1000 Health Tips

weeakly weight loss helthy tips:వారం రోజులో బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఎలా తగ్గాలి అనేది మీకు తెలుసా.

వారం రోజులో బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఎలా తగ్గాలి అనేది మీకు తెలుసా. 

ప్రస్తుత కాలంలో చాల వరకు ఇబ్బందులు అవుతున్న సమస్యలో ఇది ఒకటి అధికంగా బరువు పెరగటం. ఇటువంటి సమస్య తో చాల మంచి బాధ పడుతుంటారు. శరీరం లో అధికంగా ఉండే కొవ్వు ను తగ్గించుకోవటాని కి అనేక మార్గాలు ఉన్నాయి అవి ఏమిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 
ప్రతి రోజు వ్యావమం చేయటం పోష్టికాహారం తీసుకోవటం వంటి పనులు చేస్తుంటారు. రకరకాల డైట్స్ ఫాలౌ చేస్తుంటారు. క్యాలరీలు తక్కువగా వచ్చే ఆహారాన్ని మాత్రం తీసుకుంటున్నారు. అయినా కొందరు బరువు తగ్గలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికీ క్రింద చెప్పిన విధంగా డైట్ ప్లాన్ ను పటిసే అధిక బరువు తగ్గించుకోవచ్చు. అవి ఏమిటి అనిదేమి తెలుసుకుందాం. 
డైట్ ప్లాన్ ఒక వారం రోజులు ఉంటుంది. వారం రోజులు రోజు క్రింద చెప్పిన విధముగా ఆహార పదార్దాలు మాత్రమే తీసుకోవాలి. 

కచ్చితంగా బరువు తగ్గుతారు. వరం రోజుల పాటు అయితే  ఏవిధంగా డైట్ ను పాటించాల్సి వస్తుంది. తరువాత మీ శరీరం బరువు లో వచ్చే మార్పు మిరే గమనించగలరు. 
వారం రోజులు పాటు మీరేమి పాటించాల్సిన ఆ డైట్ ప్లాన్ ఏమిటో రోజు ఏమి తీసుకువలో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 వ రోజు 

పుచ్చకాయలు ఇంకా కీరదోసకాయలు తీసుకోవాలి వీలైనంత వరకు ఇవే తీసుకోవాలి. కేవలం ఇవి రెండు మాత్రమే తీసుకోవాలి. ఇంకా నీటిని యధావిధంగా త్రాగాలి. 

2 వ రోజు 

ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. మద్య్హనం మాత్రం ఉడకపెట్టిన కూరగాయలు తీసుకోవాలి. రాత్రికి కూడా వీటినే తీసుకోవాలి. 

3 వ రోజు 

ఈ రోజు మాత్రం అరటి పండ్లు ఇంకా ఆలుగడ్డ తినరాదు. 
ఇవి తప్ప మిగిలిన అన్ని రకాల పండ్లు కూరగార్యాలను తినవచ్చు. నియంత్రణ కూడా ఏమి లేదు . 

4 వ రోజు 

అరటి పండ్లు 8 తీసుకోవాలి, అదేవిధంగా ఒక 3 గ్లాసులు పలు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఏమి చేయకూడదు. 

5 రోజు 

అన్నం ఒక 2 కప్పులు, టమాటాలు ఒక 6, తీసుకోవాలి. టమాటాలు ఉడకబెట్టి తీసుకోవాలి. 
6 వ రోజు 

అన్నం ఒక 1 కప్పు, కూరగాయలు తీసుకోవాలి. కూరగాయలు ఉడకబెట్టి తీసుకోవాలి. 

7 వ రోజు 

అన్నం ఒక కప్పు, ఫ్రూట్స్ తీసుకోవాలి. 
పైన చెప్పినట్టు ఒక వారం పాటు డైట్ తీసుకొని చూడండీ. మీ శరీరంలో బరువు కచ్చితం గా మార్పు మీకు కనపడుతుంది. ఒక వారం తరువాత మీకు బరువు తగ్గినట్టు అనిపిస్తే మరల ఒక మూడు రోజులు తరువాత మరల ఈ విధంగానే కంటిన్యూ చేయవచ్చు. 
ఈవిధంగా మీకు కావలిసిన బరువు తగ్గే వరకు ఈవిధముగా డైట్ ఫాల్లో చేయవచ్చు. 
మిలో బరువు తగ్గాలి అనుకునే వారు ఈ విధంగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. 
ఒకసారి అనుసరించండి మీకే బరువు తగ్గటం మీకే అర్ధమవుతుంది.  

white and black hair resove helthy tips: మీ జుట్టు లో బాగా తెల్లటి వెంట్రుకులు ఉన్నాయా!అయితే మీ జుట్టు లో వెంట్రుకలు నల్లగా మారతాయి. ఈ చిట్కా మీకోసమే తెలుసుకుందాం.

 మీ జుట్టు లో బాగా తెల్లటి వెంట్రుకులు ఉన్నాయా!అయితే మీ జుట్టు లో వెంట్రుకలు నల్లగా మారతాయి. ఈ చిట్కా మీకోసమే తెలుసుకుందాం. 

తెల్ల వెంట్రుకలు (జుట్టు) ఇది ఒకరో లేక ఇద్దరికో కాదు చాల జనాభా లో బాధపడుతున్న సమస్య లో ఏది ఒకటి జుట్టు రాలటం లేక తెల్లగా మారటం. అనేక కారణాలు ఉన్నాయ్. విటమిన్స్ లోపం లేక వంశ పారంపర్యం కారణగగా కూడా జుట్టు టీబ్యా అవకాశాలు అధికంగాఉన్నాయి. లోపాలు ఒత్తిడి లాంటివి కూడా వీటికి కారణం. 
వాతారణం కాలుష్యం కూడా వీటికి ఒక కారణమే. ధైరాయిడ్ ఉన్న వారికీ ఇంకా మానసిక ఒత్తిడి బాగా ఆందోళన,జుట్టు రాలటం,నిత్యం వాడే తలకు షాంపూలు జుట్టు తెల్లగా అవటానికి కారణం అవుతుంది. 
తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలి అనుకుంటే ఈ ఒక్క చిట్కా పాటించండి. అవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయస్సు తో సబందం లేకుండా చాల మందిలో తెల్ల వెంట్రుకలు తెల్ల బడుతున్నాయి. టూత్పేస్ట్ సోపు షాంపులు మన షాపులో కొనుకుంటాం అలాగే ప్రతి ఇంట్లో ఒక హెయిర్ డబ్బా ఇంకా ఫామిలీ పాక్స్  లాంటివి ఉండవలిసి వస్తుంది. కానీ మనం ఎప్పుడు ఒక రకమైన షాంపూ వాడటం మంచిది. ఇంట్లో సాధారణంగా దొరికే వాటితో తెల్ల వెంట్రుకలను చాల త్వరగా నల్లగా మార్చుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. తెల్లగా వెంట్రుకలు అధికమించాలంటే వైద్య నిపుణులు చెప్పే సలహా టిప్స్ నాలుగు ఏమిటీ అనేది ఇప్పుడు చుద్దాం. అన్ని ఒక్కసారిగా వాడనవసరం లేదు వారానికి ఒకటి చెప్పున మర్చి మర్చి వాడినట్టుఅయితే తెల్ల వెంట్రుకల సమస్య దూరం అయినట్టే. 

చిట్కా - 1  

కుడి గ్రుడ్డు లోని తెల్లం సోనా లేకపోతె మజ్జికతో కలిపి లేక రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకూ ని పేస్ట్ ని తలకు ప్యాక్ గ వాడవచ్చు. ప్యాక్ ని ఒక రెండు గంటల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. రసాయనం లేని షాంపూ లు వాడుకోవాలి. ఇలా వారానికి ఒక రెండు సార్లు చేయటం వలన తెల్ల వెంట్రుకలు నివారించవచ్చు.  ఉన్న తెల్ల వెంట్రుకలు కాలక్రమేణా నల్లగా మారుతుంది. ఈ చిట్కా వైద్య నిపుణులు చెప్తున్నారు. 
చిట్కా -2
ఇంటి బయట మందార చెట్టు లో మందార ఆకులూ తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో కొంచెం కొబ్బరినూనె కలుపుతూ ప్యాక్ లాగా చేసుకోవాలి తయారు చేసుకున్న ప్యాక్ ని జుట్టుకు అప్లయ్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఉంది తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయవలెను. ఈ విధంగా వారానికి ఒక రెండు సార్లు  తెల్ల వెంట్రుకలు నుండి ఉపశమనం కలుగుతుంది. 

చిట్కా - 3 

ఆముదం లో హెన్నా పౌడర్ ను మరిగించాలి. చల్లారిన తరువాత దీనిని జుట్టు కుద్దులు కు బాగా అంటుకునే దాకా బాగా రాయాలి. తరువాత కుంకుడు కాయ తో కానీ సికాయ తో కానీ తలా స్నానం చేయాలి. తలా స్నానానికి గోరు వెచ్చని నీరు తో స్నానం చేయాలి. హెర్బల్ హెన్నా లో బీట్రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్న జుట్టు కు మంచి రంగు కనబడుతుంది. 

చిట్కా-4

తెల్ల జుట్టుకు కాఫి పౌడర్  కూడా సమస్యకి చాల అద్భుతం గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో కాఫి పొడిని స్టవ్ పై మరిగించి చల్లారిన తరువాత జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. మసాజ్ చేస్తూ ఉండాలి, ఇలాగు చేసుకున్న ఒక 30 నిముషాలు తరువాత తల స్నానం చేయాలి. 

పైవన్నీ క్రమం తప్పకుండ వాడితే వెంట్రుకులు నల్లగా మారడానికి సహాయపడతుంది. 

 

 
 

every day eat rice health problems articleshow:బియ్యం తినటం వలన కలిగే అనారోగ్యం! బియ్యం మానివేయడం వలన కలిగే అద్భుత ఫలితాలు.

 బియ్యం తినటం వలన కలిగే అనారోగ్యం! బియ్యం మానివేయడం వలన కలిగే అద్భుత ఫలితాలు. 

మనదేశం లో తెల్ల బియ్యం అత్యధికంగా తినబడే ఆహారం. 
కానీ కొన్ని ప్రదేశంలో తెల్ల బియ్యం ని రోజుకి ఒక పూత మాత్రమే తీసుకుంటారు. మరికొన్ని చోట్ల 2 నుండి 3 పుటలు. తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రలో ఎక్కువగా తీసుకుంటారు. అని మనం ఎదో ఒక సందర్భం లో వింటూ ఉంటాం. 
తెల్ల బియ్యం పాలిష్ చేసి వాటితో అందులో న్యూట్రిటెంట్స్ తగ్గుతాయి అని తెల్ల బియ్యం తీసుకోవటం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయని, తెల్ల బియ్యం తినటం తగ్గించాలని కానీ ఏమి చేసేది లేక మిగతా ఏమి తీసుకుందాం. అనుకున్న ధరలు ఎక్కువ గా తెల్ల బియ్యం తక్కువ గా దొరుకుతుంది. వీటితో పాటు కడుపు నిండుతుంది. చాల మంది లో తెల్ల బియ్యం వండుకొని తినడానికి కారణం ఇదే అన్నం అయితే కడుపు నిండుగా తీసుకోవచ్చు. తెల్ల బియ్యం తినడం మానేస్తే ఆలా చేస్తే మీ శరీరంలో జరిగే మార్పులు ఎమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
  • మన శరీరంలో జీర్ణ వ్యవస్ద మెరుగుపడుతుంది. అని ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది. అని అనుకుంటాం కానీ మన జీర్ణ వ్యవస్ద ఇంతకంటే మెరుగ్గా పని చేయాలి. తెల్ల బియ్యంలో  పెద్దగా ఉండదు. ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్ద సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువలన తెల్ల బియ్యం మానివేసి ఫైబర్ ఉండే ఆహార పదార్దాలు తీసుకుంటే బెటర్. 
  • బియ్యం లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అందువలన బియ్యం తీసుకోవటం మానివేసి  ఇంకా బరువు తగ్గటం మొదలుపెడతారు. ఇంకా  అవసరంకి  మించిన ఆకలి ఉండదు.  లిమిటుగా తీసుకుంటారు. అవసరమైనంత మాత్రమే తీసుకుంటారు. 
  • బియ్యం తీసుకోవటం వలన శరీరం లో స్టార్చ్ కంటెంట్  కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది.   ఈ స్టార్చ్ వలెనే శరీరం లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. బియ్యం మానేసిన తరువాత కొంచెం కొంచెం బ్లడ్  నార్మల్ స్టేజి లోకి వస్తాయి. 
  • తెల్ల బియ్యం మానేసి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఆహారం తీసుకోవటం వలన శరీరానికి అందవలిసిన పోషకాలు అందుతాయి.  మీరు దేనికైనా క్రెడాకారిని క్రీడాకారుని అయినా అడిగండి. కచ్చితంగా వారు బియ్యం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే తీసుకుంటారు. సినిమా హీరోలో కానీ హీరోయిన్స్ అయినా అంతే. ఇంకా బాడీ బిల్డిర్స్ కూడా అంతే ఎప్పుడో ఒకప్పుడు రుచి కోసం తినేవారు తప్ప దాని మీద ఆధారపడి మాత్రం ఉండరు. 
  • న్యూట్రెంన్ట్స్  ఉండే ఆహారాల్ని తీసుకోండి శరీర భాగాలూ చాల మెరుగ్గా పనిచేసి విధంగా ఉంటాయి. ఇంకా ఊరికే అలిసి పోతారు భోజనం చేయగానే నిద్ర కూడా రాదు. ఇంకా ఆక్టివ్ గా కూడా ఉంటారు. 
  • మలబద్దలకం అజీర్ణం పొట్ట లివర్ వంటి సమస్యలు తగ్గుతాయ్. 

weight loss helthy tips in curry leaves:పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే పద్దతి తెలుసుకుందాం! ఆయుర్వేద చిట్కాలు గురుంచి తెలుసుకుందాం.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే పద్దతి తెలుసుకుందాం! ఆయుర్వేద చిట్కాలు గురుంచి తెలుసుకుందాం.






 
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కునే పరిస్థితి మనలో చాల మందికి తెలిసిన విషయమే. అయితే గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అందువలన శరీరం లోని పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండ వ్యాయామం తప్పనిసరి అంతేకాక ఇప్పుడు కొని ఆహారాలను తీసుకుంటే చాల వరకు శరీరం లోని పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించవచ్చు 

  • కరివేపాకు 
మనం ప్రతి రోజు వాడే కరివేపాకు ను పరగడుపున ఒక 5 కరివేపాకు ఆకుల్ని బాగా నమిలి మింగాలి. కొంత మంది కరివేపాకు ఆకుల్ని నామాలలేనప్పుడు కరివేపాకు ఆకుల్ని బాగా నమిలి రసం మింగివేయాలి. ఇంకా మజ్జిగ లో కరివేపాకు ను బాగా పేస్ట్ లాగా చేసుకొని మజ్జిగ లో కలిపి తీసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే ఒక ఆయుర్వేదం చిట్కాలు  ఈ విధంగా కూడా త్రాగలేనివారు కరివేపాకు ను ఎండబెట్టి పొడి చేసి అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు. ఎంవిధంగా తిన్న  ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండ తినాలి. 

ఉసిరికాయ కరక్కాయ త్రిఫల పొడి తానికాయల తయారుచెసి పొడిని త్రిఫల పొడి అని చెప్తారు. పొడి ఆయుర్వేదం షాప్ లో దొరకవచ్చు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిలో త్రిఫల పొడిని కలుపుకొని త్రాగితే మంచి ఫలితాలు ఉంటాయి. 
మెంతులు పొడి ప్రతి రోజు క్రమం తప్పకుండ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడిని కలిపి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండ త్రాగితే పొట్ట నిండిన ఫిల్లింగ్ వస్తుంది. తొందరగా ఆకలి వేయదు దాంతో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిస్తుంది. 

 

BOPPAI VITAMIN-C HEVY RISK:ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి అస్సలు తీసుకోకూడదు!తీసుకుంటే చాలా ప్రమాదం.

 ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి అస్సలు తీసుకోకూడదు!తీసుకుంటే చాలా ప్రమాదం. 

మనం పల్లెటూరి లో ఉండాలి కానీ, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన ఇంటి పెరటిలోనే ఎక్కువగా కనపడుతుంటాయి. కానీ బొప్పాయి చాల లాభం ఇంకా మంచి ఫలం విటమిన్ C గుణాలు కలిగిన ఫలం బొప్పాయి మంచి మోతాదులో యాన్తి ఆక్సిడెంట్స్,న్యూట్రీటెన్స్ విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇంతే కాకా చర్మం ఆరోగ్యానికి కూడా చాలా మంచి గుణం కలిగింది. బొప్పాయి 
బొప్పాయి ఆకుల తో జ్వరాల్ని నయం చేయడానికి వడుతూవుంటారు. కానీ ఎంత మంచి ఫలాని కొందరు అసలు తినకూడదు మీకు తెలుసా.  ఆ కొందరు ఎవరు ఎందుకు తినకూడదు? ఎటువంటి కండిషన్ లో బొప్పాయి ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాం. 
  • ఆస్తమా హై ఫీవర్ ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు ఉండే వారు ఏ బొప్పాయి కి దూరం గా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే బొప్పాయి లో పపైన్ ఎంజిమ్ ఉంటుంది. శ్వాస సబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటి సమస్యలు ఎక్కువగా పెంచుతుంది. 
  • ఎక్కువగా బొప్పాయి తీసుకుంటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపుతుంది. కొన్ని పరిశోధనలు చెప్తున్నారు. ఇప్పటికే వీర్య సంబంధిత సమస్యలు ఉన్నాయి అనుకోండి. బొప్పాయి తీసుకోవటం ప్రక్కన పెడితే మీరు నయా అయ్యేదాకా దీన్ని ముట్టక పోవటం మంచిది. 
  • బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే అలాగే అని మరి తక్కువ గా ఉండటంకూడా మంచిది కాదు.  బొప్పాయి షుగర్ లెవెల్స్ పడిపోయేలా కూడా చేస్తుంది. నిజమే కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరి తక్కువగా పడిపోవచ్చు. కొందరిలో షుగర్ లెవెల్స్ తో చాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అల్లాంటి వారు చాల జాగ్రత్త గా ఉండాలి. 
  • చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిది. 
  • బీటా కెరోటిన్ ఉండటం వలన ఇది చమన్ రంగు తేలేలా చేస్తుంది. కూడా కానీ అతిగా తింటే ప్రమాదం . ఇది తెల్ల పసుపు మార్చలకి కారణం అవుతుంది ఇప్పటికే ఈ సమస్య ఉంటె అస్సలు బొప్పాయిని ముట్టుకోకూడదు. 
  • బొప్పాయి లో లిమిట్ లో తీసుకుంటేనే మంచిది. గర్భిణీ స్రిలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు. 
  • ఎందుకంటే దింట్లో లేటెక్స్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ యూత్రయం కాట్రక్షన్ కి కారణం అవుతుంది. 
  • దీని వలన కడుపులో బిడ్డ కి కూడా ప్రమాదం. ఒక్కొక్కసారి అబార్షన్ చేయాల్సి రావొచ్చు కాబ్బటి అతిగా తినకూడదు. 
  • ఎక్కువగా విటమిన్ C బొప్పాయి లో ఉండటం వలన మంచిది. 
  • కానీ ఎక్కువగా  విటమిన్ C తీసుకోవటం వలన రెనాల్ స్టోన్ సమస్య వస్తుంది. అల్లగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. 
  • ఈ ఇబ్బంది ఉండేవారు బొప్పాయిని లిమిట్ గ తీసుకోవాలి. 

any time used ac room danger:ఎక్కువ గా AC గదుల్లో గడుపుతున్నారా! తస్మాత్ జాగ్రత్త

 ఎక్కువ గా AC గదుల్లో గడుపుతున్నారా! తస్మాత్ జాగ్రత్త 

ఎండ కాలం వస్తే చాలు ప్రతి ఒక్కరు ఎండలో బయటకు రాకుండా AC గదుల్లో నే సమయం గడిపేస్తారు. 
అయితే మనకు తెలియని విషయం తెలుసుకుందాం. AC గదుల్లో ఎక్కువ సమయం గడుపుతున్నపుడు మనకు తెలియకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, వాటి గురుంచి సాధ్యమైనంత వరకు తెలుసుకుందాం. 
  • AC గదుల్లో ఎక్కువగా సమయం గడపటం వలన చర్మము పొడిగా మారుతూ ఉంటుంది. 
  • ఎక్కువ సేపు AC గదుల్లో ఉంది ఒక్కసారిగా ఎండ లోకి వెళ్ళటం వలన చర్మము పొడిగా అవుతుంది, చర్మము పొడి తత్త్వం కలవారు ఉంటె ఈ సమస్య ఇంకా ఎక్కువ గా ఉంటుంది. 
  • AC గదుల్లో కళ్ళు పొడిగా ఉండేవారు AC గదుల్లో ఎక్కువ సేపు ఉండకూడదు. 
  • AC గదుల్లో ఉండటం వల్ల కంటీ లో ద్రవాలు పొడి బారి పోయే సమస్య ఉన్నవారు అసలు AC లో ఎక్కువ సేపు ఉండకూడదు. అలాగని ఎక్కువ సేపు సమయం గడపటం వలన సమస్య ఎక్కువగా అవుతుంది. 
  • AC గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వలన శరీరం డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. విపరీతమైన దాహం అవుతూ ఉంటుంది. 
  • AC గదుల్లో ఎక్కువగా ఉండటం వలన ముక్కు,గొంతు,కళ్ళు ఇంకా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. 
  • ముక్కు రంద్రాలు మూసుకుపోయి. ముక్కు లోపలి భాగం లో ఉండే మ్యూకస్ పోరా వాపు కు గురి అయి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. AC గదుల్లో ఆస్తమా ఇంకా ఎలర్జీ ఉండేవారు అసలు ఉండకూడదు. కాదు అంటే సమస్య మరి ఎక్కువ గా అవుతాయి. 
  • AV గదుల్లో గడిపే వారికి ఎక్కువగా తల నొప్పి వస్తుంటుంది. అది ఎక్కువగా మేగ్రోన్ కి దారి తీసే అవకాశం ఉంది. 

every night late hours heart problem dange mobile games pass:రోజు అర్ధరాత్రి వరకు నిద్ర పోకుండా ఉంటున్నారా! ఏమి అవధులే అనుకుంటే ఇక మీ కర్మ.

 రోజు అర్ధరాత్రి వరకు నిద్ర పోకుండా ఉంటున్నారా! ఏమి అవధులే అనుకుంటే ఇక మీ కర్మ.

కాలం మారుతున్న పరిస్తుతులు చేస్తున్న ఉద్యోగాలు కారణంగా ప్రతి రోజు పడుకునేటప్పుడు అర్ధరాత్రి దాటి పోతింది. అర్ధరాత్రి సమయం లో తిని పాడుకుంటున్న వారు యొంతో మంది నిద్ర లేకుండా ఉంటున్నారు. 

అవి అని ఏవి అని తెలియని వాస్తవాల్ని మిస్టరీ వీడియోస్ విశేషాల్ని ముఖ్యంగా మెట్రో నాగరాల లో సగటున జీవించే వారు సగటున 11 గంటలు మాత్రం పండుకుంటున్నట్టు ఒక సర్వేలో వెల్లడి అయింది.  కానీ కొందరు అర్ధరాత్రి 2 గంటలు అయినా నిద్ర పోకుండా ఉంటున్నారంట. తెల్లవారు జామున 3 లేక 4 గంటలకు ఆ సమయంలో నిద్ర పోతున్నారు అని కూడా కొందరు ఉన్నారు. అనే ఆశ్చర్యకరమైన విషయాలను సదరు ఒక సర్వేలో వెల్లడి ఆయినది. 
  • చాలా మంది లో ఉద్యోగం లేక ఇతర పనుల  ఇంకా మరేదైనా పని వల్ల రాత్రి సమయం లో లేట్ గా నిద్ర పోవటం లో అర్ధం ఉంది. 
  • అయినా లేట్ గా నిద్రపోయే వారిలో 70 శాతం మంది కూడా టీవీ, సెల్ ఫోన్స్,గేమ్స్,వీడియోస్ చూస్తూ సోషల్ మీడియా లో విహరిస్తూ చూసుకుంటూ ఎక్కువగా మంది నిద్రలేకుండా ఉంటున్నారు. 
  • కొందరు మాత్రం అదొక పార్ట్రా టైం లాగ రాత్రి 10 గంటలు నుండి ఉదయం 4 గంటల వరకు మొబైల్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. రాత్రి 12 గంటల తర్వాత మెలకువతో ఉండే వారికి కలిగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ సమయం నిద్ర లేకుండా ఉండటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
  • అర్ధరాత్రి దాటినా తర్వాత మేలువతో ఉండే వారికి కలిగే ఆరోగ్య సమస్యలు ఎక్కువ సమయం నిద్ర పోకుండా ఉండటం వలన  గెండె జబ్బులు వస్తాయంట. అందువలన నిద్రపోతున్న సమయం లో కాస్త గుండెకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. 
  • నిద్ర లో గుండె కొట్టుకునే వేగం కాస్త తగ్గుంతుంది. పడుకోకుండా ఉండటం వలన ఒకే స్ధాయిలో గుండె వేగం ఒకే లాగ గొందే కొట్టుకోవటం వలన గుండె కు సంబందించిన సమస్యలు వస్తాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. 
  • రాత్రి సమయం లో ఎక్కువగా మెలుకువగా ఉండే వారిలో టైపు 2 మధుమేహం వస్తుంది. వైద్యులు చెప్తున్నారు. మధుమేహం వచ్చిన వారిలో పరిశీలించినట్టు అయితే 24 శాతం మందిలో రాత్రి సమయం లో సరైన నిద్ర లేకుండా బాధపడుతున్నారంట. 
  • కొంత మందిలో రాత్రి సమయం లో పడుకోకుండా మొబైల్స్ చూసే వారు కంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. రాత్రి పూత లైట్ వెలుతురులో మొబైల్స్ చూసే సమయం లో ప్రక్కన వెలుతురూ కంటే మొబైల్ లో లైట్ ఎక్కువగా ఉంటుంది. 
  • అది కంటిపై చాల ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని రోజులకే కంట్లో నీళ్లు కారడం, కళ్ళు మంటలు రావటం వంటి సమస్యలు తలెత్తుతాయి. 
  • రాత్రి సమయం లో లేటె గా పడుకుంటే జీర్ణ సమస్య లతో పాటు పలు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక సమస్యలు కూడా తలెతున్నాయి. అందుకే రాత్రి పూత కనీసం 11 గంటలు వరకు అయినా నిద్రించాలి అదే మంచిది. అని వైద్యులు సూచిస్తున్నాయి. 
  • ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీయొక్క పద్ధతి మార్చుకోవాలని లేకుంటే పైన చెప్పిన ఎదో ఒక అనారోగ్యం సమస్యను కొని తెచ్చుకుంటారు. ఇంకా  మీ ఇష్టం.