కాకరకాయ ఇష్టము లేని వారికి ఇది చదవండి.
కాకరకాయ తీసుకోవాలి అంటే కొంతమందికి అస్సలు ఇష్టము ఉండదు. దానికి కారణమూ. కాకరకాయ లో చేదు ప్రభావము ఉండటం వలన.
ఈ కాలములో చేదు గా ఉంటుందని ఒక వంక దీన్ని ఇంగ్లిష్ లో బిట్టర్ గ్రౌండ్ అని కూడా పిలుస్తారు.
కాకరకాయ వలన శరీరానికి మంచిదని తెలియదా? అంటే తిలియక కాదు కానీ తెలిసిన టేస్ట్ కోసం వదిలేస్తారు. అటువంటి వారికీ ఇది ఒక్క సారి చదవండి. కాకరకాయ రసము వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకొని కొంత వరకైనా మార్పు రావాలి అని కోరుకుంటున్నాము.
- కాకరకాయ లో విటమిన్ ఏవేమి ఉంటాయి. అంటే విటమిన్ A,C,B1,B2,B3 ఇంకా మినరల్స్ అస్సలు విషయానికి వస్తేకరోటైనాయిడ్స్ విసిన్ ఛార్డీన్, పొటాషియం జింక్ మాంగనీస్ ఇంకా మెమోర్జిన్ ఉంటాయి.
- కాకరకాయ తీసుకువటం వలన కంటి కి ఇంకా శరీర ఆరోగ్యానికి చాల మంచిది. విటమిన్ A ఉండటం వలన కంటి చూపు బాగా మెరుగు పరుస్తుంది.
- బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం కాకరకాయ సులువుగా చేసే పని. అందులో దియాబెటిస్ ని అడ్డుకుంటుంది. ఇది అందుకే షుగర్ పేషంట్స్ కి కాకరకాయ ఎక్కువగా సూచిస్తుంటారు. న్యూట్రిషయన్ నిపుణులు.
- బరువు తగ్గాలి అనుకునే వారు రోజు ఒక్క సారిఅయిన కాకరకాయ తీసుకుంటే మేలు కాలరీలు తక్కువ కలిగిన కాకరకాయ బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం లాంటిది. అని చెప్పవచ్చు.
- యాన్తి ఆక్సిడెంట్స్ బాగా కలిగిన కాకరకాయ లో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. ప్రతి రోజు ఉదయము కాకాయరకాయ రసము త్రాగే అలవాటు చేసుకోవాలి. కానీ బాక్టీరియా,ఇన్ఫెక్షన్స్ మన శరీరము దగ్గరకి రావటానికి జంకుతాయి.
- శరీరము లో ఉండే బాడ్ కొలస్ట్రాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తుంది. కాకరకాయ లో LDL చెలెస్ట్రెరోల్ బాధితులంతా కాకారికాయను తీసుకోవటం మంచిది.
- శరీరము లోని టాక్సిన్స్ ని కూడా సులువుగా కడిగి పడేస్తుంది. కాకరకాయ అందుకే రోజు ఉదయానే కాకరకాయ జ్యూస్ త్రాగమని చెప్తూటం.
- మద్యం అతిగా త్రాగటం వలన తల్ల పట్టినట్టు ఉంటె దానికి కాకరకాయ రసం త్రాగించాలి. తల పట్టడము చాల త్వరగా తగ్గుముఖం పడుతుంది.