1000 Health Tips: heavy weight banna eating: అరటిపండు ఎక్కువ గా తీసుకుంటున్నారా.

heavy weight banna eating: అరటిపండు ఎక్కువ గా తీసుకుంటున్నారా.

 అరటిపండు ఎక్కువ గా తీసుకుంటున్నారా. 

చాల మందికి అరటి పండు ను ఎంతో ఇష్టంగానూ తీసుకుంటూ ఉంటారు. అరటిపండు అన్ని రకాల పండ్లు లో కొంచెం ధర తక్కువ గా ఉండటం వీటి వలన చాల మంది అరటి పండు తీసుకోవటానికి మొగ్గు చూపుతారు. 
అరటి పండు తీసుకోవటం వలన కలిగే ప్రయోజనలు ఉంటాయో అందరకి తెలిసిన విషయమే కాకపోతే అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అని మీకు తెలుసా ఇప్పుడు వాటి గురించి వివరముగా తెలుసుకుందాము. 
అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన శరీర పోషకాలు సరిగా గ్రహించలేదు. మన శరీరములో అన్ని జీవక్రియలు సరిగా జరగాలి అంటే పోషకాలు చాల అవసరం. 
అందువలన అరటి పండు మితంగా తీసుకోవాలి. 
అరటి పండ్లులో పిండి పదార్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ తీసుకోవటం వలన మలబద్ధకం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయ్. 
అరటి పండు లో పిండి పదార్దాలు తొందరగా జీర్ణము కాకా దాని ప్రభావము జీర్ణసాయము మీద పడుతుంది. ఇంతేకాక అరటి పండు లోని ఉండే పెక్టిన్ అని పిలువా బడే పీచు పదార్ధము ప్రేగులోని నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది. అందువలన అరై పండు ఎక్కువగా తీసుకోవటం వలన ప్రేగులో ఆహారం మలము కదలికలు సరిగా ఉండవు అద్న్హువలన మలబద్దకం సమస్య గా మారుతుంది. ఇంకా అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన వాటిలో ఉండే పిండి పదార్దాలు శరీర బరువు ను పెరిగేలాగా చేస్తుంది. అందువలన శరీర బరువు తగ్గాలి అనుకుంటే రోజుకి ఒక రెండు అరటి పండు కి ఎక్కువ తీసుకోకూడదు. 
అరటి పండు లో ఉంటె ట్రిప్టోఫాన్ అనే ఎమినో ఆసిడ్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. 
అరటి పండు ని ఎక్కువగా తీసుకోవటం వలన నిద్ర బాగా వస్తుంది. కానీ మెదడు బాగా పనిచేయదు అందువలన బద్ధకంగా ఉంటారు.