40 ఏళ్ళ వయస్సు లో బరువు తగ్గటానికి ఒక అద్భుతమైన చిట్కా.
చాల వరకు వయస్సు పెరిగే కొద్దీ అనేక రకరకాల సమస్యలు వాస్తు ఉండటం సహజమే. ఆ సమస్యలను తగ్గించుకొనే ముందు కు సాగేజీవితము హ్యాపీగానే ఉంటుంది. 40 ఏళ్ళ వయ్యస్సు వచ్చే సరికి బరువు అనేది పెద్ద సమస్య గా మారుతూ ఉంటుంది. బరువు ను తగ్గించటంలో ఆ వయస్సు లో చాల కష్టము 40 ఏళ్ళ వయస్సు లో బరువు తగ్గటం అనేది చాల కష్టము అయితే ఈ చిట్కాను పాటిస్ట్ కచిత్తముగా బరువు తగ్గుతారు.
40 ఏళ్ళ వైయస్ లో బరువు తగ్గాలి అనుకుంటే ఈ చిట్కాలు పట్టించవలసినదే. అవి పండ్లు ఇంకా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండటమం వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిక్ రేటే ను పెంచుతాయి. ఇంకా శరీరము లో అదనముగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
తక్కువగా ఆహారముని ఎక్కువ సార్లు తీసుకుంటు ఉండాలి. అదేవిధముగా తీసుకునే ఆహారములో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అలాగా అయితే డైట్ విషయములో ఒక్క సరి డాక్టర్ ని సంప్రదించటం మంచిది. వయ్స్సు రీత్యా మెటబాలిజం లో మార్పులు వాస్తు ఉంటాయి.
ఆ మార్పులు తట్టుకోవదానికి బయట ఆహారాలను మానేసి ఇంటి ఆహారములు తీసుకోవాలి. ఉన్న బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన విషయము ఏమిటి అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానకూడదు. తప్పనిసరిగా తినాలి. ఒక వేళ్ళ బ్రేక్ ఫాస్ట్ మానేస్తే గనుక ఆ ప్రభావము మెటబాలిజం మీద పడి బరువు పెరిగే అవకాశము ఉన్నది.
40 సంవత్సరములు వచ్చే సరికి క్రమం తప్పకుండ వ్యాయామము చేస్తూ ఉండాలి. అప్పడు బరువు కూడా అదుపులో ఉంటుంది. ప్రతి రోజు ఒక 40 నిమిషాల పాటు వ్యాయామానికి సమయం ఇవ్వటం మంచిది.