ప్రస్తుత కాలములో ఆడవారు ఇంకా మగవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నిత్యమూ ఎదుర్కుంటున్న సమస్య మొటిమలు రావటం, ఇ సమస్యలు జీవితము లో ఏదో ఒక సందర్బములో ప్రతి ఒక్కరి ని బాధింపచేస్తుంది.
సహజముగా మొటిమలు అనేవి హార్మోన్లు ఇంకా శరీర ఒత్తిడి అసమతుల్యతం మీరు తీసుకునే ఆహార పదార్దములు వలన కూడా సంభవించవచ్చు. కానీ ఇప్పుడు ఆహార పదార్దాలు గురుంచి తెలుసుకుందాం.
బ్రేడ్
బ్రేడ్ మన శరీరములో యాంటీ ఆక్సిడెంట్స్ స్ధాయి ను తగ్గిస్తుంది. విని వలన మొటిమలు వచ్చే అవకాశములు ఉన్నాయి. బ్రేడ్ లో గ్లూటెన్ను ఉండటం వలన మొటిమలు వచ్చే విధంగా చేస్తుంది. అందువలన మీ డైట్ నుండి బ్రెడ్ ని తెసివేయటం మంచిది.
చాకోలెట్
చాకోలెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ మానాలంటే చాల కష్టమే. అయినా మొటిమలు తగ్గాలంటే మాత్రమూ చాకోలెట్ తీసుకోవటము మానివేయాలి. చాకోలెట్ లో ఉండే కొవ్వు చక్కెరలు. మీ శరీరములో మంటలు కలిగించే. సెబమ్ తైలము వీటిలో అధికముగా ఉత్పత్తి చేసే విధముగా శరీరములో ప్రోత్సహిస్తాయి. వీటి వలన మొటిమలు రావటానికి కారణమూ అవుతాయి.
జున్ను
జున్నులో ప్రాజెస్టెరాన్ సమృద్ధిగా ఉండటం వలన కొవ్వు ఉట్ఠహి గ్రంథులను అధిక మొత్తములో పెంచుతుంది. వీటి వలన చర్మము జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారము నుండి జున్ను ని తీసుకోకుండా ఉండటం మంచిది.