1000 Health Tips

జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారా.. నూనె ఇలా రాస్తే జుట్టు పెరగటాన్ని ఎవరూ ఆపలేరు

 

జుట్టు ఆరోగ్యానికి నూనె చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. దీనికోసం జుట్టుకి నూనెని ఎలా వాడాలో తెలుసుకోండి.

జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారా.. నూనె ఇలా రాస్తే జుట్టు పెరగటాన్ని ఎవరూ ఆపలేరుప్రజెంట్ ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహారం తీసుకోకపోవడం, సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోవడం, నీరు తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ ఈ కారణాలన్నింటి వల్ల జుట్టు చాలా రాలిపోతుంటుంది. అయితే, అలా కాకుండా జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే పైన చెప్పిన తప్పులని అవాయిడ్ చేస్తూ మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు హెయిర్ కేర్‌ పాటించాలి. హెయిర్‌కేర్‌లో ముఖ్య భాగం జుట్టుకి ఆయిల్ మసాజ్ చేయడం.
జుట్టు పొడుగ్గా పెరిగేందుకు నూనె బాగా హెల్ప్ చేస్తుంది. అందుకోసం నూనెని ఇష్టంగా రాయడం కాదు. సరిగ్గా రాయాలి. అప్పుడే జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మరి జుట్టుకి ఎలా మసాజ్ చేయాలో తెలుసుకోండి.

నూనెని సెలక్ట్ చేసుకోవడం..

ముందుగా జుట్టుకి నూనె రాయడానికి సరైన నూనెని ఎంచుకోండి. ఎప్పుడు ఒకే నూనె రాస్తామంటే కుదరదు. ఉదాహారణకి చలికాలంలో హెయిర్ ఎక్కువగా డ్రై అవుతుంది. కాబట్టి, మీరు రాసే ఏదైనా నూనెలో ఆముదం కలపండి. అదే వేసవిలో అయితే లైట్‌గా ఉండే ఆయిల్స్ ఎంచుకోండి. ఇలా ట్రై చేస్తే జుట్టు చిక్కుల్లేకుండా అందంగా పొడుగ్గా పెరుగుతుంది. అలానే మీ జుట్టుని బట్టి కూడా ఆయిల్‌ని సెలక్ట్ చేసుకోండి. మీది డ్రై హెయిర్ అయితే ఆయిలీగా ఉండేది.. మీది ఆయిలీ హెయిర్ అయితే లైట్‌గా ఉండే ఆయిల్ సెలక్ట్ చేసుకోండి.


మసాజ్ చేయడం..

ముందుగా నూనెని తీసుకుని తలపై వేయాలి. స్కాల్ప్‌పై వేసి వేళ్లతో 3 నుంచి 5 నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. తర్వాత మెల్లిగా తలముందు, వెనక భాగంలో కూడా సర్కిల్ మోషన్‌లో తలమొత్తానికి మసాజ్ చేయండి.

రాసే ముందు వేడిచేయడం..

అదే విధంగా, రాసే ముందు ఏ నూనె అయినా కొద్దిగా వేడి చేయండి. ఇది డబుల్ ఆయిల్ మెథడ్‌లో అయినా, లేదా నేరుగా అయినా కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ తర్వాత నూనె రాయండి. దీంతో నూనె నేరుగా కుదుళ్ళలోకి చొచ్చుకుని పోతుంది.

రెగ్యులర్‌గా..

జుట్టుకి నూనె రాయడం రెగ్యులర్‌గా చేస్తుండాలి. అయితే, నూనె మొత్తం అలానే ఉంచేయకూడదు. తలస్నానం చేసే ముందు రోజు లేదా అరగంట ముందు నూనె రాసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది.

మసాజ్ చేయడం..

 

మసాజ్ చేయడం..

ముందుగా నూనెని తీసుకుని తలపై వేయాలి. స్కాల్ప్‌పై వేసి వేళ్లతో 3 నుంచి 5 నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. తర్వాత మెల్లిగా తలముందు, వెనక భాగంలో కూడా సర్కిల్ మోషన్‌లో తలమొత్తానికి మసాజ్ చేయండి.

ఉల్లిపాయల్లానే ఉంటాయి కానీ ఉల్లి కాదు, అంతకుమించిన లాభాలని అందిస్తాయి

 

షాలోట్స్.. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. కానీ, వీటిని వాడే ఉంటారు. అవేంటంటే అచ్చం ఉల్లిపాయల్లానే ఉంటాయి. కానీ, పొడుగ్గా ఉంటాయి. ఇవి, ఉల్లి కంటే మంచివా తెలుసుకోండి.

helth tipsఉల్లిపాయల్లానే ఉంటాయి కానీ ఉల్లి కాదు, అంతకుమించిన లాభాలని అందిస్తాయిఉల్లిపాయల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో షాలోట్స్ కూడా ఒకటి. ఇవి చూడ్డానికి ఉల్లిపాయల్లానే ఉంటాయి. కానీ, పొడుగ్గా ఉంటాయి. వీటిని చాలా మంది ఉల్లిపాయల బదులు కూడా వాడుతుంటారు. అయితే, ఈ రెండింటిలో ఉండే తేడాలు, వీటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోండి.
మార్కెట్లో అప్పుడప్పుడు షాలోట్స్ కనిపిస్తే వాటిని ఉల్లిపాయల్ని చాలా మంది తెచ్చుకుని వాడతారు. నిజానికీ ఈ రెండింటికి కొన్ని తేడాలున్నాయి. ఉల్లిపాయల్ని మనం రెగ్యులర్‌గా అన్నీ కూరల్లో వేస్తాం. ఇవి ఘాటుగా ఉంటాయి. అయితే, షాలోట్స్ మాత్రం కాస్తా మైల్డ్‌గా తియ్యని రుచితే ఉంటాయి. కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది. వీటిని సలాడ్స్, డ్రెస్సింగ్ వంటి వాటికి వాడొచ్చు. మీకు ఘాటు ఎక్కువగా ఉండాలనుకుంటే ఉల్లిపాయల్ని తీసుకోవచ్చు. అదే కాస్తా ఘాటు తక్కువగా ఉండేవాటిని తినాలకుంటే షాలోట్స్ బెస్ట్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ షాలోట్స్ ఉల్లి కుటుంబానికి చెందినదే అయినా చూడ్డానికి గోళాకారంగా ఉల్లిపాయల కంటే చిన్నవిగా ఉంటాయి. వీటిని భూమిలో గుంపులుగా పండిస్తారు. షాలోట్స్‌ని ఫ్రెంచ్ వంటల్లో ఎక్కువగా వాడతారు. ఇక ఉల్లిపాయల్ని మనం అన్నీ కూరల్లోనూ వాడతాం. వీటిని సలాడ్‌లా కూడా తింటాం. పచ్చి ఉల్లిపాయల్ని పెరుగులో నంచుకుని తినేవారు బోలెడు మంది ఉంటారు

కేలరీల విషయానికొస్తే షాలోట్స్‌తో పోలిస్తే ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 40 కేలరీలు ఉంటాయి. షాలోట్స్‌లో 72 కేలరీలు ఉంటాయి. మీరు కేలరీలను తగ్గించుకోవాలనుకుంటే చక్కగా ఉల్లిపాయలు తినొచ్చు. అయితే, ఉల్లిపాయలతో పోలిస్తే షాలోట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 1.7 గ్రాముల ఫైబర్ ఉంటే, షాలోట్స్‌లో 2. 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మనకి డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీంతో ఎక్కువగా తినరు.

రెండింటిలోనూ ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే, రెండింటిలో షాలోట్స్‌లో విటమిన్ సి కంటెంట్ కాస్తా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరగడం, స్కిన్ మెరుస్తుంటుంది. కాబట్టి, మీరు వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు.

ఉల్లిపాయలు, షాలోట్స్ రెండు కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్రెస్ట్‌ నుంచి కాపాడతాయి. షాలోట్స్ ఆంతోసియానిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువగా ఎర్రగా కనిపిస్తాయి. ఇవి యాంటీ క్యాన్సర్‌ గుణాలని కూడా కలిగి ఉంటాయి. ఉల్లిలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గి గుండెకి చాలా మంచిది. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ మంచి మోతాదులోనే ఉంటాయి. అయితే, షాలోట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉంటాయి.


జుట్టు రాలడాన్ని తగ్గించే ఆయుర్వేద హెయిర్ ఆయిల్, ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

శరీరం లో జుట్టు రాలడాన్ని తగ్గించే ఆయుర్వేద హెయిర్ ఆయిల్, ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. మనం దీంతో, తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు మనం ఉరుకుల పరుగుల జీవితం, దీనికి తోడు పొల్యూషన్, మనం ప్రతి తినే ఆహారం  కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మనం శరీరం లో జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది.

జిన్సెంగ్ యొక్క కొన్ని లైంగిక ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

 


జిన్సెంగ్ పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జిన్సెంగ్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది, ఇది పురుషులలో లైంగిక కోరిక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జిన్సెంగ్ అంగస్తంభన పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది, ఇది పురుషులలో లైంగిక సంతృప్తిని పెంచడానికి సహాయపడుతుంది.జిన్సెంగ్ స్త్రీలలో లైంగిక కోరికను పెంచడానికి సహాయపడుతుంది, ఇది లైంగిక సంతృప్తిని పెంచడానికి సహాయపడుతుంది.జిన్సెంగ్ అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది లైంగిక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.జిన్సెంగ్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది లైంగిక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.జిన్సెంగ్ యొక్క మోతాదు వ్యక్తిని బట్టి మారుతుంది.


ఇది రక్తపోటు, రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం, డైసూరియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది.వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 














వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

యాలికులు తీసుకోవడం వల్ల ఉపయోగాలు

ఇది రక్తపోటు, రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం, డైసూరియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది.

ఇది గుండెకు మంచిది.

రుచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వాంతులు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

గొంతు చికాకు, గ్యాస్ట్రిక్ ,, గురక, దాహం , అజీర్ణం వంటి ఈ సమస్యలన్నింటినీ తగ్గించే శక్తి వీటికి ఉంది.

నోటిపూత నుండి ఉపశమనం పొందేందుకు యాలికులను ఉపయోగించవచ్చు.

యాలికుల ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి దీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ సమాచారం ఉంది.

యాలికుల యొక్క చిన్న భాగాన్ని మీ సాధారణ టీతో కలపవచ్చు.

పొడిని నెయ్యి లేదా తేనెతో కలుపుకోవచ్చు.

నోటి దుర్వాసన సమస్యలకు, లేదా అతిసారం ఉన్న సందర్భాల్లో, యాలికులను నమిలి మింగవచ్చు. లేదా, నోటిలో పెట్టుకుంటే, రసాన్ని నెమ్మదిగా మింగవచ్చు.

రోజూ భోజనానికి గంట ముందు యాలికులు తీసుకోవడం వల్ల యాలకుల టీ తయారు చేసి తాగడం

వల్ల మీ ఆరోగ్యంలో మంచి మార్పులను గమనించవచ్చు.

కొంతమందికి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాంతులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు చిన్న

యాలికుల ముక్కను నోటిలో పెట్టుకోవడం వల్ల వాంతులు రాకుండా ఉంటాయి.

ప్రతిరోజు యాలికులు ( ELACHI ) టీ త్రాగితే మంచి ఫలితాలుంటాయి. కాఫామ్ , దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలికుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి

 









  








వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.   యాలికులు

ఆరోగ్యానికి ప్రతిరోజు యాలికులు ( ELACHI )  టీ త్రాగితే మంచి ఫలితాలుంటాయి. కాఫామ్ , దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్టు  ఉండటం వంటి సమస్యలతో బాధపడే వారు యాలికుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ను కూడా నయం చేస్తాయి. యాలకుల్లో  ( ELACHI ) మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. ఈ దిశగా ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. శరీరంలో బ్లడ్ ప్రెజర్  ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు  ( ELACHI ) సామానంగా  చూస్తాయి. క్యాన్సర్ వస్తే సాధ్యమైనఅంత వరకు  పెరగకుండా కాపాడతాయి. ఉద్రిక్తతలను కూడా తగ్గిస్తాయి. శరీరంలో ఒత్తిడిలో ఉన్నవారు టీకానీ, పాలల్లో యాలికులు  ( ELACHI ) పొడి వేసుకొని తాగితే చాలా మంచిది.