1000 Health Tips: lifestyle beauty tips to keep your skin glowing: ఆరోగ్య చర్మ సౌందర్యము కోసము తీసుకోవాలిసిన జాగ్రత్తలు.

lifestyle beauty tips to keep your skin glowing: ఆరోగ్య చర్మ సౌందర్యము కోసము తీసుకోవాలిసిన జాగ్రత్తలు.

 ఆరోగ్యానికి సంబందించి కొన్ని మంచి పనులు ఉదయానే మొదలిపెట్టాలి. అని చెప్తున్నారు డాక్టర్లు ఎందుకంటే మన శరీరము మీద ద్యాస పెట్టడానికి అదే మంచి సమయం. 

ప్రాముఖ్యముగా చర్మ ఆరోగ్యానికి సంబందించిన కొన్ని జాగ్రత్తలు. ఉందయాన్నే తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో ఆయిల్ చెమట టాక్సిన్స్ సమస్య ఎక్కువ గా ఉంటుంది. ఇలాంటి పరిస్తుతుల్లో చర్మాన్ని సంరక్షించుకోవాలి. అంటే ఉదయాన్నే తొందరగా లేచి కంఠ సమయము మన శరీరమును మీద ముఖ్యముగా చర్మము కోసం కేటాయించాలి. 
మరి ఉదయమున్నే ఏమి చేస్తే చర్మము యొక్క ఆరోగ్యాన్ని మనము మెయింటేన్ చేయగలమో అందాన్ని పెంచుకోగలమో ఇంకా స్కిన్ డామేజ్ నుండి తప్పించుకోగలమో అనేది మేరె చుడండి.
ప్రతి రోజు ఉందయాన్నే చర్మమును బాగా శుభ్రముగా క్లీన్ చేసుకోవాలి. 
అందుకోసం సబ్బు వాడకుండా. రోజ్ వాటర్ ని ఉపయోగించండి. కాటన్ పై రోజ్ వాటర్ స్ప్రి చేస్తూ. ముఖం పై ఉన్న ఆయిల్ ని, డార్ట్ని శుభ్రపర్చుకోండి. 
మురికి లేని టవల్ తో ముఖము తుడుచుకోండి. లేదంటే ఫ్రెష్ కాటన్ తో పని చేయండి. 
ఒక గ్లాసు లో మంచి నీళ్లు త్రాగండి. బాడీ హైడ్రాయిటెడ్ గా ఉంటేనే చర్మము ఆరోగ్యముగా ఉంటుంది. 
అదే చేత్తో గ్రీన్ టీ లేక నిమ్మరసము తయారు చేసుకొని త్రాగండి. ఎందుకంటే మీ చర్మము మీద లోపలనుండి దాడిచేస్తాయి. టాక్సిన్స్. ఈ మలినాలు బయటకి పోవాలంటే గ్రీన్ టీ, నిమ్మరసము లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ అవసరము. మంచి టోనర్ అప్లై చేసుకోవాలి. ఆ తరువాత మల్లి రోజ్ వాటర్ కావచ్చు. ఆపిల్ స్పైడర్ వెనిగర్ కావచ్చు. ఆరంజ్,ఇంకా బొప్పాయి గుజ్జు, ఇవ్వని  తోనర్స్ గా పనిచేస్తుంది. 
యాంటీ ఆక్సిడెంట్స్ బాగా దొరికే ఆహార పదార్దాలు తీస్కోండి. గోజిబెర్రీస్,బ్లూ బెర్రీస్, కిడ్నీ బీన్స్, నట్స్, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లో సలాడ్స్,స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది. ఖర్చుకు వేకపడితే చాల సింపుల్ గా ఇడ్లి తీసుకోండి. పనికి బయలుదేరేముందు డాక్టర్ సూచించిన సన్ స్కిన్ లోషన్ మాత్రమే వాడండి. ముఖ్యముగా మగవారు డాక్టర్ సుచిస్స్తేనే సన్ స్కిన్ లోషన్ వాడాలి. అలాగే డాక్టర్ వడమంటే నే వాడాలి. విటమిన్ C లో ఉండే ఆరంజ్ ఒకటి తిని ఆఫీసుకి బయలుదేరితే మంచిది. ఎంత సన్ స్కిన్ లోషన్ వాడిన యూవీ రేస్ మీద ఆరంజ్ చూపే ప్రభావము వేరు. విటమిన్ C మొలికవుల్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.