1000 Health Tips: ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే.

ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే.

ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే.

 



సాధారణం గా ఎక్కడ అయినా హాస్పిటల్ లో చుసిన జనాభా తో కిటకిటలాడుతుంటాయి. కానీ రకరకాల జబ్బులతో నిత్యమూ హాస్పిటల్ చుట్టూ తిరిగే వారు సంఖ్య ఈ మధ్యకాలములో బాగా పెరిగింది. 
దీనికి కారణం సగము ఆహార పదార్దాలు కల్తీ కారణమూ అయితే మిగితా సగము కాలుష్యము ఆహార పదార్దాలు కల్తీ ప్రజా ఆరోగ్యానికి ఒక సవాల్. వేసుతుతోంది. యూరియాతో పాలు ఇంకా జంతు కళేబరం వంటి వాటితో వంట నూనె,అరటి బొందు తో అలము వెల్లులి పేస్ట్ ఇంకా కారములో రంపు పొడి, గసగసాలలో బొంబాయి రవ్వ, కంది పప్పులో కేసరి పప్పు, మిరియాలు లో బొప్పాయి గింజలు,ఆవాలు లో బ్రహ్మజెముడు గింజలు, గోధుమపిండితో గంజి పొడి, ఇంట్లాంటివి కలిపి ఆహార పదార్దాలు అన్నిటిని కల్తీ మయంగా చేస్తున్నారు. 
కూరగాయలు, ఆకుకూరలు తో పాటు నినిగలాడే నోరూరుంచే పండ్లు సైతం విషతుల్యం అవుతున్నాయి. 
ప్రతి రోజు మార్కెట్ లో దేశ విదేశ లకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే వాటిని మగ్గించే పధ్ధతి ఎక్కడి వ్యాపారుల సైతం రసాయనాలు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోది.
ప్రధానముగా పండ్ల మార్కెట్ లో విక్రయిస్తున్న రకరకాల పండ్లుకు చైనా పౌడర్ కొన్ని రసాయనాలతో కుత్రిమముగా మగ్గబెడుతూ ఉంటారు. వీటి వలన ప్రజా ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ ఇంకా స్టాండర్డ్స్   అఫ్ ఇండియా తాజాగా అధ్యయనంములో గుర్తించారు. 
కూరగాయలు,కాయలు మగ్గించేందుకు చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న రసాయన పౌడర్ ఇంకా అసిటిలిన్ గ్యాస్ కార్బైడ్ వంటి పదార్దాలు వాడుతున్నాము. అని తేలింది. ఈ పండ్లలో ఆర్గానిక్ పాస్పరస్ వంటి మూలకు ఆనవాళ్లు ఉన్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలు ఉన్న పండ్లు తిన్నవారికి మెదడులో నరాలు జీర్ణ వ్యవస్ద మూత్రపిండాలు దెబ్బతినటం ఇంకా చర్మం వ్యాధులు కడుపులో మాన్తా వంటి సమస్యలతో బాధపడుతునారని  హెచ్చరించింది. 
హానికర రసాయనాలు ముక్కలున్నా చైనా పౌడర్ ను చెన్నై ముంబై వంటి పోర్టుల నుండి నేరుగా దళారులు ప్యవరులు దిగుమతి చేసుకుంటున్నారు. పండ్ల వ్యాపారాలు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్ట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ దాడుల్లో బయట పడింది. 
ఐపిఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతున్న వ్యాపారాలు గోడోన్లే బయట కొన్ని పండ్లును నిబంధలు ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లును మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. కాబ్బటి కొనే ముందు బాగా పరిశీలించండి. మార్కెట్ లో కొనుగోలు చేసే పండ్లపై ఎక్కువ సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల అనవళ్లునట్లు గుర్తించాలి. 
ఆపిల్ ఆరంజ్ దానిమ్మ వంటి పండ్లు బాగా నినిగలాడుతుంటే వాటి పై రసాయనాల పూత ఉన్నట్టు పండ్లను తినేముందు బాగా కడిగి తీసుకోవాలి. 
సహజ సిద్ధముగా పక్వానికి వచ్చే పండ్లును తింటేనే ఆరోగ్యానికి మంచి అని అయ్యా పండ్లలో ఆవశ్యక పోషకాలు ఉంటాయి అని గుర్తుంచాలి. .