ప్రతిరోజు యాలికులు ( ELACHI ) టీ త్రాగితే మంచి ఫలితాలుంటాయి. కాఫామ్ , దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలికుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి

 









  








వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.   యాలికులు

ఆరోగ్యానికి ప్రతిరోజు యాలికులు ( ELACHI )  టీ త్రాగితే మంచి ఫలితాలుంటాయి. కాఫామ్ , దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్టు  ఉండటం వంటి సమస్యలతో బాధపడే వారు యాలికుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ను కూడా నయం చేస్తాయి. యాలకుల్లో  ( ELACHI ) మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. ఈ దిశగా ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. శరీరంలో బ్లడ్ ప్రెజర్  ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు  ( ELACHI ) సామానంగా  చూస్తాయి. క్యాన్సర్ వస్తే సాధ్యమైనఅంత వరకు  పెరగకుండా కాపాడతాయి. ఉద్రిక్తతలను కూడా తగ్గిస్తాయి. శరీరంలో ఒత్తిడిలో ఉన్నవారు టీకానీ, పాలల్లో యాలికులు  ( ELACHI ) పొడి వేసుకొని తాగితే చాలా మంచిది. 

No comments:

Post a Comment