.
శరీరంలో కండలు పెంచాలని అనుకుంటే కేవలం జిమ్ లో కష్టపడితే సరిపోదు. కండలు రావాలంటే మాసం పెంచే ఆహారము కూడా కావాలి. ప్రోటీనులు కూడా కావాలి. అప్పుడే మాసం పొందుకుంటుంది. జిమ్ కి వెళ్లి కొవ్వు కరిగించి కండలు పెంచాలి.
కండలు పెంచాలి అంటే మన శరీరములో అవసరమైనావి ఉటాయి. కండబలం కోసం అత్యంత అవసరమైన చికెన్ అని చెప్పుకోవచ్చు.
చికెన్ ఎముకలను బలపరుస్తుంది. కండలకి కావాల్సిన బలముని అందచేస్తుంది. కాబ్బటి జిమ్ కి వెళ్ళాలి అనుకుంటే చికెన్ అలవాటు చేసుకోవాలిసిందే.
గుర్తు పెట్టుకోండి అయితే ఒక కండిషన్ స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి.
పాలకూరలో ప్రోటీనులు,కాల్షియం,ఐరన్,జింక్,నియాసిన్,ఫైబర్,పొటాషియం లాంటివి ఉంటాయి. ఇవి ఎముకలతో పాటు మీ కండలకి కూడా బలాన్ని ఇస్తుంది. ఇందులో గ్లుటామిన్, ఎమినో ఆసిడ్స్ బాగా ఉండటం వలన ఇది మజిల్ గ్రోత్ కి బాగా ఉపయోగపడతాయి.
ఔతమిల్ లో మీకు అవసరమైం యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్,కాల్షియం,పొటాషియం వీటిలో ఉంటాయి. దీనితో మీకు వచ్చే లాభము ఏమిటి అంటే ఇది కేవలము మీకు కండలు పెరగటానికి సహాయపడటం కాకుండా బాడ్ కొలస్టాల్ బ్లడ్ ప్రెషర్ ని కూడా అదుపులో ఉంచుతాయి. ఇంకా కార్బోహైడ్రైట్ట్లు కూడా శరీరానికి కావలిసినంత దొరుకుతాయి.
జిమ్ కి వెళ్లి కండలు పెంచాలి అనుకునేవారిలో వైట్ రైస్ కి బదులుగా బౌన్ రైస్ తీసుకోవటం మేలు వర్కవుట్ చేసె కొన్ని గంటల ముందు తీసుకోవాలి. జిమ్ కి వెళ్ళితే మంచి ఎనర్జీ తో జిమ్ లో వర్క్ అవుట్ చేయగలరు.
ఇది శరీరానికి ఎక్కువ శక్తీ ని అందిస్తుంది. అదేవిధముగా కండలు పెరిగేందుకు సహాయపడుతుంది.
ప్రోటీనులు గురుంచి మాట్లాడుకునేటప్పుడు కోడి గ్రుడ్డు లు గురుంచి మాట్లాడుకోవాలి. ఇందులో చాల రిచ్ ప్రోటీనులు ఉంటాయి. అవి ఏమిటిఅంటే విటమిన్ D అమినో,ఆసిడ్స్,మంచి కొవ్వు బాగా లభిస్తుంది. కోడి గ్రుడ్డు లో కండలు పెరిగేందుకు దోహద పడతాయి.
రెడ్ మీట్ కూడా మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడే ఆహారమే అయినా దీన్ని మితముగా తీసుకోవాలి. అని పరిశోధనలు చెప్తున్నాయి.
బిట్ రూట్స్ బ్లాఊద్ సర్వసిలేషన్ ని మరిగించి ఆహారము కాబ్బటి జిమ్మలో ఎక్కువా సేపు గడపడానికి ఇది తప్పనిసరి.
వీటితో పాటు ప్రోటీన్స్. కినోవా కట్టెజ్ చీజ్ కూడా కండలు దేహం కోసం పనికి వచ్చే ఆహారములు.