1000 Health Tips: weight loss health tips: రోజులో ఒక కేజీ బరువు తగ్గవోచ! స్సైన్స్ యేమని చెప్తుంది.

weight loss health tips: రోజులో ఒక కేజీ బరువు తగ్గవోచ! స్సైన్స్ యేమని చెప్తుంది.

రోజులో ఒక కేజీ బరువు తగ్గవోచ! స్సైన్స్ యేమని చెప్తుంది. 

బరువు తగ్గటం అనేది నేటి తరుణములో యెంత కష్టముగా మారిందో అందరికి తెలిసందే. ఎన్ని వ్యయములు చేసిన పౌష్ఠిక ఆహారము తీసుకున్న బరువు తగ్గటం లేదని కొందరు చెప్తున్నారు. 
  • అయితే నిజానికి మనకు రోజు ఎన్ని క్యాలరీలు శక్తీ కావాలో. ఎన్ని క్యాలరీలు ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గవాచో తెలుసా. నిత్యమూ ఒక వ్యక్తికి శారీరక శ్రమ ఎక్కువగా చేయకపోతే. 2500 క్యాలరీల శక్తీ అవసరము అవుతుంది. 
  • ఒక రోజులో ఒక కేజీ బరువు తగ్గ వచ్చా. స్సైన్స్ ఏమనిచెప్తుంది. అయితే 3500 క్యాలరీలు శక్తిని ఖర్చు చేస్తే అప్పుడు మనము ఒక పౌండు అంటే దాదాపుగా 0.45 కిలోగ్రాము బరువు తగ్గుతాం. 
  • అంటే నిత్యం మనము 6000 క్యాలరీలు శక్తీ నిచ్చే ఆహారాన్ని తీసుకుంటే అందులో 2500 క్యాలరీల శక్తిని శరీరము వినోయోగించుకుంటే మిగిలిన 3500 క్యాలరీలు శక్తీ కొవ్వు కింద మన శరీరములో మారుతుంది. అంటే 1 పౌండ్ బరువు పెరుగుతారన్నమాట. 
  • అయితే మనకు కావాల్సిన 2500 క్యాలరీలు కన్నా తక్కువ క్యాలరీలలో కొరత ఏర్పడుతుంది. కనుక శరీరము మెత్తని పాట్ నుండి తీసుకుంటుంది. దింతే బరువు తగ్గుతారు. ఇంకా దాదాపుగా 7000 క్యాలరీలు శక్తిని ఖర్చు చేస్తేనే గాని మనకు 1 కిలో బరువు తగ్గలేం. 
  • అయితే 7000 క్యాలరీల శక్తీ ని కరిగించాలంటే అందుకే మనము చాల సమయమే పడుతుంది. 
  • ఎలా అంటే ఒక గంట పాటు జాగింగ్ చేస్తే 400 క్యాలరీలు ఖర్చువుతాయి. 
  • అంటే 17. గంటల పాటు జాగింగ్ చేస్తే 7000 క్యాలరీలను కరిగించవచ్చు. 
  • అయితే ఇలా నిరంతరాయముగా ఆగకుండా 17. గంతలు పాటు జాగింగ్ చేయటం ఎవరి తరం కాదు. 
  • అంటే ఒక కిలో బరువును ఒక రోజులో తగ్గించుకోలేం. కేవలం లైఫో సెక్షన్ సర్జరీ చేస్తే తప్ప ఆలా బరువును తగ్గించటం సాధ్యము కాదు. అయితే నిత్యమూ కనీసము 1 గంట పాటు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజులు చేతే రోజుకు 500 నుండి 1000 క్యాలరీలు వరకు తగ్గించుకోవచ్చు. 
  • దింతో యెంత లేదన్న వారము 10 రోజులు ఒక కిల్లో బరువు తగ్గించేందుకు అవకాశము ఉంటుంది. ఈ దిశగా ప్రయత్నిస్తే ఎవరైనా అధిక బరువు తగ్గుతారు.