1000 Health Tips: menthulu use side effects benfits:స్రిలకు మెంతులు యెంత సహాయం చేస్తాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవటం.

menthulu use side effects benfits:స్రిలకు మెంతులు యెంత సహాయం చేస్తాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవటం.

 స్రిలకు మెంతులు యెంత సహాయం చేస్తాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవటం. 

మన పూర్వికులు పురాతన కాలము నుండి మెంతులను ఉపయోగిస్తూనే ఉన్నారు. మెంతుల్లో ఉంటె లక్షణాలు పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి. మెంతులను కూరలో వేసినప్పుడు మంచి వాసనా రుచి వస్తాయి. మెంతులను కూరలో వేసినప్పుడు మంచి వాసనా రుచి వస్తాయి. మెంతులను సరైన మోతాదులో సరైన క్రమములో తీసుకుంటే చాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాటి గురుంచి వివరముగా తెలుసుకుందాం. 
మెంతులు మహిళలు (స్రిలు) యెంత సహాయం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోవటం కాయం. పురాతన కలం నుండి మెంతులతో తయారు చేసిన ఆహారాన్ని బాలింతలకు పెట్టడం జరుగుతుంది.  దానికి ఒక ప్రత్యకమైన కారణం ఉన్నది. మెంతులను తీసుకుంటే బాలింతలో పాలు బాగా పడతాయి. మెంతుల్లో నెయ్య్ లో వేపి పొడి చేసుకోవాలి. మెంతులు పరిణామంలో గోధుమ పిండిని తీసుకొని మెంతుల పొడి వేసుకొని పంచదార తో తయారుచేసుకోవాలి. 
ఈ హల్వాను ప్రతి రోజు తినాలి. ఇది బాలింతకు బాగా పని చేస్తుంది. గర్భధారణ సమయములో స్రిలు మెంతులను తీసుకుంటే డెలివరీ సమయములో వచ్చే నొప్పులు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ మెంతులు తగిన మోతాదులోనే మాత్రమూ తీసుకోవాలి. దేనికైనా లిమిటెడ్ అనేది ఉండటం మంచిది. 
మెంతులు అనేవి శ్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిస్కర్ని చూపుతాయి. మెంతులను తీసుకోవటం వలన హార్మోన్స్ విడుదల సక్రముగా ఉంది రుతు సమయములో వచ్చే సమస్యలు తగ్గటమే కాకుండా ఋతుక్రమము కూడా సరిగ్గా వస్తుంది. 
మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు రాత్రికి పాడుకొనే ముంది నీటిలో నానబెట్టిన మెంతులను తింటే ఆ సమస్య నుండి బయట పడతారు.