బరువు తగ్గాలి అనుకుంటే ఈ 8 టిప్స్ ను పాటించండి. చాలు ఇంకా నో డైట్ & ఎక్సరైస్
నేటి తరములో అధిక బరువు ఒక సమస్య అయితే చాల మందిలో చాల ఇబ్బందులకు గురి కావలిసింవస్తుంది. సరిగ్గా తిన్న లేక తిన్నాలేకుపోతున్న చాల మందికి అధిక బరువు పెరుగుతూన్నారు.
వీటికి కారణాలు చాల ఉన్నాయ్. కొందరు మాత్రమూ సరైన డైట్ ను పాటిస్తూ ఎప్పడు వ్యాయామము చేస్తున్నప్పటికీ కూడా ఈ బరువు తగ్గలేకపోతున్నారు.
ఇంకా ఇటువంటి ప్రస్తుత పరిస్తిథిని ఎదర్కొంటున్న వారు చాలానే ఉన్నారు. కానీ డైట్ చేయకుండా కసరత్తులు జోలికి వెళ్లకుండా బరువు తగ్గితే. గనుక సూపర్ గా ఉంటుంది. కదా. అది ఎలా సాధ్యము అని అనుకుంటున్నారా. ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించాలి. మీరు బరువు తగ్గటంలో ఖచ్చితముగా బరువు అదుపులో ఉంటుంది.
- ఆహారములో ఎక్కువ ప్రోటీన్స్ ఉండుట వలన త్వరగా పొట్ట నిండినట్టు ఉంటుంది. ఆకలి తగ్గటం వలన శరీరంలోకి తక్కువ కేలరీలు చేరతాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు, గ్రీక్ యోగర్స్, లెంటిల్స్ క్వినోవా,ఆల్మండ్స్ లాంటివి ఆహారములో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
- మంచి నీళ్లు తరచుగా తీసుకోవటం వలన ఆహారము తక్కువ తీసుకుంటాం. భోజనానికి ముందు నీళ్లు తీసుకోవటం వలన కొద్దిగా తీసుకుంటే చాలు పొట్ట నిండుగా ఉంటుంది.
- పీచు పదర్దాలు ఎక్కువగా ఉన్న ఆహారము తీసుకోవటం వలనచాల సేపటికి కానీ ఆకలి వేయదు. విస్కోస్ ఫైబర్ అనే పీచు పదర్దము బరువు తగ్గించేదుంకు ఉపకరిస్తుంది.
- ఆహారము తీసుకునే తప్పుడు ఆదరాబాదరాగా తినవద్దు. మెల్లగా నమలడం అలవాటు చేసుకోవాలి.ఆలాగు చేయటము వలన ఆహారము తక్కువగా తీసుకోవటం తద్వారా పొట్ట విందుగా ఉన్న ఫిల్లింగ్ వస్తుంది.
- మితముగా ఆహారము తీసుకునేవారి తో పోలిస్తే ఎక్కువ మొత్తములో లాగించే వారు త్వరగా బరువు పెరుగుతారు. అందువలన కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇంకా ఎక్కువ సార్లు తినవచ్చు.
- నిద్ర లేకుండా ఉండటం వలన గెర్లిన్ ఇంకా హోర్మోన్లపై ప్రభావాలు ఒత్తిడికి లోనైతే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత వలన ఆకలి పేరుకుంటుంది. అనారోగ్యంగా ఆహారము తీసుకోవటం వలన శరీరంలోకి ఎక్కువ కేలరీలు చేరతాయి.
- ఏమైనా తినేటప్పుడు టీవీ చూడటము కంప్యూటర్ లో గేమ్స్ ఆడటం లాంటివి పనులు చేయకూడదు. యెంత తింటున్నాము అనే ఆలోచన ఉండదు. దీనివలన ఎక్కువగా తింటాము.
- ఇంకా షుగర్ డ్రింక్స్ వలన శరీరము లో ఎక్కువ కేలరీలు చేరతాయి. అందువలన బేవరేజెస్ మానివేయడం వలన దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.