1000 Health Tips: white and black hair resove helthy tips: మీ జుట్టు లో బాగా తెల్లటి వెంట్రుకులు ఉన్నాయా!అయితే మీ జుట్టు లో వెంట్రుకలు నల్లగా మారతాయి. ఈ చిట్కా మీకోసమే తెలుసుకుందాం.

white and black hair resove helthy tips: మీ జుట్టు లో బాగా తెల్లటి వెంట్రుకులు ఉన్నాయా!అయితే మీ జుట్టు లో వెంట్రుకలు నల్లగా మారతాయి. ఈ చిట్కా మీకోసమే తెలుసుకుందాం.

 మీ జుట్టు లో బాగా తెల్లటి వెంట్రుకులు ఉన్నాయా!అయితే మీ జుట్టు లో వెంట్రుకలు నల్లగా మారతాయి. ఈ చిట్కా మీకోసమే తెలుసుకుందాం. 

తెల్ల వెంట్రుకలు (జుట్టు) ఇది ఒకరో లేక ఇద్దరికో కాదు చాల జనాభా లో బాధపడుతున్న సమస్య లో ఏది ఒకటి జుట్టు రాలటం లేక తెల్లగా మారటం. అనేక కారణాలు ఉన్నాయ్. విటమిన్స్ లోపం లేక వంశ పారంపర్యం కారణగగా కూడా జుట్టు టీబ్యా అవకాశాలు అధికంగాఉన్నాయి. లోపాలు ఒత్తిడి లాంటివి కూడా వీటికి కారణం. 
వాతారణం కాలుష్యం కూడా వీటికి ఒక కారణమే. ధైరాయిడ్ ఉన్న వారికీ ఇంకా మానసిక ఒత్తిడి బాగా ఆందోళన,జుట్టు రాలటం,నిత్యం వాడే తలకు షాంపూలు జుట్టు తెల్లగా అవటానికి కారణం అవుతుంది. 
తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలి అనుకుంటే ఈ ఒక్క చిట్కా పాటించండి. అవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయస్సు తో సబందం లేకుండా చాల మందిలో తెల్ల వెంట్రుకలు తెల్ల బడుతున్నాయి. టూత్పేస్ట్ సోపు షాంపులు మన షాపులో కొనుకుంటాం అలాగే ప్రతి ఇంట్లో ఒక హెయిర్ డబ్బా ఇంకా ఫామిలీ పాక్స్  లాంటివి ఉండవలిసి వస్తుంది. కానీ మనం ఎప్పుడు ఒక రకమైన షాంపూ వాడటం మంచిది. ఇంట్లో సాధారణంగా దొరికే వాటితో తెల్ల వెంట్రుకలను చాల త్వరగా నల్లగా మార్చుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. తెల్లగా వెంట్రుకలు అధికమించాలంటే వైద్య నిపుణులు చెప్పే సలహా టిప్స్ నాలుగు ఏమిటీ అనేది ఇప్పుడు చుద్దాం. అన్ని ఒక్కసారిగా వాడనవసరం లేదు వారానికి ఒకటి చెప్పున మర్చి మర్చి వాడినట్టుఅయితే తెల్ల వెంట్రుకల సమస్య దూరం అయినట్టే. 

చిట్కా - 1  

కుడి గ్రుడ్డు లోని తెల్లం సోనా లేకపోతె మజ్జికతో కలిపి లేక రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకూ ని పేస్ట్ ని తలకు ప్యాక్ గ వాడవచ్చు. ప్యాక్ ని ఒక రెండు గంటల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. రసాయనం లేని షాంపూ లు వాడుకోవాలి. ఇలా వారానికి ఒక రెండు సార్లు చేయటం వలన తెల్ల వెంట్రుకలు నివారించవచ్చు.  ఉన్న తెల్ల వెంట్రుకలు కాలక్రమేణా నల్లగా మారుతుంది. ఈ చిట్కా వైద్య నిపుణులు చెప్తున్నారు. 
చిట్కా -2
ఇంటి బయట మందార చెట్టు లో మందార ఆకులూ తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో కొంచెం కొబ్బరినూనె కలుపుతూ ప్యాక్ లాగా చేసుకోవాలి తయారు చేసుకున్న ప్యాక్ ని జుట్టుకు అప్లయ్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఉంది తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయవలెను. ఈ విధంగా వారానికి ఒక రెండు సార్లు  తెల్ల వెంట్రుకలు నుండి ఉపశమనం కలుగుతుంది. 

చిట్కా - 3 

ఆముదం లో హెన్నా పౌడర్ ను మరిగించాలి. చల్లారిన తరువాత దీనిని జుట్టు కుద్దులు కు బాగా అంటుకునే దాకా బాగా రాయాలి. తరువాత కుంకుడు కాయ తో కానీ సికాయ తో కానీ తలా స్నానం చేయాలి. తలా స్నానానికి గోరు వెచ్చని నీరు తో స్నానం చేయాలి. హెర్బల్ హెన్నా లో బీట్రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్న జుట్టు కు మంచి రంగు కనబడుతుంది. 

చిట్కా-4

తెల్ల జుట్టుకు కాఫి పౌడర్  కూడా సమస్యకి చాల అద్భుతం గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో కాఫి పొడిని స్టవ్ పై మరిగించి చల్లారిన తరువాత జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. మసాజ్ చేస్తూ ఉండాలి, ఇలాగు చేసుకున్న ఒక 30 నిముషాలు తరువాత తల స్నానం చేయాలి. 

పైవన్నీ క్రమం తప్పకుండ వాడితే వెంట్రుకులు నల్లగా మారడానికి సహాయపడతుంది.