1000 Health Tips: Diabetes sugar control helth tips:ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.

Diabetes sugar control helth tips:ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.

 కొంత మందిలో షుగర్ ను తగ్గించటంలో ఈ గింజలు తప్పనిసరిగా తినాలి! వాటిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఫలితాలు. 

అవిసెగింజలు (flax seeds) వీటి గురుంచి చాల మంది కి తెలిసేవుంటుంది. కానీ ఇప్పటి తరంలో వీటి గురుంచి తెలిసే అవకాశం తక్కువగా ఉండవచ్చు. 
ఒక్కప్పుడు మన పూర్వికులు ఎక్కువగా తమ తినే ఆహారములో తీసుకునే వారు. వీటి వలన అవిసెగింజలు (falx seeds) తీసుకునేవారు చాల వరకు పుష్టిగా ఇంకా ఆరోగ్యముగాను ఉన్నారు. 
షుగర్ వ్యాధి నార్మల్ లోకి ఉండాలంటే ఈ అవిసెగింజలు (flax seeds)తప్పక తీసుకోవాలి. కానీ వాటి గుంరుంచి మర్చిపోయము అని మీలో ఎంతమందికి గుర్తు ఉందొ తెలుసా. 
అవిసెగింజలు (flax seeds)మనము నిత్యమూ ఆహారములో భాగంగానే తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలకు దూరము చేసుకోవచ్చు. అవును మీరు విన్నది. కరెక్ట్ 
అవిసెగింజలు (flax seeds) ఒక గుప్పెడు తీసుకొని డైరెక్టుగా లేక కొద్దిగా వేయించుకొని ఏదో ఒక సమయములో తీసుకుంటే వాటితో మనకు అనేక ఉపయోగాలు కలుగుతాయి. అప్ ఏమిటో ఎప్పుడు మనము తీసుకుందాము. 
  • అవిసెగింజలు (flax seeds) లో ప్రోటీన్స్ చాల పుష్కలముగా ఉంటాయి. నాన్వెజ్ తినలేని వారు వీటిని రోజు తీసుకుంటే సరైన స్థాయిలో మాంసకృతులు వీటిలో ఉంటాయి. ఇంతేకాక కీళ్లు,ఎముకలు దృఢం గా తయారువుతాయి. ఇంకా నెప్పులు వాపులు తగ్గుముఖము పడతాయి. 
  • ఒమేగా ఫ్యాటీ ఆసిడ్ అవిసెగింజలు (flax seeds) పుష్కలముగా ఉంటాయి. అవి శరీర రోగ నిరోధక వ్యవస్దను బలముగా చేస్తాయి. ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకముగా పోరాడుతాయి. ఆస్తమా లాంటి అనారోగ్యాలు ఉన్న వారికీ అవిసెగింజలు (flax seeds) చాల ఉపయోగపడతాయి. 
  • యాంటీ ఆక్సిడెంట్లు అవిసెగింజలు (flax seeds) లోనే చాల పుష్కలముగా ఉంటాయి. ఇవి శరీరములో ఉండే విష,ఇంకా వ్యర్థ పదార్దాలు బయటకి పంపివేయటంలో దోహదపడతాయి. ఇంకా లివర్ సమస్యల నుండి సహాయపడతాయి. 
  • ప్రతి రోజు ఈ అవిసెగింజలు (flax seeds)తీసుకోవటం వలన మహిళలకు ఋతుక్రమములో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఈ గింజలో ఉండే ఫిటీస్ట్రోజెన్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి. 
  • డయాబెటిస్ మధుమేహం ఉన్నవారికి ఈ అవిసెగింజలు (flax seeds) ఒక వరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిని తినటం వలన డయాబెటిస్ మధుమేహం ఉన్నవారిలో చెక్కర స్థాయి తగ్గటానికి దోహదపడతాయి.
  • రక్త హీనత తో బాధపడేవారికి ఈ అవిసెగింజలు (flax seeds) మంచి ఆహారాన్ని. సాధ్యమైనంత వరకు వీటిని తీసుకోవటం వలన ఎర్ర రక్త కణముల సంఖ్య పెరగటమే కాకా, రక్త హీనత కూడా తగ్గుముఖం పడుతుంది. 

  • అవిసెగింజలు (flax seeds)తీసుకోవటం వలన శరీరములో ఎల్లప్పుడూ ద్రవాలు సమతుల్యములో ఉంటాయి. వీటి వలన శరీర చర్మము చాల మృదువుగాను చక్కటి కాంతి వంతముగాను ఉంటుంది. 
  • గుండె సంబంధిత సమస్యలకు తొలగటానికి ఈ అవిసెగింజలు (flax seeds) తీసుకోవటం వలన రక్త నాళ్లలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ తగ్గుముఖము పడుతుంది. 

  • ఫైటోఎజోస్టజెన్స్ అవిసెగింజలు (flax seeds)లో కాన్సర్ కణాలను నాశనము చేస్తాయి.