1000 Health Tips

ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే.

ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే.

 



సాధారణం గా ఎక్కడ అయినా హాస్పిటల్ లో చుసిన జనాభా తో కిటకిటలాడుతుంటాయి. కానీ రకరకాల జబ్బులతో నిత్యమూ హాస్పిటల్ చుట్టూ తిరిగే వారు సంఖ్య ఈ మధ్యకాలములో బాగా పెరిగింది. 
దీనికి కారణం సగము ఆహార పదార్దాలు కల్తీ కారణమూ అయితే మిగితా సగము కాలుష్యము ఆహార పదార్దాలు కల్తీ ప్రజా ఆరోగ్యానికి ఒక సవాల్. వేసుతుతోంది. యూరియాతో పాలు ఇంకా జంతు కళేబరం వంటి వాటితో వంట నూనె,అరటి బొందు తో అలము వెల్లులి పేస్ట్ ఇంకా కారములో రంపు పొడి, గసగసాలలో బొంబాయి రవ్వ, కంది పప్పులో కేసరి పప్పు, మిరియాలు లో బొప్పాయి గింజలు,ఆవాలు లో బ్రహ్మజెముడు గింజలు, గోధుమపిండితో గంజి పొడి, ఇంట్లాంటివి కలిపి ఆహార పదార్దాలు అన్నిటిని కల్తీ మయంగా చేస్తున్నారు. 
కూరగాయలు, ఆకుకూరలు తో పాటు నినిగలాడే నోరూరుంచే పండ్లు సైతం విషతుల్యం అవుతున్నాయి. 
ప్రతి రోజు మార్కెట్ లో దేశ విదేశ లకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే వాటిని మగ్గించే పధ్ధతి ఎక్కడి వ్యాపారుల సైతం రసాయనాలు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోది.
ప్రధానముగా పండ్ల మార్కెట్ లో విక్రయిస్తున్న రకరకాల పండ్లుకు చైనా పౌడర్ కొన్ని రసాయనాలతో కుత్రిమముగా మగ్గబెడుతూ ఉంటారు. వీటి వలన ప్రజా ఆరోగ్యం ప్రమాదములో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ ఇంకా స్టాండర్డ్స్   అఫ్ ఇండియా తాజాగా అధ్యయనంములో గుర్తించారు. 
కూరగాయలు,కాయలు మగ్గించేందుకు చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న రసాయన పౌడర్ ఇంకా అసిటిలిన్ గ్యాస్ కార్బైడ్ వంటి పదార్దాలు వాడుతున్నాము. అని తేలింది. ఈ పండ్లలో ఆర్గానిక్ పాస్పరస్ వంటి మూలకు ఆనవాళ్లు ఉన్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలు ఉన్న పండ్లు తిన్నవారికి మెదడులో నరాలు జీర్ణ వ్యవస్ద మూత్రపిండాలు దెబ్బతినటం ఇంకా చర్మం వ్యాధులు కడుపులో మాన్తా వంటి సమస్యలతో బాధపడుతునారని  హెచ్చరించింది. 
హానికర రసాయనాలు ముక్కలున్నా చైనా పౌడర్ ను చెన్నై ముంబై వంటి పోర్టుల నుండి నేరుగా దళారులు ప్యవరులు దిగుమతి చేసుకుంటున్నారు. పండ్ల వ్యాపారాలు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్ట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ దాడుల్లో బయట పడింది. 
ఐపిఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతున్న వ్యాపారాలు గోడోన్లే బయట కొన్ని పండ్లును నిబంధలు ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లును మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. కాబ్బటి కొనే ముందు బాగా పరిశీలించండి. మార్కెట్ లో కొనుగోలు చేసే పండ్లపై ఎక్కువ సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల అనవళ్లునట్లు గుర్తించాలి. 
ఆపిల్ ఆరంజ్ దానిమ్మ వంటి పండ్లు బాగా నినిగలాడుతుంటే వాటి పై రసాయనాల పూత ఉన్నట్టు పండ్లను తినేముందు బాగా కడిగి తీసుకోవాలి. 
సహజ సిద్ధముగా పక్వానికి వచ్చే పండ్లును తింటేనే ఆరోగ్యానికి మంచి అని అయ్యా పండ్లలో ఆవశ్యక పోషకాలు ఉంటాయి అని గుర్తుంచాలి. . 

heavy weight banna eating: అరటిపండు ఎక్కువ గా తీసుకుంటున్నారా.

 అరటిపండు ఎక్కువ గా తీసుకుంటున్నారా. 

చాల మందికి అరటి పండు ను ఎంతో ఇష్టంగానూ తీసుకుంటూ ఉంటారు. అరటిపండు అన్ని రకాల పండ్లు లో కొంచెం ధర తక్కువ గా ఉండటం వీటి వలన చాల మంది అరటి పండు తీసుకోవటానికి మొగ్గు చూపుతారు. 
అరటి పండు తీసుకోవటం వలన కలిగే ప్రయోజనలు ఉంటాయో అందరకి తెలిసిన విషయమే కాకపోతే అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అని మీకు తెలుసా ఇప్పుడు వాటి గురించి వివరముగా తెలుసుకుందాము. 
అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన శరీర పోషకాలు సరిగా గ్రహించలేదు. మన శరీరములో అన్ని జీవక్రియలు సరిగా జరగాలి అంటే పోషకాలు చాల అవసరం. 
అందువలన అరటి పండు మితంగా తీసుకోవాలి. 
అరటి పండ్లులో పిండి పదార్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ తీసుకోవటం వలన మలబద్ధకం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయ్. 
అరటి పండు లో పిండి పదార్దాలు తొందరగా జీర్ణము కాకా దాని ప్రభావము జీర్ణసాయము మీద పడుతుంది. ఇంతేకాక అరటి పండు లోని ఉండే పెక్టిన్ అని పిలువా బడే పీచు పదార్ధము ప్రేగులోని నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది. అందువలన అరై పండు ఎక్కువగా తీసుకోవటం వలన ప్రేగులో ఆహారం మలము కదలికలు సరిగా ఉండవు అద్న్హువలన మలబద్దకం సమస్య గా మారుతుంది. ఇంకా అరటి పండు ఎక్కువగా తీసుకోవటం వలన వాటిలో ఉండే పిండి పదార్దాలు శరీర బరువు ను పెరిగేలాగా చేస్తుంది. అందువలన శరీర బరువు తగ్గాలి అనుకుంటే రోజుకి ఒక రెండు అరటి పండు కి ఎక్కువ తీసుకోకూడదు. 
అరటి పండు లో ఉంటె ట్రిప్టోఫాన్ అనే ఎమినో ఆసిడ్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. 
అరటి పండు ని ఎక్కువగా తీసుకోవటం వలన నిద్ర బాగా వస్తుంది. కానీ మెదడు బాగా పనిచేయదు అందువలన బద్ధకంగా ఉంటారు. 

bad breath home: కొన్ని సార్లు ఇంట్లో దుర్వాసన వస్తుంది. దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

 కొన్ని సార్లు ఇంట్లో దుర్వాసన వస్తుంది. దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. 

సాధారణం గా వానాకాలం రావటం మొదలు బట్టలు ఆరకుండా ఉండటం  నుండి వచ్చే దుర్వాసన ఒక పెద్ద సమస్య గా ఉంటుంది. 
బట్టలు సరిగా అరకపోవటం వల్ల ఒక రకమైన దుర్వాసన ఇంటిలో వాస్తు ఉంటుంది. దుర్వాసన తగ్గాలి అనుకుంటే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఈ చిట్కా చాల సమర్ధవంతముగా పనిచేస్తాయి. ఈ చిట్కా ముఖ్యముగా నిమ్మరసం బాగా ఉపయోగపడతాయి. 
దుర్వాసన రావటానికి కారణం అయినా సూక్షంజీవులు నిమ్మకాయ లో ఉండే సిట్రిక్ ఆసిడ్ సమర్ధవంతముగా తరిమి కొడుతోంది. అందువలన దుర్వాసన పోవటానికి నిమ్మరసం చాల అద్భుతముగా పనిచేస్తుంది. 
సాధారణంగా బట్టలు ఉతికి జాడించటం అయినాక ఆరవేయటానికి ముందు ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసము ను పిండి ఆ నీటిలో ముంచి ఆరవేస్తే బట్టలు నిండి దుర్వాసన రాదు. ఇంట్లోనే శుభ్రం చిన్నప్పుడు ఆ నీటిలో కొంచెం నిమ్మరసం పిండితే ఇంట్లో దుర్వాసన కూడా మాయం అవుతుంది.
వెనిగర్ కూడా నిమ్మరసం లాగే వెనిగర్ పనిచేస్తుంది. వెనిగర్ కి ఫంగస్ ని నిర్ములించే శక్తీ ఉంటుంది. కాబ్బటి ఇంటిని శుభ్రం చేసే నీటిలో వెనిగర్ వేస్తె ఇల్లంతా దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది. 
వేరొక పద్ధతి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని దుర్వాసన వచ్చే ప్రదేశములు లో జల్లితే ఒక 5 నిమిషాల్లో దుర్వాసన మాయమై అయిపోతుంది. 
ఉప్పుని ఒక కథ లో వేసుకొని ఒక మూటల కట్టి ఇంటిలో దుర్వాసన వచ్చే ప్రదేశాలలో పెట్టాలి. అలాగే బట్టలు ఉన్న అరలో పెట్టిన బట్టలకు ఉన్న తేమను ఉప్పు పీల్చుకొని దుర్వాసన రాకుండా చేయటం లో సహాయపడుతుంది. 

home remides immunity power full food helthy tips:రోగ నిరోధక శక్తీ ని పెంచే ఉత్తమమైన ఆహారములు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తీ ని పెంచే ఉత్తమమైన ఆహారములు తెలుసుకుందాం. 

మన శరీరములో వివిధ అవయములు సక్రముగా పనిచేయటానికి మంచి సరైన ఆహారం ఇంకా ఆరోగ్యము కాపాడుకోవటం అవసరము. అయితే అన్ని అవయములో ఆరోగ్యముగా ఉంచుకోవాలి అంటే రోగనిరోధక శక్తీ అవసరము. 
మంచిగా రోగనిరోధక శక్తీ ఉంటె వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ మన శరీరములో విషాలను  పంపటానికి ఇంకా వ్యాధుల మీద పోరాటడానికి తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువలన మన శరీరములో రోగనిరోధక శక్తీ ఎక్కువ గా ఉండాలి. మన శరీరములో రోగనిరోధక శక్తీ తో సంబంధము ఉన్నాది. అందువలన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారములును గురించి తెలుసుకుందాము. 
  • పెరుగు మన శరీరములో రోగ నిరోధక శక్తీ పెరగాలంటే ప్రోబయటిక్స్ ఉన్న ఆహారములను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగు అనేక రకాల వ్యాధులను లక్షణాలను ఇంకా మంథాని తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసువటం వలన రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. ఇట్లాగే పెరుగు మంచి రుచి రావటం కొరకు స్ట్రాబెర్రీని కలుపుకోవచ్చు. 
  • గ్రీన్ టీ ఒక సూపర్ ఆహారము అనే చెప్పవచ్చు ఎందుకంటే మన శరీరములో ప్రతి ప్రతి అవయవం పని తీరు బాగుండేలా రోగ నిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది. చేదు ఇష్టము లేని వారు గ్రీన్ టీ లోన కాస్త నిమ్మరసం ఇంకా కోచెమ్ తేనే కలిపి తీసుకోవచ్చు. ప్రతి రోజు ఒక రెండు కప్పులు గ్రీన్ టీ త్రాగాలి. 
  • రోగ నిరోధక శక్తీ ని పెంచడములో విటమిన్ D సహాయపడుతుంది. విటమిన్ D  అండ్ ఆహారముములు తీసుకోవటం వలన బలం గా ఉండటమే కాకా మంచి రోగనిరోధక వ్యవస్ద ఏర్పడుతుంది. విటమిన్ D అందరికి తెలిసి ఉంటుంది. తెల్లవారు జామున సూర్య కిరణాలూ నుండి లభిస్తుంది. లేకుంటే సాల్మన్  మరియు బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ D లభిస్తుంది. 
  • పుట్టగొడుగులు విటమిన్ బీ, ప్రోటీన్స్,ఫైబర్ ఇంకా విటమిన్ C కాల్షియం ఇంకా ఇతర ఖనిజాలు ఉండటం వలన రోనిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ విధానాల ద్వారా రోగనిరోధక శక్తిని మేరుపరుస్తూ, యాన్తి ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలు ఉత్తేజజపరుస్తుంది. రోగనిరోధక శక్తీ పెరగాలి అంటే ప్రతి రోజు ఒక కప్పు పుట్టగొడుగులను ఆహారములో చేర్చుకోవాలి. 
  • చికెన్ నుప్రొగనిరోధక వ్యవస్దను పెంచటంలో చికెన్ సూప్ చాల సమర్ధవంతముగా పనిచేస్తుంది. వీటిలో వ్యాధుల లక్షణాలు తగ్గించటానికి రోగ నిరోధక లక్షణాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక కప్పు చికెన్ సూప్ త్రాగాలి. ఇంకా మంచి ఫలితాలు కోసం ఈ సూప్ లో కొంచెం వెల్లులిని కలపాలి. 

Diabetes sugar control helth tips:ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.

 కొంత మందిలో షుగర్ ను తగ్గించటంలో ఈ గింజలు తప్పనిసరిగా తినాలి! వాటిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఫలితాలు. 

అవిసెగింజలు (flax seeds) వీటి గురుంచి చాల మంది కి తెలిసేవుంటుంది. కానీ ఇప్పటి తరంలో వీటి గురుంచి తెలిసే అవకాశం తక్కువగా ఉండవచ్చు. 
ఒక్కప్పుడు మన పూర్వికులు ఎక్కువగా తమ తినే ఆహారములో తీసుకునే వారు. వీటి వలన అవిసెగింజలు (falx seeds) తీసుకునేవారు చాల వరకు పుష్టిగా ఇంకా ఆరోగ్యముగాను ఉన్నారు. 
షుగర్ వ్యాధి నార్మల్ లోకి ఉండాలంటే ఈ అవిసెగింజలు (flax seeds)తప్పక తీసుకోవాలి. కానీ వాటి గుంరుంచి మర్చిపోయము అని మీలో ఎంతమందికి గుర్తు ఉందొ తెలుసా. 
అవిసెగింజలు (flax seeds)మనము నిత్యమూ ఆహారములో భాగంగానే తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలకు దూరము చేసుకోవచ్చు. అవును మీరు విన్నది. కరెక్ట్ 
అవిసెగింజలు (flax seeds) ఒక గుప్పెడు తీసుకొని డైరెక్టుగా లేక కొద్దిగా వేయించుకొని ఏదో ఒక సమయములో తీసుకుంటే వాటితో మనకు అనేక ఉపయోగాలు కలుగుతాయి. అప్ ఏమిటో ఎప్పుడు మనము తీసుకుందాము. 

every morning butter milk helthy tips:ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే  అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.  

సాధారణంగా చాల మందిలో ఉందయం లేవగానే టీ కానీ కాఫి కానీ తీసుకుంటారు. మరి కొంత మంది టీ లేక కాఫి బదులుగా మజ్జిగ తీసుకుంటారు. అయితే మజ్జిగ తీసుకునే వారిలో శరీరములో జరిగే మార్పులు కలిగే ప్రయోజనాలు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. 
ప్రతి రోజు ఉదయం పరగడుపున మజ్జిగ తీసుకోవటం వలన మంచి ఫలితాలు. ఉంటాయి. ప్రతి రోజు ఉదయం  పూట మజ్జిగ త్రాగటం వల్లన జీర్ణ సమస్యలు లేకుండా రోజు అంత హాయిగా గడిపోతుంది. అస్సలు కడుపులో మంట గ్గా ఉండటం,గ్యాస్ ACDT ,అల్సర్ సమస్యలు ఉన్నవారు ఉదయం పరగడుపున మజ్జిగ త్రాగటం వలన సమస్యలు ఇబ్బందులు పడుతున్నవారికి సమస్య లు చాల వరకు తగ్గే అవకాశం ఉంది. 
మజ్జిగ లో ఉన్న పోషకాలు మన శరరీరానికి అన్ని రకాలుగా ఉపయోధపడతాయి. 
మజ్జిగ తీసుకోవటం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టరియా నశించి మంచి బ్యాక్టరియా వృద్ధి చెందుతుంది. జీర్ణశయంలో సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఇంకేకాక మలబద్దకం.అజీర్ణం, గ్యాస్ సమస్యలు చాల వరకు తగ్గు ముఖము పడతాయి.
మజ్జిగలో ఒక అరస్పూన్ మిరియాలు పొడి మూడు కరివేపాకులు వేసుకొని త్రాగితే రక్తములో  చెక్కరస్ధాయి తగ్గటమే కాకుండా శరీరం లో అధికముగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. 
మజ్జిగలో ఒక అరస్పూన్ అల్లం రసం కలుపుకొని త్రాగటం వలన  విరోచనాలు తగ్గుతాయి. 
ఇదేకాక ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్య కూడా చాలావరకు తగ్గిపోతుంది. కాబ్బటి మజ్జిగను త్రాగటం వలన మాత్రం మరిచిపోవద్దు. 
రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ త్రాగటం వల్లన రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు మాత్రమే ఉప్పు మజ్జిగలో వేసుకోకూడదు. మిగతావారు మజ్జిగలో ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటు పెంచుకుంటుంది.  





packet milk helthy problem articleshow

మనం నిత్యం పాల ప్యాకెట్ ను మరిగించటం వలన కేలిగే అనారోగ్య కారణాలు తెలుసా!  అవి ఏమిటో తీసుకుందాం. 

 శరీరానికి పాలు పౌష్టిక ఆహారముని శరీరాన్ని కి అందించే వాటిలో మొదటి విలువ లో ఉంటాయి. రోజు పాలు తీసుకోవటం వలన శరీరానికి చక్కటి పోషణ అందిస్తుంది. పిల్లలు సరైన రీతిలో పెరుగుతారు. కానీ పాలు త్రాగాలిఅనుకుంటే పాలను మరిగించటం తప్పనిసరి. పాలలో ఉండే హానికరమైన బాక్టీరియా పోతింది. కానీ ఇపుడూనా తరుణంలో చాల మంది పాల ప్యాకెట్ నే వాడుతున్నారు. 
నిజనానికి పాలు మరిగించకూడదు అని మేలో ఎంతమందికి తెలుసు! మీరు చూస్తుంది నిజమే పాలను మరిగించాలిసిన పనిలేదు. సింపుల్ గా వేడి చేసుకొని ఉంపయోగిస్తే చాలు. ఈ విషియం తెలియక చాల వరకు పాల ప్యాకెట్ ను మరిగిస్తున్నారు. అయితే పాల ప్యాకెట్ పాలను మరిగించవలిసిన అవసరం ఉన్నాదో లేదో ఇంకా మనం తెలుసుకుందాం. 
సాదారణముగా ఏ పాల డైరీ లో అయినా పాలను అధిక ఉష్ణోగ్రత కు బాగా మరిగారు. కనీసం 161. డిగ్రీల వరకు ఫరెంజిత్ టెంపరేచర్ తో పాలను మరిగించి యమ్మటే 17 సెకన్స్ లో చల్లారు చేస్తారు. ఈవిధంగా చేయడాని పాశ్చరైజ్డ్ పాలు అని అంటారు. 
దీని వల్లనా పాలలో ఉండే హరికరాక సాల్మొనెల్లా అనే బెక్టరియా తొలగిపోతుంది. అయితే ఇలా ఒకసారి పాలను మరిగించిన తరువాత ఆ పాలను ప్యాక్ చేస్తారు. 
పాల ప్యాకెట్ అనంతరం వాటిని మనం మల్లి మనం పాలు మరల మరగపెట్టడం వాటిలో ఉన్న పోషకాలు నశిస్తాయి. కనుక పాల ప్యాకెట్  మల్లి మరిగించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే చల్లగా ఉంటాయి కాబ్బటి కొంచెం వేడి చేసికొని త్రాగవచ్చు కానీ బాగా మరిగించి కూడదు. 
ఇంకా పాల ప్యాకెట్ కాకుండా మంచి గేదెల వ్యాపారం నుండి పాలను కొనేవారు మాత్రం ఆ పాలను కచ్చితంగా మరిగించాలి. దాంతో ఆ పాలలో ఉండే సోల్మేనెల్ల బాక్ట్రియా నశిస్తుంది. 
అప్పుడు ఆ పాలను నిరభ్యతరంగా వాడుకోవచ్చు. ఇంకనుండి ఎవరు అయినా ప్యాకెట్ పాలు మరిగించి వాడకండి. 
ఈ విషయం సూచికని అందరికి తెలియచేయండి. అల్లా చేసైతం వలన ఏంటో విలువైన ఇంధనాన్ని అధ చేయవచ్చు.