రోజు అర్ధరాత్రి వరకు నిద్ర పోకుండా ఉంటున్నారా! ఏమి అవధులే అనుకుంటే ఇక మీ కర్మ.
కాలం మారుతున్న పరిస్తుతులు చేస్తున్న ఉద్యోగాలు కారణంగా ప్రతి రోజు పడుకునేటప్పుడు అర్ధరాత్రి దాటి పోతింది. అర్ధరాత్రి సమయం లో తిని పాడుకుంటున్న వారు యొంతో మంది నిద్ర లేకుండా ఉంటున్నారు.
అవి అని ఏవి అని తెలియని వాస్తవాల్ని మిస్టరీ వీడియోస్ విశేషాల్ని ముఖ్యంగా మెట్రో నాగరాల లో సగటున జీవించే వారు సగటున 11 గంటలు మాత్రం పండుకుంటున్నట్టు ఒక సర్వేలో వెల్లడి అయింది. కానీ కొందరు అర్ధరాత్రి 2 గంటలు అయినా నిద్ర పోకుండా ఉంటున్నారంట. తెల్లవారు జామున 3 లేక 4 గంటలకు ఆ సమయంలో నిద్ర పోతున్నారు అని కూడా కొందరు ఉన్నారు. అనే ఆశ్చర్యకరమైన విషయాలను సదరు ఒక సర్వేలో వెల్లడి ఆయినది.
- చాలా మంది లో ఉద్యోగం లేక ఇతర పనుల ఇంకా మరేదైనా పని వల్ల రాత్రి సమయం లో లేట్ గా నిద్ర పోవటం లో అర్ధం ఉంది.
- అయినా లేట్ గా నిద్రపోయే వారిలో 70 శాతం మంది కూడా టీవీ, సెల్ ఫోన్స్,గేమ్స్,వీడియోస్ చూస్తూ సోషల్ మీడియా లో విహరిస్తూ చూసుకుంటూ ఎక్కువగా మంది నిద్రలేకుండా ఉంటున్నారు.
- కొందరు మాత్రం అదొక పార్ట్రా టైం లాగ రాత్రి 10 గంటలు నుండి ఉదయం 4 గంటల వరకు మొబైల్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. రాత్రి 12 గంటల తర్వాత మెలకువతో ఉండే వారికి కలిగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ సమయం నిద్ర లేకుండా ఉండటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- అర్ధరాత్రి దాటినా తర్వాత మేలువతో ఉండే వారికి కలిగే ఆరోగ్య సమస్యలు ఎక్కువ సమయం నిద్ర పోకుండా ఉండటం వలన గెండె జబ్బులు వస్తాయంట. అందువలన నిద్రపోతున్న సమయం లో కాస్త గుండెకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది.
- నిద్ర లో గుండె కొట్టుకునే వేగం కాస్త తగ్గుంతుంది. పడుకోకుండా ఉండటం వలన ఒకే స్ధాయిలో గుండె వేగం ఒకే లాగ గొందే కొట్టుకోవటం వలన గుండె కు సంబందించిన సమస్యలు వస్తాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారు.
- రాత్రి సమయం లో ఎక్కువగా మెలుకువగా ఉండే వారిలో టైపు 2 మధుమేహం వస్తుంది. వైద్యులు చెప్తున్నారు. మధుమేహం వచ్చిన వారిలో పరిశీలించినట్టు అయితే 24 శాతం మందిలో రాత్రి సమయం లో సరైన నిద్ర లేకుండా బాధపడుతున్నారంట.
- కొంత మందిలో రాత్రి సమయం లో పడుకోకుండా మొబైల్స్ చూసే వారు కంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. రాత్రి పూత లైట్ వెలుతురులో మొబైల్స్ చూసే సమయం లో ప్రక్కన వెలుతురూ కంటే మొబైల్ లో లైట్ ఎక్కువగా ఉంటుంది.
- అది కంటిపై చాల ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని రోజులకే కంట్లో నీళ్లు కారడం, కళ్ళు మంటలు రావటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- రాత్రి సమయం లో లేటె గా పడుకుంటే జీర్ణ సమస్య లతో పాటు పలు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక సమస్యలు కూడా తలెతున్నాయి. అందుకే రాత్రి పూత కనీసం 11 గంటలు వరకు అయినా నిద్రించాలి అదే మంచిది. అని వైద్యులు సూచిస్తున్నాయి.
- ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీయొక్క పద్ధతి మార్చుకోవాలని లేకుంటే పైన చెప్పిన ఎదో ఒక అనారోగ్యం సమస్యను కొని తెచ్చుకుంటారు. ఇంకా మీ ఇష్టం.