టీ మీద ఉండే మీగడ తీయకుండా త్రాగుతున్నారా!అయితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా.
టీ అంటే ఇష్టము లేని వారు ఉండరు. వేడి వేడిగా ఉండే టీ ఆలా నెమ్మదిగా గొంతులోకి వెళుతుంటే వచ్చే మజానే వేరు. కాదండి.
ముఖ్యముగా చలికాలములో టీ ఇచ్చే ఉత్తేజమే వేరే. నిరసముగా,గాను మబ్బుగా ఉండే వారికీ కూడా టీ త్రాగితే ఉత్తేజము పొందుతారు. టీ పై ఉండే మీగడను తియ్యకుండా త్రాగేవారు.అయితే ఎమౌతుందో మీకు తెలుసా. టీ మీద మీగడ పేరుకుపోతుంది మీరు చూస్తూ ఉంటారు. గా అయితే ఏమిటి అంటారా. ఏమి లేదండి అల టీ మీగడ ఉన్నది త్రాగటం మంచిదేనా అని. లేకపోతె టీ మీద మీగడ తీసేసి త్రాగటం మంచిదా అని.
టీ మీద వచ్చే మీగడ పేరుకుపోవడం అనేది అందులో కలిపే పాల ను బట్టి వస్తుంది. పాలను కొంచెం వేడి చేసేటప్పుడు అందులో ఉండే కొవ్వు దాని మీద పొరలుగా వచ్చి మీగడలా పేరుకుంటాయి. ఈ క్రమములో పాలు తో టీ పెట్టడం టీ పై మీగడ పొరల వస్తుంది. అలాగా త్రాగటం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అని మిలో ఎంత వరకు తెలుసు.
టీ మీగడ లో పాల కన్నా ఎక్కువగా కొవ్వు పదార్దములు ఉంటాయి. పాలు కన్నా సుమారుగా ఒక 20 నుండి 40 శాతము అరకు అందులో ఉండే సాచురైటెడ్ ఫ్యాట్స్,ఇంకా ట్యాబ్స్ ఫ్యాట్స్ ఉంటాయి.
మన శరీరములో నిత్యమూ ఎంతో కొంత అవసరము అయితే అవి మోతాదుకు మించి మాత్రం రక్త నాళ్లలో పెరుగుపోతూ ఉంటాయి. వీటి వలన గుండె జబ్బులు వచ్చేందుకు చల్ అవకాశము ఉంటుంది. చెడు పెరుగు పోతుంది. మంచి కొలస్ట్రాల్ తగ్గుముఖము పడతాయి. దీని ద్వారా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కనుక టీ త్రాగే వారు మీగడను తీసేసి త్రాగటం వలన మంచిది. కనుక మోతాదుకు తక్కువైతే మాత్రం మీగడ ఉన్న ఏమీకాదు. ఏమాత్రము ఎక్కువ అయితే సమస్య మరి ఎంత మోతాదు వరకు ఆ ఫ్యాట్స్ ను మనము తీసుకోవవచ్చు. అంటే రోజుకు 2 గ్రాములు వరకు వాటిని తినవచ్చు అంతకు మాత్రమూ మింవ్హాకూడదు. మించితే ఏం జరుగుతుందో పైన చెప్పాము కదా.