మనం నిత్యం పాల ప్యాకెట్ ను మరిగించటం వలన కేలిగే అనారోగ్య కారణాలు తెలుసా! అవి ఏమిటో తీసుకుందాం.
శరీరానికి పాలు పౌష్టిక ఆహారముని శరీరాన్ని కి అందించే వాటిలో మొదటి విలువ లో ఉంటాయి. రోజు పాలు తీసుకోవటం వలన శరీరానికి చక్కటి పోషణ అందిస్తుంది. పిల్లలు సరైన రీతిలో పెరుగుతారు. కానీ పాలు త్రాగాలిఅనుకుంటే పాలను మరిగించటం తప్పనిసరి. పాలలో ఉండే హానికరమైన బాక్టీరియా పోతింది. కానీ ఇపుడూనా తరుణంలో చాల మంది పాల ప్యాకెట్ నే వాడుతున్నారు.
నిజనానికి పాలు మరిగించకూడదు అని మేలో ఎంతమందికి తెలుసు! మీరు చూస్తుంది నిజమే పాలను మరిగించాలిసిన పనిలేదు. సింపుల్ గా వేడి చేసుకొని ఉంపయోగిస్తే చాలు. ఈ విషియం తెలియక చాల వరకు పాల ప్యాకెట్ ను మరిగిస్తున్నారు. అయితే పాల ప్యాకెట్ పాలను మరిగించవలిసిన అవసరం ఉన్నాదో లేదో ఇంకా మనం తెలుసుకుందాం.
సాదారణముగా ఏ పాల డైరీ లో అయినా పాలను అధిక ఉష్ణోగ్రత కు బాగా మరిగారు. కనీసం 161. డిగ్రీల వరకు ఫరెంజిత్ టెంపరేచర్ తో పాలను మరిగించి యమ్మటే 17 సెకన్స్ లో చల్లారు చేస్తారు. ఈవిధంగా చేయడాని పాశ్చరైజ్డ్ పాలు అని అంటారు.
దీని వల్లనా పాలలో ఉండే హరికరాక సాల్మొనెల్లా అనే బెక్టరియా తొలగిపోతుంది. అయితే ఇలా ఒకసారి పాలను మరిగించిన తరువాత ఆ పాలను ప్యాక్ చేస్తారు.
పాల ప్యాకెట్ అనంతరం వాటిని మనం మల్లి మనం పాలు మరల మరగపెట్టడం వాటిలో ఉన్న పోషకాలు నశిస్తాయి. కనుక పాల ప్యాకెట్ మల్లి మరిగించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే చల్లగా ఉంటాయి కాబ్బటి కొంచెం వేడి చేసికొని త్రాగవచ్చు కానీ బాగా మరిగించి కూడదు.
ఇంకా పాల ప్యాకెట్ కాకుండా మంచి గేదెల వ్యాపారం నుండి పాలను కొనేవారు మాత్రం ఆ పాలను కచ్చితంగా మరిగించాలి. దాంతో ఆ పాలలో ఉండే సోల్మేనెల్ల బాక్ట్రియా నశిస్తుంది.
అప్పుడు ఆ పాలను నిరభ్యతరంగా వాడుకోవచ్చు. ఇంకనుండి ఎవరు అయినా ప్యాకెట్ పాలు మరిగించి వాడకండి.
ఈ విషయం సూచికని అందరికి తెలియచేయండి. అల్లా చేసైతం వలన ఏంటో విలువైన ఇంధనాన్ని అధ చేయవచ్చు.