మనము రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలి.
చక్కటి పెరుగు ఈ మధ్య కాలములో దొరకటం చాల కష్టము అయిపోయింది.
అయినా కొని సందర్భములో పెద్ద వారు అడిగితె చెబుతారు. అసలు పెరుగు లేకుండా భోజనము ముగించేవారు కాదని చెప్తుంటారు. మరి ఇప్పడు వారములో ఎన్ని రోజులు పెరుగు తీసుకుంటున్నాము.
- పెరుగు తో భోజనము ముగించటము మన తెలుగు వారు ఇంటిలో కొన్ని వందల సంవత్సరములుగా ఉన్న ఆచారము లాంటిది. అంట్లాంటి మాటలు ఇప్పుడు కాలములో వారికీ సాద్యముగా నచ్చకపోవచ్చు. అయినా పెరుగు వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో ఒక సరి చెప్పి చుడండి. ఎందుకంటే పెరుగు లో క్యాల్షియం,విటమిన్ D, ప్రోటీన్స్,ఇంకా గబ్ బాక్టీరియా ఉంటాయి.
- చాల ప్రదేశములో బిర్యానీ షాపులో పెరుగు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా. స్పైసీ ఫుడ్ వల్ల శరీరము లో జనరేట్ అయ్యే హిట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకా పెప్టిక్ అల్సర్ ని ట్రీట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
- పెరుగు లో ఘాట్ బాక్టరియా ఉండటం వలన ఇది క్రిముల తోను బాగా పోరాడుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తీ పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. యోని పై ఇంఫెక్షన్ దాడి చేయకుండా అడ్డు కోవటంలో పెరుగు ని కూడా డైట్ చేసుకోవటం వలన మంచి ఫలితాలు కన్పిస్తాయి.
- క్యాల్షియము ఎక్కువగా ఉండటం వలన పెరుగు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రతి రోజు పెరుగు తీసుకునేవారికి కీళ్లనొప్పులు రావటం దంతాల లో నెప్పులు రావటము తక్కువగా చేసుకునే విషయమే.
- కొలస్ట్రాల్ లెవెల్స్ తగ్గించటంలో ఇంకా బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తగ్గించటానికి పెరుగు ఏంటో సహాయము చాల గొప్పది. ప్రతి రోజు పెరుగు తో తినాలి. కానీ మీ గుండె చాల బలముగా ఉంటుంది.
- విటమిన్ E, జింక్,ఫాస్పరస్ ఉండటం వలన ఇది చర్మము ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. అదే విధముగా స్ట్రెస్ తో ఇబ్బంది పడేవారు పెరుగు ను తీసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి.