1000 Health Tips

Jack Trailor: జాక్ ట్రైలర్ లో కామెడీ ఉండటం ఒకటే కాదు అంతకు మించి, సిద్దు సినిమా అంటే నే కామెడీ జాక్ ట్రైలర్ వచేసింది.

సినిమాలో బ్యాక్ టూ బ్యాక్ డీజే టిల్లు - టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అందుకున్న యాంగ్ హీరో స్టార్ జొన్నలగడ్డ సిద్దు బాయ్ అయన కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ కొత్తగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అది ఎలా ఉందొ చూసారా. 

సినీ ప్రేక్షకులకు వినోదం అందిచటంలో జొన్నల గడ్డ సిద్దు సపరేట్ స్టైల్. టిల్లు పాత్రలో అతని నటన, టైమింగ్,కామెడీ తెలుగు ప్రేక్షకులకు విపరీతముగా నచ్చేసింది. జాక్ ట్రైలర్ చుస్తే టిల్లు టైమింగ్స్ గుర్తుకి వస్తున్నాయి. ట్రైలర్ లో కామెడీ మాత్రమే కాదు. అంతకు మించి ఉంటుంది అనేవిధంగా కధ చెప్తూ కట్ చేసారు. 
జాక్ పుర్హిస్తాయి యాక్షన్ హీరోగా అలరించునున్నాడు అని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది. అయితే ఇందులో తన కుమారునికి ఏం కావాలి అనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనే తండ్రి గా పాత్ర లో సీనియర్ నరేష్ టీజర్ వరకు అలరించారు. ట్రైలర్ లో సిద్దు ఒక స్పై ఏజెంట్ అనే ఒక రేంజ్ లో చూపించారు. ఇంకా యాక్షన్ పాత్రలో హీరో చాల బాగా చేసారు. వైష్ణవి చైతన్య తో అతని కెమిస్ట్రీ చాల బాగుంది. ఇద్దరి మధ్య లో సన్నివేశాలు సూపర్ అనేవిధంగా ఉన్నాయ్. ఈ జాక్ సినిమాలో కామెడీ ఒకటే కాక యాక్షన్ తో పాడు హీరో ఇంకా హీరియిన్ మధ్య మంచి ప్రేమ కధ కూడా హైలెట్ కూడా అవ్వవచ్చు అని జాక్ ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. 

APRIL 10 Th  సినీ డియటర్ లోకి జాక్ కొంచెం క్రాక్ 

జాక్ కొంచెం క్రాక్  చిత్రంకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్ద శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై BVSS PRASAD గారు నిర్మిస్తున్నారు. APRIL 10Th  సినీ డియటర్లో బారి ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇ చిత్రానికి అచ్చు రాజమణి పాటలు అందించగా, పుష్ప-2 సూడల్ 2 కు నేపధ్య సంగీతము అందించిన సామ్ CS ఈ సినిమాకు కూడా RR చేస్తున్నారు. ఇంకా ప్రకాషరాజ్ , బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర లు పోషిస్తున్నారు. 


శరీరములో లివిర్ ఆరోగ్యగముగా ఉండాలంటే మీరు ఈ ఆహారములు తీసుకోవటం తప్పనిసరి!

శరీరము లో లివర్ అనేది శరీరములో ఒక  పెద్ద అవయవము అలాగే పెద్ద గ్రంధి కూడా. లివర్ విడుదల చేసే పైత్యం రసము కొలస్టాల్ ఇంకా హార్మోన్స్ ని నియంత్రిస్తుంది. లివర్ లో మినరల్స్, విటమిన్స్ దాచుకొని శరీరానికి అవసరము అయినప్పుడు అందిస్తుంది. అయితే ఈ మధ్య కాలములో చాల మందిలో లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు.

కాఫి తాగే అలవాటు ఉన్నవారు ప్రతి రోజు రెండు కప్పులు కాఫి తీసుకుంటే లివర్ ఆరోగ్యగము గాను ఉంటుంది. కాఫి తీసుకోవటం వలన ఒక ఎంజైమ్ చురుగ్గా పని చేసి లివర్ ఆరోగ్యగముగా ఉండేలా చూసుకుంటుంది. 
ప్రతి రోజు ఒక ప్రోటీన్ షేక్ తీసుకోవటం వలన లివర్ పదిలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రోటీన్ షేక్ లో ఉండే గ్లుటామైన్ లివర్ లో కొత్త కణాలు నిర్మిచటంలో సహాయపడుతుంది. అందువలన లివేరారోజిగముగా ఉంటుంది. 
ప్రతి రోజు పెరుగు త్రాగే అలవాటు ఉన్న వారిలో లివర్ చాల ఆరోగ్యగముగాను ఉంటుంది. 
ఎందుకంటే పెరుగు లో ఉండే మంచి బాక్టీరియా లైవ్ లో చేరి లివర్ ఆరోగ్యగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఆహారము త్వరగా జీర్ణము అయ్యేలా చేస్తుంది. 
ప్రతి రోజు ఒక నారింజ పండు తీసుకోవటం వలన లివర్ ని ఆరోగ్యగముగా ఉండచుతుంది. నారింజలో ఉండే విటమిన్ C లివర్ లోని వ్యర్దాలు బయటకు పంపి కొవ్వు లివర్ లోకి చేరకుండా చేస్తుంది. 

lifestyle beauty tips to keep your skin glowing: ఆరోగ్య చర్మ సౌందర్యము కోసము తీసుకోవాలిసిన జాగ్రత్తలు.

 ఆరోగ్యానికి సంబందించి కొన్ని మంచి పనులు ఉదయానే మొదలిపెట్టాలి. అని చెప్తున్నారు డాక్టర్లు ఎందుకంటే మన శరీరము మీద ద్యాస పెట్టడానికి అదే మంచి సమయం. 

ప్రాముఖ్యముగా చర్మ ఆరోగ్యానికి సంబందించిన కొన్ని జాగ్రత్తలు. ఉందయాన్నే తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో ఆయిల్ చెమట టాక్సిన్స్ సమస్య ఎక్కువ గా ఉంటుంది. ఇలాంటి పరిస్తుతుల్లో చర్మాన్ని సంరక్షించుకోవాలి. అంటే ఉదయాన్నే తొందరగా లేచి కంఠ సమయము మన శరీరమును మీద ముఖ్యముగా చర్మము కోసం కేటాయించాలి. 
మరి ఉదయమున్నే ఏమి చేస్తే చర్మము యొక్క ఆరోగ్యాన్ని మనము మెయింటేన్ చేయగలమో అందాన్ని పెంచుకోగలమో ఇంకా స్కిన్ డామేజ్ నుండి తప్పించుకోగలమో అనేది మేరె చుడండి.
ప్రతి రోజు ఉందయాన్నే చర్మమును బాగా శుభ్రముగా క్లీన్ చేసుకోవాలి. 
అందుకోసం సబ్బు వాడకుండా. రోజ్ వాటర్ ని ఉపయోగించండి. కాటన్ పై రోజ్ వాటర్ స్ప్రి చేస్తూ. ముఖం పై ఉన్న ఆయిల్ ని, డార్ట్ని శుభ్రపర్చుకోండి. 
మురికి లేని టవల్ తో ముఖము తుడుచుకోండి. లేదంటే ఫ్రెష్ కాటన్ తో పని చేయండి. 
ఒక గ్లాసు లో మంచి నీళ్లు త్రాగండి. బాడీ హైడ్రాయిటెడ్ గా ఉంటేనే చర్మము ఆరోగ్యముగా ఉంటుంది. 
అదే చేత్తో గ్రీన్ టీ లేక నిమ్మరసము తయారు చేసుకొని త్రాగండి. ఎందుకంటే మీ చర్మము మీద లోపలనుండి దాడిచేస్తాయి. టాక్సిన్స్. ఈ మలినాలు బయటకి పోవాలంటే గ్రీన్ టీ, నిమ్మరసము లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ అవసరము. మంచి టోనర్ అప్లై చేసుకోవాలి. ఆ తరువాత మల్లి రోజ్ వాటర్ కావచ్చు. ఆపిల్ స్పైడర్ వెనిగర్ కావచ్చు. ఆరంజ్,ఇంకా బొప్పాయి గుజ్జు, ఇవ్వని  తోనర్స్ గా పనిచేస్తుంది. 
యాంటీ ఆక్సిడెంట్స్ బాగా దొరికే ఆహార పదార్దాలు తీస్కోండి. గోజిబెర్రీస్,బ్లూ బెర్రీస్, కిడ్నీ బీన్స్, నట్స్, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లో సలాడ్స్,స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది. ఖర్చుకు వేకపడితే చాల సింపుల్ గా ఇడ్లి తీసుకోండి. పనికి బయలుదేరేముందు డాక్టర్ సూచించిన సన్ స్కిన్ లోషన్ మాత్రమే వాడండి. ముఖ్యముగా మగవారు డాక్టర్ సుచిస్స్తేనే సన్ స్కిన్ లోషన్ వాడాలి. అలాగే డాక్టర్ వడమంటే నే వాడాలి. విటమిన్ C లో ఉండే ఆరంజ్ ఒకటి తిని ఆఫీసుకి బయలుదేరితే మంచిది. ఎంత సన్ స్కిన్ లోషన్ వాడిన యూవీ రేస్ మీద ఆరంజ్ చూపే ప్రభావము వేరు. విటమిన్ C మొలికవుల్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

how to remove pimples helth tips: చాల మందిలో ముక్కనికి మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా!

ప్రస్తుత కాలములో ఆడవారు ఇంకా మగవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నిత్యమూ ఎదుర్కుంటున్న సమస్య మొటిమలు రావటం, ఇ సమస్యలు జీవితము లో ఏదో ఒక సందర్బములో ప్రతి ఒక్కరి ని బాధింపచేస్తుంది. 

సహజముగా మొటిమలు అనేవి హార్మోన్లు ఇంకా శరీర ఒత్తిడి అసమతుల్యతం మీరు తీసుకునే ఆహార పదార్దములు వలన కూడా సంభవించవచ్చు. కానీ ఇప్పుడు ఆహార పదార్దాలు గురుంచి తెలుసుకుందాం. 

బ్రేడ్

బ్రేడ్ మన శరీరములో యాంటీ ఆక్సిడెంట్స్ స్ధాయి ను తగ్గిస్తుంది. విని వలన మొటిమలు వచ్చే అవకాశములు ఉన్నాయి. బ్రేడ్ లో గ్లూటెన్ను ఉండటం వలన మొటిమలు వచ్చే విధంగా చేస్తుంది. అందువలన మీ డైట్ నుండి బ్రెడ్ ని తెసివేయటం మంచిది. 

చాకోలెట్ 
చాకోలెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ మానాలంటే చాల కష్టమే. అయినా మొటిమలు తగ్గాలంటే మాత్రమూ  చాకోలెట్ తీసుకోవటము మానివేయాలి. చాకోలెట్ లో ఉండే కొవ్వు చక్కెరలు. మీ శరీరములో మంటలు కలిగించే. సెబమ్ తైలము వీటిలో అధికముగా ఉత్పత్తి చేసే విధముగా శరీరములో ప్రోత్సహిస్తాయి. వీటి వలన మొటిమలు రావటానికి కారణమూ అవుతాయి. 

జున్ను 

జున్నులో ప్రాజెస్టెరాన్ సమృద్ధిగా ఉండటం వలన కొవ్వు ఉట్ఠహి గ్రంథులను అధిక మొత్తములో పెంచుతుంది. వీటి వలన చర్మము జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారము నుండి జున్ను ని తీసుకోకుండా ఉండటం మంచిది. 

బంగాళాదుంప 

బంగాళాదుంప ఇంకా చిప్స్ ఫ్రాంచ్ ప్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తెస్కుకోవటం పూర్తిగా మానివేయాలి. ఇవి చర్మము పై వాపును కలిగించటానికి కారణమూ అవుతాయి. ఇది మొటిమలకు కారణం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి ఆహారములకు దూరముగా ఉండటం మంచిది. 


know why curd is compulsory in your diet

మనము రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలి. 

tea pai perukunna migada ni tragavacha: టీ మీద ఉండే మీగడ తీయకుండా త్రాగుతున్నారా!అయితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా.

 టీ మీద ఉండే మీగడ తీయకుండా త్రాగుతున్నారా!అయితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా. 

helth benfits of eating honey soaked dry dates: ఖర్జురాలు తేనే లో కలుపు కుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

 ఖర్జురాలు తేనే లో కలుపు కుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.