ఖర్జురాలు తేనే లో కలుపు కుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
యాంటీ బాక్టీరియా తేనెలో, యాంటీ ఫంగల్,యాంటీ వైరల్ గుణాలు ఉండుట వలన శరీరములో రోగనిరోధక శక్తిని పెంచటము కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది. అలాగే ఎండు ఖర్జురాలు తినటం వలన కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఈ రెండిటిని కలిపి ఎలా తీసుకోవాలో వివరముగా తెలుసుకుందాం.
ఒక జార్ లో తేనే తీసుకొని దానిలో గింజలు తీసిన యందు ఖర్జురాలు వేసి వారం రోజుల పాటు అలానే ఉంచాలి. వారం అయినా తర్వాత రోజుకి ఒకటి చెప్పున తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
అవి ఏమిటి అనేది వివరముగా తెలుసుకుందాం.
తేనే ఎండు ఖర్జురాలు తీసుకోవటం వలన రక్త హీనత సమస్య నుండి బయట పడవచ్చు.
రక్తము బాగా పడటమే కాకుండా రక్త సరఫర మెరుగు పడుతుంది. వీటి వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
అంతే కాకుండా శరీరానికి చేసే చెడు కొలస్టాల్ తొలగిపోతాయి. శరీరానికి స్సహాయపడే మంచి కొలస్టాల్ పెరుగుపోతుంది. మలబద్దకం ఇంకా గ్యాస్,అసిడిటీ,అజీర్ణం,వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రేగులో చెడు బాక్టరియా నాశనము అవటానికి ఇది మంచి బాక్టరియా వృద్ధి చెందుతుంది. ఇంకా కడుపులో ఉండే క్రిములు అన్ని నశింపజేస్తాయి.
ముఖ్యముగా చదువుకునే పిల్లలకు ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరిగి చదువులో ముందుటారు. అట్లాగే పెద్దవారిలో మతి మరుపు సమస్యను తగ్గిస్తుంది.
ఇంకా ఒత్తిడి అందలోన వంటివి తగ్గిపోతాయి. నిద్ర హాయిగా పడుతుంది. వీటితో పాటు నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతాయి. యాంటీ బయోటిక్ గుణాలు కారణముగా గాయాలు,పుండ్లు త్వరగా నయము అవుతాయి.