1000 Health Tips: banana each day helthy food: ప్రతి రోజు పరగడుపున ఈ ఒక్కటి తీసుకుంటే శరీరం లో ఎనో ఫలితాలు లభిస్తాయి.

banana each day helthy food: ప్రతి రోజు పరగడుపున ఈ ఒక్కటి తీసుకుంటే శరీరం లో ఎనో ఫలితాలు లభిస్తాయి.

 ప్రతి రోజు పరగడుపున ఈ ఒక్కటి తీసుకుంటే శరీరం లో ఎనో ఫలితాలు లభిస్తాయి. 

ఏ వయస్సు తోను సంబంధం లేకుండా  అరటి పండ్లు అందరూ ఇష్టపడతారు. అరటిపండ్లు లో చాలా రకాలు ఉన్నాయి అవి ఏమిటి చక్కరకెళ్ళి అరటి పండు, దేశవాళీ అరటిపండు, బొంత అరటిపండు, కర్పూర అరటి పండు, పచ్చ అరటి పండు, పసుపు అరటి పండు, పచ్చ అరటి పండు, కేరళ అరటి పండు, కొండా అరటి పండు, అమృతపాణి అరటి పండు, ఇలాగు రకరకాలు ఉన్నాయి. వీటిలో ఏ అరటి పండు తీసుకున చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 
ప్రతి రోజు మనం తినే ఆహారం జీర్ణం అవ్వాలి అన్న శరీరం లో బ్లడ్ సరిగ్గా శుభ్రం కావాలిఅన్న ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలి అన్న అరటి పండు తీసుకోవాలని  మనలో కొంత మంది చెపుతుంటారు. అరటి పండు లో ఉండే ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. 

అరటి పండ్లు తీసుకుంటే శరీరానికి మేలు చేసేవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

పొటాషియం అరటి పండు లో పుష్కలంగా ఉండటం వలన ప్రతి రోజు 2 లేక 3 అరటి పండ్లు తీసుకోవటం వలన గుండె జబ్బులు చాలా వరకు తగ్గవచ్చు. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో 1 అరటి పండు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు లేక చేసిన తరువాత 1 అరటి పండు ఇంకా రాత్రి భోజనం సమయం లో 1 అరటి పండు ప్రతి రోజు క్రమం తప్పకుండ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 
ప్రతి రోజు అరటి పండ్లు తీసుకోవటం వలన రక్తపోటు నియంత్రన లో ఉంది, గుండె జబ్బులు బారి నుండి పడకుండా అరటి పండు మేలు చేస్తాయి. అందువలన ప్రతి రోజు క్రమం తప్పకుండ అరటి పండు తీసుకోవటం మంచిది. 
  • అరటి పండు లో పీచు పదార్దాలు అధికంగా ఉంటాయి. ఇందులో గుండె జబ్బుల్ని తగ్గించటమే కాకా శరీరం లో ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాపాడతాయి. 
  • శరీరం లోపల పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా అయితే ఒక అరటి పండు తీసుకోవటం మంచిది అని నిపుణులు  సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఉండే యాంటాసిడ్గా పనిచేస్తాయి. 
  • వీటిలో ఉండే యాంటిసిడ్ల ప్రభావం పొట్టలో పుండ్లును తగ్గించటం లో సహాయపడతాయి. 
  • జీర్ణ సంబంధ సమస్యలకు అరటి పండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. 
  • ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అరటి పండు తింటే తొందరగా కోలుకుంటారు. 
  • అరటి పండు లోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఒక పూత భోజనం లేదా టిఫిన్ మానేసి అరటి పండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలిసిన పోషకాలన్నీ అందుతాయి. 
  • ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి పండు ను ప్రతి రోజు తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.