1000 Health Tips: weeakly weight loss helthy tips:వారం రోజులో బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఎలా తగ్గాలి అనేది మీకు తెలుసా.

weeakly weight loss helthy tips:వారం రోజులో బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఎలా తగ్గాలి అనేది మీకు తెలుసా.

వారం రోజులో బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఎలా తగ్గాలి అనేది మీకు తెలుసా. 

ప్రస్తుత కాలంలో చాల వరకు ఇబ్బందులు అవుతున్న సమస్యలో ఇది ఒకటి అధికంగా బరువు పెరగటం. ఇటువంటి సమస్య తో చాల మంచి బాధ పడుతుంటారు. శరీరం లో అధికంగా ఉండే కొవ్వు ను తగ్గించుకోవటాని కి అనేక మార్గాలు ఉన్నాయి అవి ఏమిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 
ప్రతి రోజు వ్యావమం చేయటం పోష్టికాహారం తీసుకోవటం వంటి పనులు చేస్తుంటారు. రకరకాల డైట్స్ ఫాలౌ చేస్తుంటారు. క్యాలరీలు తక్కువగా వచ్చే ఆహారాన్ని మాత్రం తీసుకుంటున్నారు. అయినా కొందరు బరువు తగ్గలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికీ క్రింద చెప్పిన విధంగా డైట్ ప్లాన్ ను పటిసే అధిక బరువు తగ్గించుకోవచ్చు. అవి ఏమిటి అనిదేమి తెలుసుకుందాం. 
డైట్ ప్లాన్ ఒక వారం రోజులు ఉంటుంది. వారం రోజులు రోజు క్రింద చెప్పిన విధముగా ఆహార పదార్దాలు మాత్రమే తీసుకోవాలి. 

కచ్చితంగా బరువు తగ్గుతారు. వరం రోజుల పాటు అయితే  ఏవిధంగా డైట్ ను పాటించాల్సి వస్తుంది. తరువాత మీ శరీరం బరువు లో వచ్చే మార్పు మిరే గమనించగలరు. 
వారం రోజులు పాటు మీరేమి పాటించాల్సిన ఆ డైట్ ప్లాన్ ఏమిటో రోజు ఏమి తీసుకువలో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 వ రోజు 

పుచ్చకాయలు ఇంకా కీరదోసకాయలు తీసుకోవాలి వీలైనంత వరకు ఇవే తీసుకోవాలి. కేవలం ఇవి రెండు మాత్రమే తీసుకోవాలి. ఇంకా నీటిని యధావిధంగా త్రాగాలి. 

2 వ రోజు 

ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. మద్య్హనం మాత్రం ఉడకపెట్టిన కూరగాయలు తీసుకోవాలి. రాత్రికి కూడా వీటినే తీసుకోవాలి. 

3 వ రోజు 

ఈ రోజు మాత్రం అరటి పండ్లు ఇంకా ఆలుగడ్డ తినరాదు. 
ఇవి తప్ప మిగిలిన అన్ని రకాల పండ్లు కూరగార్యాలను తినవచ్చు. నియంత్రణ కూడా ఏమి లేదు . 

4 వ రోజు 

అరటి పండ్లు 8 తీసుకోవాలి, అదేవిధంగా ఒక 3 గ్లాసులు పలు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఏమి చేయకూడదు. 

5 రోజు 

అన్నం ఒక 2 కప్పులు, టమాటాలు ఒక 6, తీసుకోవాలి. టమాటాలు ఉడకబెట్టి తీసుకోవాలి. 
6 వ రోజు 

అన్నం ఒక 1 కప్పు, కూరగాయలు తీసుకోవాలి. కూరగాయలు ఉడకబెట్టి తీసుకోవాలి. 

7 వ రోజు 

అన్నం ఒక కప్పు, ఫ్రూట్స్ తీసుకోవాలి. 
పైన చెప్పినట్టు ఒక వారం పాటు డైట్ తీసుకొని చూడండీ. మీ శరీరంలో బరువు కచ్చితం గా మార్పు మీకు కనపడుతుంది. ఒక వారం తరువాత మీకు బరువు తగ్గినట్టు అనిపిస్తే మరల ఒక మూడు రోజులు తరువాత మరల ఈ విధంగానే కంటిన్యూ చేయవచ్చు. 
ఈవిధంగా మీకు కావలిసిన బరువు తగ్గే వరకు ఈవిధముగా డైట్ ఫాల్లో చేయవచ్చు. 
మిలో బరువు తగ్గాలి అనుకునే వారు ఈ విధంగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. 
ఒకసారి అనుసరించండి మీకే బరువు తగ్గటం మీకే అర్ధమవుతుంది.