1000 Health Tips: BOPPAI VITAMIN-C HEVY RISK:ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి అస్సలు తీసుకోకూడదు!తీసుకుంటే చాలా ప్రమాదం.

BOPPAI VITAMIN-C HEVY RISK:ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి అస్సలు తీసుకోకూడదు!తీసుకుంటే చాలా ప్రమాదం.

 ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి అస్సలు తీసుకోకూడదు!తీసుకుంటే చాలా ప్రమాదం. 

మనం పల్లెటూరి లో ఉండాలి కానీ, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన ఇంటి పెరటిలోనే ఎక్కువగా కనపడుతుంటాయి. కానీ బొప్పాయి చాల లాభం ఇంకా మంచి ఫలం విటమిన్ C గుణాలు కలిగిన ఫలం బొప్పాయి మంచి మోతాదులో యాన్తి ఆక్సిడెంట్స్,న్యూట్రీటెన్స్ విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇంతే కాకా చర్మం ఆరోగ్యానికి కూడా చాలా మంచి గుణం కలిగింది. బొప్పాయి 
బొప్పాయి ఆకుల తో జ్వరాల్ని నయం చేయడానికి వడుతూవుంటారు. కానీ ఎంత మంచి ఫలాని కొందరు అసలు తినకూడదు మీకు తెలుసా.  ఆ కొందరు ఎవరు ఎందుకు తినకూడదు? ఎటువంటి కండిషన్ లో బొప్పాయి ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాం. 
  • ఆస్తమా హై ఫీవర్ ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు ఉండే వారు ఏ బొప్పాయి కి దూరం గా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే బొప్పాయి లో పపైన్ ఎంజిమ్ ఉంటుంది. శ్వాస సబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటి సమస్యలు ఎక్కువగా పెంచుతుంది. 
  • ఎక్కువగా బొప్పాయి తీసుకుంటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపుతుంది. కొన్ని పరిశోధనలు చెప్తున్నారు. ఇప్పటికే వీర్య సంబంధిత సమస్యలు ఉన్నాయి అనుకోండి. బొప్పాయి తీసుకోవటం ప్రక్కన పెడితే మీరు నయా అయ్యేదాకా దీన్ని ముట్టక పోవటం మంచిది. 
  • బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే అలాగే అని మరి తక్కువ గా ఉండటంకూడా మంచిది కాదు.  బొప్పాయి షుగర్ లెవెల్స్ పడిపోయేలా కూడా చేస్తుంది. నిజమే కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరి తక్కువగా పడిపోవచ్చు. కొందరిలో షుగర్ లెవెల్స్ తో చాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అల్లాంటి వారు చాల జాగ్రత్త గా ఉండాలి. 
  • చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిది. 
  • బీటా కెరోటిన్ ఉండటం వలన ఇది చమన్ రంగు తేలేలా చేస్తుంది. కూడా కానీ అతిగా తింటే ప్రమాదం . ఇది తెల్ల పసుపు మార్చలకి కారణం అవుతుంది ఇప్పటికే ఈ సమస్య ఉంటె అస్సలు బొప్పాయిని ముట్టుకోకూడదు. 
  • బొప్పాయి లో లిమిట్ లో తీసుకుంటేనే మంచిది. గర్భిణీ స్రిలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు. 
  • ఎందుకంటే దింట్లో లేటెక్స్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ యూత్రయం కాట్రక్షన్ కి కారణం అవుతుంది. 
  • దీని వలన కడుపులో బిడ్డ కి కూడా ప్రమాదం. ఒక్కొక్కసారి అబార్షన్ చేయాల్సి రావొచ్చు కాబ్బటి అతిగా తినకూడదు. 
  • ఎక్కువగా విటమిన్ C బొప్పాయి లో ఉండటం వలన మంచిది. 
  • కానీ ఎక్కువగా  విటమిన్ C తీసుకోవటం వలన రెనాల్ స్టోన్ సమస్య వస్తుంది. అల్లగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. 
  • ఈ ఇబ్బంది ఉండేవారు బొప్పాయిని లిమిట్ గ తీసుకోవాలి.