షుగర్ ఉన్న వాళ్లు 5 మీ ఇంట్లో ఉంచుకోకూడదు.
షుగర్ వ్యాధి అంత్యంత వేగంగా పెరుగుతుంది. అని అంతర్జాతీయ ఆరోగ్య సంస్ద నిర్వహించిన ఒక సర్వే లో తెలిపారు. షుగరు వ్యాధి ఈ పది సంవత్సరంలో 250 రేట్లు అధికంగా పెరిగినంట్లు సర్వే లో తేలింది. మార్చుకుంటున్న ఆహార అలవాట్లు ఇంకా ఇతరత్రా ఆహారపు అలవాట్లు వలన షుగర్ వ్యాధిన పడిన సంఖ్య చాల వరకు ఎక్కువగా పెరుగుతుంది.
షుగర్ వ్యాధి అధిక సంఖ్య ఆందోళన కరంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. షుగర్ వ్యాధి ప్రాణాంతకం కాదు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ ఫాలో అయితే కచ్చితంగా షుగర్ ఉన్న నూరేళ్లు బ్రతకవచ్చు. అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
షుగర్ వ్యాధి బారిన పడిన వారు తప్పకుండ డైట్ ఫాలో అవటం మంచిది.
షుగర్ వ్యాధి బారిన పడినవారు ముఖ్యం గా స్వీట్స్ తీసుకోరాదు. తర్వాత ప్రతి రోజు మూడు పూటలా భోజనం కాకుండా కొంచెం మార్చి తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.
షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఏమి తినాలి అనేవి ఎప్పుడు తెలుసుకుందాం.
బీన్స్
షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఆహారం ఏమి తెసుకోవాలో అనేది కాస్త మనం కొంచెం ఆలోసించాల్సి ఉంటుంది. కారణం ఏమైనా ఫ్రూట్ లు ( పండ్లు ) తెస్కుకుంటే షుగర్ పెరుగుతుంది. ఇంకేమైనా తుసుకుంటే షుగర్ పెరుగుతుందేమొ అనే భయం సాధారణంగా మనలో ఉంటుంది. కానీ బీన్స్ తీసుకోవడం వలన ఎటువంటి షుగర్ పెరగకపోవడంతో ఫ్రూట్ (పండ్లు) తిననినంత ఎనర్జీ వస్తుంది.
పొటాషియం మినరల్స్ మెగ్నీషియం లాంటివి పోషకాలు అందుతాయి. వీటితో షుగర్ లెవెల్స్ చాల వరకు సమానంగా ఉండేలాగా బీన్స్ శరీరంలో బీన్స్ పనిచేస్తాయి.
ఇంటి చుట్టూ ప్రక్కల వేప చెట్టు లో వేప ఆకులూ ప్రతి రోజు 2 నుండి 3 వేప ఆకులు తీసుకోని నమలడం వల్లన మంచి ఉపయోగం ఉంటుంది. వేప ఆకుల రసం తీసుకోవటం వలన షుగర్ కంట్రోల్ చాలు వరకు ఉంటుంది.
జొన్న లేదా రాగులు:
నిత్యం తినే బియ్యం ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తీసుకోవడం వలన షుగర్ బాగా పెరుగుతుంది. దీని వలన అనారోగ్యపాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా జొన్న రొట్టె లేక జొన్న భోజనం ఇంకా రాగి సంగటి తినటం వలన శరీరానికి మంచి ఉపయోగాలు కనిపిస్తాయి. రోజుకొక సారి అయినా రాగి తో చేసినవి తీసుకోవటం మంచిది అనేది తెలుసుకోవాలి.
కాకరకాయలు
కాకారికాయలు లేతవి వారానికి ఒక రెండు నమలడం వలన షుగర్ శరీరం లో లెవెల్ గా ఉంటుంది.
షుగర్ వ్యాధి బారిన పడిన వారు శరీరం లో షుగర్ ఉంది అని భయపడకుండా పైన ఉన్న విధంగా ఫాలో అయి ప్రతి రోజు షుగర్ టాబ్లెట్స్ ను ప్రతి రోజు వాడటం వలన చాలా వరకు షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.
గమనిక: ఇది కేవలం సోషల్ మరియు కొని సూచనలో తెలుసుకున్నవి, వైద్య నిపుణల సలహా మంచిది.