1000 Health Tips: bad breath home: కొన్ని సార్లు ఇంట్లో దుర్వాసన వస్తుంది. దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

bad breath home: కొన్ని సార్లు ఇంట్లో దుర్వాసన వస్తుంది. దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

 కొన్ని సార్లు ఇంట్లో దుర్వాసన వస్తుంది. దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. 

సాధారణం గా వానాకాలం రావటం మొదలు బట్టలు ఆరకుండా ఉండటం  నుండి వచ్చే దుర్వాసన ఒక పెద్ద సమస్య గా ఉంటుంది. 
బట్టలు సరిగా అరకపోవటం వల్ల ఒక రకమైన దుర్వాసన ఇంటిలో వాస్తు ఉంటుంది. దుర్వాసన తగ్గాలి అనుకుంటే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఈ చిట్కా చాల సమర్ధవంతముగా పనిచేస్తాయి. ఈ చిట్కా ముఖ్యముగా నిమ్మరసం బాగా ఉపయోగపడతాయి. 
దుర్వాసన రావటానికి కారణం అయినా సూక్షంజీవులు నిమ్మకాయ లో ఉండే సిట్రిక్ ఆసిడ్ సమర్ధవంతముగా తరిమి కొడుతోంది. అందువలన దుర్వాసన పోవటానికి నిమ్మరసం చాల అద్భుతముగా పనిచేస్తుంది. 
సాధారణంగా బట్టలు ఉతికి జాడించటం అయినాక ఆరవేయటానికి ముందు ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసము ను పిండి ఆ నీటిలో ముంచి ఆరవేస్తే బట్టలు నిండి దుర్వాసన రాదు. ఇంట్లోనే శుభ్రం చిన్నప్పుడు ఆ నీటిలో కొంచెం నిమ్మరసం పిండితే ఇంట్లో దుర్వాసన కూడా మాయం అవుతుంది.
వెనిగర్ కూడా నిమ్మరసం లాగే వెనిగర్ పనిచేస్తుంది. వెనిగర్ కి ఫంగస్ ని నిర్ములించే శక్తీ ఉంటుంది. కాబ్బటి ఇంటిని శుభ్రం చేసే నీటిలో వెనిగర్ వేస్తె ఇల్లంతా దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది. 
వేరొక పద్ధతి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని దుర్వాసన వచ్చే ప్రదేశములు లో జల్లితే ఒక 5 నిమిషాల్లో దుర్వాసన మాయమై అయిపోతుంది. 
ఉప్పుని ఒక కథ లో వేసుకొని ఒక మూటల కట్టి ఇంటిలో దుర్వాసన వచ్చే ప్రదేశాలలో పెట్టాలి. అలాగే బట్టలు ఉన్న అరలో పెట్టిన బట్టలకు ఉన్న తేమను ఉప్పు పీల్చుకొని దుర్వాసన రాకుండా చేయటం లో సహాయపడుతుంది.