రోగ నిరోధక శక్తీ ని పెంచే ఉత్తమమైన ఆహారములు తెలుసుకుందాం.
మన శరీరములో వివిధ అవయములు సక్రముగా పనిచేయటానికి మంచి సరైన ఆహారం ఇంకా ఆరోగ్యము కాపాడుకోవటం అవసరము. అయితే అన్ని అవయములో ఆరోగ్యముగా ఉంచుకోవాలి అంటే రోగనిరోధక శక్తీ అవసరము.
మంచిగా రోగనిరోధక శక్తీ ఉంటె వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ మన శరీరములో విషాలను పంపటానికి ఇంకా వ్యాధుల మీద పోరాటడానికి తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువలన మన శరీరములో రోగనిరోధక శక్తీ ఎక్కువ గా ఉండాలి. మన శరీరములో రోగనిరోధక శక్తీ తో సంబంధము ఉన్నాది. అందువలన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారములును గురించి తెలుసుకుందాము.
- పెరుగు మన శరీరములో రోగ నిరోధక శక్తీ పెరగాలంటే ప్రోబయటిక్స్ ఉన్న ఆహారములను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగు అనేక రకాల వ్యాధులను లక్షణాలను ఇంకా మంథాని తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసువటం వలన రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. ఇట్లాగే పెరుగు మంచి రుచి రావటం కొరకు స్ట్రాబెర్రీని కలుపుకోవచ్చు.
- గ్రీన్ టీ ఒక సూపర్ ఆహారము అనే చెప్పవచ్చు ఎందుకంటే మన శరీరములో ప్రతి ప్రతి అవయవం పని తీరు బాగుండేలా రోగ నిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది. చేదు ఇష్టము లేని వారు గ్రీన్ టీ లోన కాస్త నిమ్మరసం ఇంకా కోచెమ్ తేనే కలిపి తీసుకోవచ్చు. ప్రతి రోజు ఒక రెండు కప్పులు గ్రీన్ టీ త్రాగాలి.
- రోగ నిరోధక శక్తీ ని పెంచడములో విటమిన్ D సహాయపడుతుంది. విటమిన్ D అండ్ ఆహారముములు తీసుకోవటం వలన బలం గా ఉండటమే కాకా మంచి రోగనిరోధక వ్యవస్ద ఏర్పడుతుంది. విటమిన్ D అందరికి తెలిసి ఉంటుంది. తెల్లవారు జామున సూర్య కిరణాలూ నుండి లభిస్తుంది. లేకుంటే సాల్మన్ మరియు బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ D లభిస్తుంది.
- పుట్టగొడుగులు విటమిన్ బీ, ప్రోటీన్స్,ఫైబర్ ఇంకా విటమిన్ C కాల్షియం ఇంకా ఇతర ఖనిజాలు ఉండటం వలన రోనిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ విధానాల ద్వారా రోగనిరోధక శక్తిని మేరుపరుస్తూ, యాన్తి ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలు ఉత్తేజజపరుస్తుంది. రోగనిరోధక శక్తీ పెరగాలి అంటే ప్రతి రోజు ఒక కప్పు పుట్టగొడుగులను ఆహారములో చేర్చుకోవాలి.
- చికెన్ నుప్రొగనిరోధక వ్యవస్దను పెంచటంలో చికెన్ సూప్ చాల సమర్ధవంతముగా పనిచేస్తుంది. వీటిలో వ్యాధుల లక్షణాలు తగ్గించటానికి రోగ నిరోధక లక్షణాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక కప్పు చికెన్ సూప్ త్రాగాలి. ఇంకా మంచి ఫలితాలు కోసం ఈ సూప్ లో కొంచెం వెల్లులిని కలపాలి.