నువ్వులు ఒక స్పూన్ తో వారము రోజుల పాటు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.
నువ్వులలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలిసిన విషయమే. నువ్వులు వంటలో వాడితే వంటకు మంచి రుచి వస్తుంది.
నువులలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకులు బలహీనంగా కాకుండా బలముగా ఉంచటానికి ఇంకా కండరాలు పటుత్వానికి బాగా సహాపడుతుంది. నువులలో మినరల్స్,కాల్షియం,జింక్,ఐరన్,దయామిన్,మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి.
- రోజు ఒక స్పూన్ నువ్వులను తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇంతేకాక రక్తములో చేదు కొలస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. అలాగే ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకోవటం వలన రక్త నాళములో పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ప్రతి రోజు నువ్వులను ఆహారములో భాగంగా చేసుకుంటే అధిక బరువు కూడా తగ్గిపోతారు.
- నువులలో ఉండే లగ్నిన్స్ కారణముగా విటమిన్ E ని అద్భుతమైన యాన్తి ఆక్సిడెంట్ గా పనిచేసి వృధాప్యములో వచ్చే వ్యాధులు నివారిస్తుంది. అంతేకాక అనేక వ్యాధులు కారణము అయినా ఫ్రీ రాడికల్స్ తో పోరాటము చేస్తుంది.
- పాలలో కన్నా నువ్వులో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్టియో ప్లోరోసిన్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
- రక్తాన్ని శుద్ధి చేసి నువులో ఉండే కాపర్ కీళ్లనొప్పులు తగ్గిస్తుంది. కొంచెం బలహీనంగా ఉన్న వారికి ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకుంటే శరీరము బలముగా మారుతుంది. నువులలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త హీనత సమస్య నుండి బయట పడేస్తుంది.
- నువ్వులు రకృతములో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది.