1000 Health Tips

sweet patato helthy tips chilakada dumpa lo unna arogya prayojanalu gurunchi telusukundam

 చిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి.

విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి , ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ పొటాటో తక్కువ క్యాలరీలో ఉంటాయి.

ముఖ్యంగా అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇదే చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఎ- స్వీట్ పొటాటో లోవిటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీకు విటమిన్ ఏ 90% వరకు లభిస్తుంది. విటమిన్ ఎ ను తీసుకోవడం ద్వారా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దీని ద్వారా అనేక వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి చర్మానికి కూడా చాలా మంచిది. విటమిన్ డి- చిలకడదుంపల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు దంతాలను బలోపేతం చేయడానికి సహకరిస్తుంది.

విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దీని ద్వారా మన ఎముకలు దృఢంగా ఉంటాయి. నాడీ వ్యవస్థను రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులు రాకుండా చేస్తుంది. విటమిన్ b6- చిలకడదుంపలు విటమిన్ b6 పుష్కలంగా ఉంటుంది రాకుండా చేస్తుంది.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..కొలెస్ట్రాల్- చిలకడదుంపలు అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా మలబద్దక సమస్య కూడా తగ్గిపోతుంది. గుండె సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.

ఐరన్- ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. రక్త కణాల నిర్మాణంలో ఐరన్ అత్యవసరమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోపం వల్ల అలసట బలహీనత రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వంటి సమస్యలు ఏర్పడతాయి.

అటువంటి వల్ల ఐరన్ లోపలి అధిగమించడంలో ఈ చిలకడదుంప సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్- మీరు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మన శరీరంలోని వాపులను నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు క్యాన్సరు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ చిలగడ దుంప సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.

EACH DAY MORNiNG COCONUT WATER HELTHY TIPS:ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు త్రాగితే ఏం జరుగుతుందో తెలుసా.?

 ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు త్రాగితే ఏం జరుగుతుందో తెలుసా.?

leg feet beautyfull helthy tips:కాలి పాదాలు ఆకర్షణీయంగా అందముగా కనపడటానికి ఇంట్లోనే మంచి చిట్కాలు.

 కాలి పాదాలు ఆకర్షణీయంగా అందముగా కనపడటానికి ఇంట్లోనే  మంచి చిట్కాలు. 

Periods Pain health tips:మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండటానికి ఏమి చేయాలి.

 మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండటానికి ఏమి చేయాలి. 

menthulu use side effects benfits:స్రిలకు మెంతులు యెంత సహాయం చేస్తాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవటం.

 స్రిలకు మెంతులు యెంత సహాయం చేస్తాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవటం. 

మన పూర్వికులు పురాతన కాలము నుండి మెంతులను ఉపయోగిస్తూనే ఉన్నారు. మెంతుల్లో ఉంటె లక్షణాలు పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి. మెంతులను కూరలో వేసినప్పుడు మంచి వాసనా రుచి వస్తాయి. మెంతులను కూరలో వేసినప్పుడు మంచి వాసనా రుచి వస్తాయి. మెంతులను సరైన మోతాదులో సరైన క్రమములో తీసుకుంటే చాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటి గురుంచి వివరముగా తెలుసుకుందాం. 
మెంతులు మహిళలు (స్రిలు) యెంత సహాయం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోవటం కాయం. పురాతన కలం నుండి మెంతులతో తయారు చేసిన ఆహారాన్ని బాలింతలకు పెట్టడం జరుగుతుంది.  దానికి ఒక ప్రత్యకమైన కారణం ఉన్నది. మెంతులను తీసుకుంటే బాలింతలో పాలు బాగా పడతాయి. మెంతుల్లో నెయ్య్ లో వేపి పొడి చేసుకోవాలి. మెంతులు పరిణామంలో గోధుమ పిండిని తీసుకొని మెంతుల పొడి వేసుకొని పంచదార తో తయారుచేసుకోవాలి. 
ఈ హల్వాను ప్రతి రోజు తినాలి. ఇది బాలింతకు బాగా పని చేస్తుంది. గర్భధారణ సమయములో స్రిలు మెంతులను తీసుకుంటే డెలివరీ సమయములో వచ్చే నొప్పులు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ మెంతులు తగిన మోతాదులోనే మాత్రమూ తీసుకోవాలి. దేనికైనా లిమిటెడ్ అనేది ఉండటం మంచిది. 
మెంతులు అనేవి శ్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిస్కర్ని చూపుతాయి. మెంతులను తీసుకోవటం వలన హార్మోన్స్ విడుదల సక్రముగా ఉంది రుతు సమయములో వచ్చే సమస్యలు తగ్గటమే కాకుండా ఋతుక్రమము కూడా సరిగ్గా వస్తుంది. 
మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు రాత్రికి పాడుకొనే ముంది నీటిలో నానబెట్టిన మెంతులను తింటే ఆ సమస్య నుండి బయట పడతారు. 

కిడ్నీలో రాళ్లు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి.

 కిడ్నీలో రాళ్లు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి. 

కిడ్నీ రాళ్ళలో ఉంటె  విపరీతమైన నొప్పి వస్తూవుంటుంది. ఆ నొప్పిని తట్టుకోవటం చాల కష్టము గా ఉంటుంది. 
మూత్రములో కొన్ని రసాయనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ లో రాళ్ళూ తయారు అవుతాయి. సాధారణంగా రాళ్లు కాల్షియం,ఆక్సలేట్,ఫాస్పరస్ ఇంకా యూరిక్ ఆమ్లము వలన ఏర్పడుతుంటాయి. నేషనల్ ఇనిస్ట్యూట్ అఫ్ డయాబెటిస్ ఇంకా డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్రిలు కంటే ఎక్కవగా పురుషుల్లో కిడ్నీలో రాళ్ళూ ఎక్కువగా తయారుఅవుతాయి. పురుషుల్లో 20 నుండి 40 సంవత్సరముల లోపు వారిలో ఎక్కువ గా సమస్యలు ఉంటాయి అని తేలింది. సాధారణంగా  చిన్న చిన్న రాళ్ళూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉండే రాళ్ళూ మాత్రం మూత్ర ద్వారములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహమును నిరోధించవచ్చు. ఇదే కాక్ పెద్ద పెద్ద రాళ్ళూ వలన మూత్ర ద్వారము దెబ్బతినే అవకాశము ఉంది. 
  • ఏమి చేయాలి అంటే త్రాగు నీటిని తగినంత నీటిని త్రాగకపోవటం వలన కిడ్నీలో నష్టం రావటమే కాకుండా కిడ్నీ లో రాళ్ళూ తరుచు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటము వలన కిడ్నీ లో జీవ క్రియ వ్యర్దాలను సమర్ధవంతముగా బయటకు పంపివేస్తాయి. 
  • కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మనము తీసుకొనే ఆహారములో కాల్షియం తక్కువగా అయితే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటానికి కారణం అయినా అక్స్లట్ స్ధాయి పెరుగుపోతాయి. ఆహారములో తగినంత కాల్షియం తీసుకుంటే కిడ్నీలకు వెళ్లకుండా ఇంకా రక్తములో కలువకుండా ఆక్సలేట్ ను పేగులో బంధిస్తుంది. 
  • ఆక్సలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. అక్కసలాటే సమృద్ధిగా ఉన్న ఆహారములను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ వచ్చే అవకాశం పెరుగుతుంది.  శరీరంలో కాల్షియం పోషణ తగ్గి అది కాల్షియం ఆక్సలేట్ గా మారి కిడ్నీ లో రాళ్లుగా తయారు అవుతాయి. 
  • శరీరానికి ఉప్పు తీసుకోవటము తగ్గించాలి. సోడియం అధికముగా ఉండే ఆహారములను తీసుకోవటం వలన మూత్రములో కాల్షియం కంటెంట్ పెరుగుతుంది. తద్వారా కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటానికి మద్దతు కలుగుతుంది. అంతేకాక మూత్రములో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. శరీరములో అదనంగా సోడియమును బయటకు పంపటం కిడ్నీ లకు కష్టమైన పనిగా మారుతుంది. 
  • సోడా మరియు కార్బొనైటెడ్ పానీయాలు త్రాగకూడదు. సోడా ఇంకా కార్బోనేటేడ్ వాటికి కిడ్నీ లో రాళ్లకు సంబంధము ఉంది. కార్బొనేటైడ్ వంటి వాటిలో ఉండే పాస్పరస్ ఆమ్లం రాళ్లుగా మారిపోయి. ఇటువంటి వాటిని త్రాగితే దీర్ఘకాలిక కిడ్నీల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

every day skin energy helthy tips:చర్మానికి ఎప్పుడు యవ్వనం గా ఉండాలి అని అనుకుంటున్నారా!ఆలాగు అయితే ఈ పొరపాట్లు చేయకూడదు.

 చర్మానికి ఎప్పుడు యవ్వనం గా ఉండాలి అని అనుకుంటున్నారా!ఆలాగు అయితే ఈ పొరపాట్లు చేయకూడదు. 

సాధారణం గా చర్మము కి వృద్దాప్యంలో ముడతలు రావటం గమనిస్తూ ఉంటాం. వృధాప్యం సూర్యరశ్మి అనారోగ్య కరమైన జివనశైలి వలన వస్తుంది. కొన్ని కెమికల్స్ వలన ఈ సమస్యలు చాల వేగంగా వస్తాయి. చర్మ ముడతలు రావటానికి కారణం పొరపాట్లు సూర్య రశ్మి నుండి రక్షణ లేకుండా ఉండటం. సూర్యుని నుండి UV కిరణాలు శరీర చర్మములోని కొల్లాజెన్ ను నశింపచేస్తాయి. దాని వలన శరీర చర్మము చాల తేలికగా ముడతలు పడుతుంటాయి. శరీరం లో తగినంత నీరు లేకపోవటం వలన శరీర చర్మము పొడి బారుతుంటుంది. దాని వలన శరీర చర్మము ముడతల బారిన పడతారు. రోజు రెండు లీటర్ల కంటే తక్కువగా త్రాగటం కారణం. ప్రతి రోజు రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగటం. పొడి బారిన చర్మముకి మైసెరైజ్ వాడకుండా ఉండటం. చర్మముకి తేమ లుకపోతే అది త్వరగా వృద్దాప్య  లక్షణాలు చూపిస్తుంది. 
డ్రై స్కిన్ కి మైసెరైజ్ వాడకుండా ఉండటం. ప్రతి రోజు క్రమం తప్పకుండ మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి. 

మంచి ఆరోగ్య కరమైన మంచి ఆహారము తీసుకోకుండా ఉండటం. పౌష్ఠిక ఆహారం శరీరానికి లేకుండా ఉండటం వలన చర్మము బలహీనముగా మారిపోయి చర్మము ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఫాస్ట్ ఫుడ్ ఇంకా అధికముగా చెక్కెర మరియు ఫాస్టెస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం. విటమిన్-సి ,ఈ, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీస్కువటం మంచిది. నిద్రంచే సమయములో శరీరము కొల్లాజెన్ని శరీరము రిపేర్ చేసుకుంటుంది. ప్రతి రోజు ఆరు గంటలు నిద్రించడం. కాదు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి శరీరానికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం. మానసిక ఒత్తిడి వలన కార్డిసోల్ హార్మోన్ లు పెరిగి శరీర చర్మమును బలహీనము చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆందోళన పడుతూ ఉండటం, ధ్యానము ఇంకా యోగ చేయటం. పొగత్రాగటం,ఆల్చహాల్,శరీరంలో ని చర్మముకి డీహైడ్రైడ్ చేయటము వలన చారము ముడతలకు కారణాలు అవుతాయి. మద్యం సేవించటం,ఇంకా పొగత్రాగటం ఏంటా వరకు అవకాశం ఉంటె అంత వరకు దూరంగా ఉండాలి. ముఖ చర్మాన్ని ఎక్కువగా రుద్దడం లేక గట్టిగ మసాజ్ చేయటం కొల్లజెన్ను నాశనము చేస్తుంది. ముఖ చర్మము ను గట్టిగ రుద్దకుండా కొంచెం మృదువుగా తుడుచుకోవాలి. ముక్ఖాని పడే పడే ముఖము కడుగపోవటం. దానివలన ముక్ఖము మీద దుము,ఇంకా దూళి ఉండుట వలన మోకము చాల నిరసంగాను వాటితో పటు వృదప్యము లక్షణాలు కూడా పెంచుతుంది. పేస్ వాష్ వాడుకోకుండా, ముక్కని పరిశుబ్రముముగా ఉంచుకోకపోవటం. రోజు రెండు సార్లు సున్నితముగా ఒక పల్చని గుడ్డ తో ముఖముని శుభ్రముగా కడుగుకోవాలి. చర్మము మడతలు తగ్గాలి ననుకుంటే సూర్య రశ్మి నుండి రక్షణ ఇంకా తగినంత మంచి నీళ్లు, మంచి ఆహారము,తప్పనిసరిగా వ్యాయామము, నిద్రపోవుట చాల అవసరము. పైన చెప్పిన విధముగా పాటిస్తే శరీర చర్మము యవ్వనముగా మంచి ఆరోగ్యముగా కనిపిస్తుంటారు.