చర్మానికి ఎప్పుడు యవ్వనం గా ఉండాలి అని అనుకుంటున్నారా!ఆలాగు అయితే ఈ పొరపాట్లు చేయకూడదు.
సాధారణం గా చర్మము కి వృద్దాప్యంలో ముడతలు రావటం గమనిస్తూ ఉంటాం. వృధాప్యం సూర్యరశ్మి అనారోగ్య కరమైన జివనశైలి వలన వస్తుంది. కొన్ని కెమికల్స్ వలన ఈ సమస్యలు చాల వేగంగా వస్తాయి. చర్మ ముడతలు రావటానికి కారణం పొరపాట్లు సూర్య రశ్మి నుండి రక్షణ లేకుండా ఉండటం. సూర్యుని నుండి UV కిరణాలు శరీర చర్మములోని కొల్లాజెన్ ను నశింపచేస్తాయి. దాని వలన శరీర చర్మము చాల తేలికగా ముడతలు పడుతుంటాయి. శరీరం లో తగినంత నీరు లేకపోవటం వలన శరీర చర్మము పొడి బారుతుంటుంది. దాని వలన శరీర చర్మము ముడతల బారిన పడతారు. రోజు రెండు లీటర్ల కంటే తక్కువగా త్రాగటం కారణం. ప్రతి రోజు రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగటం. పొడి బారిన చర్మముకి మైసెరైజ్ వాడకుండా ఉండటం. చర్మముకి తేమ లుకపోతే అది త్వరగా వృద్దాప్య లక్షణాలు చూపిస్తుంది.
డ్రై స్కిన్ కి మైసెరైజ్ వాడకుండా ఉండటం. ప్రతి రోజు క్రమం తప్పకుండ మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి.
మంచి ఆరోగ్య కరమైన మంచి ఆహారము తీసుకోకుండా ఉండటం. పౌష్ఠిక ఆహారం శరీరానికి లేకుండా ఉండటం వలన చర్మము బలహీనముగా మారిపోయి చర్మము ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఫాస్ట్ ఫుడ్ ఇంకా అధికముగా చెక్కెర మరియు ఫాస్టెస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం. విటమిన్-సి ,ఈ, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీస్కువటం మంచిది. నిద్రంచే సమయములో శరీరము కొల్లాజెన్ని శరీరము రిపేర్ చేసుకుంటుంది. ప్రతి రోజు ఆరు గంటలు నిద్రించడం. కాదు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి శరీరానికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం. మానసిక ఒత్తిడి వలన కార్డిసోల్ హార్మోన్ లు పెరిగి శరీర చర్మమును బలహీనము చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆందోళన పడుతూ ఉండటం, ధ్యానము ఇంకా యోగ చేయటం. పొగత్రాగటం,ఆల్చహాల్,శరీరంలో ని చర్మముకి డీహైడ్రైడ్ చేయటము వలన చారము ముడతలకు కారణాలు అవుతాయి. మద్యం సేవించటం,ఇంకా పొగత్రాగటం ఏంటా వరకు అవకాశం ఉంటె అంత వరకు దూరంగా ఉండాలి. ముఖ చర్మాన్ని ఎక్కువగా రుద్దడం లేక గట్టిగ మసాజ్ చేయటం కొల్లజెన్ను నాశనము చేస్తుంది. ముఖ చర్మము ను గట్టిగ రుద్దకుండా కొంచెం మృదువుగా తుడుచుకోవాలి. ముక్ఖాని పడే పడే ముఖము కడుగపోవటం. దానివలన ముక్ఖము మీద దుము,ఇంకా దూళి ఉండుట వలన మోకము చాల నిరసంగాను వాటితో పటు వృదప్యము లక్షణాలు కూడా పెంచుతుంది. పేస్ వాష్ వాడుకోకుండా, ముక్కని పరిశుబ్రముముగా ఉంచుకోకపోవటం. రోజు రెండు సార్లు సున్నితముగా ఒక పల్చని గుడ్డ తో ముఖముని శుభ్రముగా కడుగుకోవాలి. చర్మము మడతలు తగ్గాలి ననుకుంటే సూర్య రశ్మి నుండి రక్షణ ఇంకా తగినంత మంచి నీళ్లు, మంచి ఆహారము,తప్పనిసరిగా వ్యాయామము, నిద్రపోవుట చాల అవసరము. పైన చెప్పిన విధముగా పాటిస్తే శరీర చర్మము యవ్వనముగా మంచి ఆరోగ్యముగా కనిపిస్తుంటారు.