జ్వరం వస్తే నాన్వెజ్ తీసుకోవటం ఇంత ప్రమాదమో తెలుసా!
జ్వరము వచ్చినప్పుడు చాలా మందిలో ఉండే సందేహము ఏమిటి అంటే మాంసాహారము తీసుకోవచ్చా అని. చికెన్ లేక మటన్ ఇంకా చేపలు, కోడి గుడ్డు అటువంటివి నాన్వెజ్ వంటకాలు తీసుకోకూడదా. తీసుకుంటే ఏమైవుంటుంది అనే సందేహము చాల మందికి వస్తుంది. అయితే కొందరు తినేస్తారు మరి కొందరు బయపడి తినరు. అసలు జ్వరము వచ్చినప్పుడు నాన్వెజ్ తీసుకుంటే ఏమిఅవుతుంది. అంటే పచ్చ కామెర్లు వస్తాయి అని చాల మంది అంటారు. మరి ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాదారణముగా ఎవరికైన జ్వరము వస్తే జీర్ణ శక్తీ కి బాగా దింతో డాక్టర్స్ తేలిగ్గా ఐజీ ఆహారము తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణము కానీ మాంసాహారం తీసుకుంటే దాంతో లివేరుపై లోడ్ ఎక్కువగా పెరుగు పోతుంది. దింతో లివర్ పని తీరు మందగిస్తుంది.
అలాంటప్పుడు పచ్చ కామెర్ల వస్తాయి. కనుక జ్వరము వచ్చినప్పుడు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. తేలికగా జీర్నమయే ఆహారము తీసుకుంటే చాల వరకు మంచిది. అయితే నిజానికి జ్వరములో ఉన్నప్పుడు నాన్వెజ్ తీసుకోవటం వల్లన మాత్రమే కాదు పలు ఇతర కారణములు వలన అంటే జ్వరము లేకపోయినప్పటికీ కొందరికి పచ్చ కామెర్లు వచ్చెనందుకు అవకాశం ఉంటుంది.
అది ఎలా అంటే.
సాదారణముగా ఎక్కువ హోటల్ లో భోజనము చేసే వారు, బయట దొరికే ఆయిల్ ఫుడ్స్, చిరు తిండి లు తినేవారికి ఇంట్లో అయినా ఆయిల్ ఫుడ్స్, ణొన్వెజ్,వంటకాలు బాగా తినే వారికీ, కూల్ డ్రింక్స్, ఎక్కువగా త్రాగేవారు పచ్చ కామెర్లు వచ్చేందుకు అవకాశము ఉంటుంది. బాగా మద్యం సేవించే వారిలో కూడా పచ్చ కామెర్లు రావచ్చు.
ఎందుకనగా ఈ పనులు చేస్తే లివర్ గందరగొల్లనికి గురవుతుంది. వాటి వలన లివర్ పనితీరు మందగించి కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.