1000 Health Tips: Periods Pain health tips:మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండటానికి ఏమి చేయాలి.

Periods Pain health tips:మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండటానికి ఏమి చేయాలి.

 మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండటానికి ఏమి చేయాలి. 

మహిళలు ప్రతి ఒక్కరు కూడా నెలలో ఆ మూడు రోజులు చాల ఇబ్బందిగా పడతారు. మానసింకంగా శారీరకంగా వారు ఆ మూడు రోజులు చల్ ఇబ్బంది పడుతూ ఉంటారూ. 
ముఖ్యముగా కొందరు మహిళలు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి తో చాల బాధపడుతూ ఉంటారు. అత్యంత దారుణమైన పారిస్తుతులను కొందరు మహిళలు ఎదుర్కొంటు ఉంటారు. పొత్తి కడుపు నొప్పి ని తగ్గించేటందుకు. మహిళలకు వైద్య నిపుణలు కొని సలహాలు చెప్తున్నారు. అందులో ముఖ్యమైనది వ్యాయాయము. 
మహిళలు నెలసరి సమయములో విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నారు. అంటే వారు సాదారణ సమయములో వ్యాయామము కానీ వేరే ఇతర ఏ పని కానీ చేసి కష్టపడటం లేదని అర్ధం. పనులు చేసే వారు వ్యాయామము చేసినట్టుగా అవుతుంది. కనుక వారికీ నెలసరి సమయములో ఇతరులతో పోల్చితే చాల వరకు తక్కువ పొత్తి కడుపు నొప్పి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. 
ఇంట్లో ఉండే వారు కూడా రోజు కూడా సాధారణ వ్యాయామము చేసినట్లుఅయితే నెలసరి సమయములో ఎక్కువగా నొప్పి రాదని వైద్యు సూచిస్తున్నారు. వ్యాయామము వలన కండరాలు సంకోచం చెందకుండటంతో పటు నెలసరి సమయములో వాటిపై ఎక్కువగా ప్రభవము ఉండదు. 
నెలసరి సమయములో ఆడవారు ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితముగా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆలా ఆహారము తీసుకుంటేనే తప్పకుండ మంచి బలముగా ఉంటారు. బ్లడ్ లోడ్ సమయములో ఆహారములో తీసుకోకుంటే మరింతగా పొత్తి కడుపు నొప్పి లేస్తుంది. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలిఅని వైద్యులు చెప్తున్నారు. 
ఇంకా నెలసరి సమయములో ఆడవారు ఎక్కువగా వేసి నీటితో స్నానము చేతం మంచిది. వేడి నీటి స్నానము వలన కండరాలపై ఒత్తిడి తగ్గటం తో పాటు రెలైఫ్ను ఇస్తుంది. కడుపు నొప్పి మరియు కల్లలు చేతులు గుంజడం వంటివి జరిగితే అప్పుడు వేడి నీటి స్నానం చేయటం  మంచిదని వైద్యులు చెప్తున్నారు. 
ఇంకా ప్రతి మహిళా నెలసరి సమయములో వారి భర్తలు చాల జాగ్రత్తగా చూసుకోవటం. వారికీ చిరాకు కలగకుండా, ప్రతి రోజు కంటే వారిని విభిన్నముగా చూడటం వలన వారిలో సగంకు పైగా నొప్పి తగ్గుతుందని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు.